కేంద్ర ప్రభుత్వం: వార్తలు
18 Sep 2024
రామ్‌నాథ్ కోవింద్Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్
వన్ నేషన్-వన్ ఎలక్షన్( జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానల్ ఈ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
13 Sep 2024
అమిత్ షాPort Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు
పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పోర్ట్ బ్లెయిర్‌కు ఇప్పుడు శ్రీ విజయ్ పురం అని పేరు పెట్టనున్నారు.
12 Sep 2024
నరేంద్ర మోదీPM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
12 Sep 2024
భారతదేశంFree health insurance: 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త.. కేబినెట్ ఆమోదం..
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
10 Sep 2024
బిజినెస్Toll collection: టోల్ ప్లాజాల వద్ద.. GNSS ఆధారిత టోల్ విధానం
శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (Toll collection) పద్ధతిలో మరో కొత్త అడుగు ముందుకు పడింది.
10 Sep 2024
బిజినెస్Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం
వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా, రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.
09 Sep 2024
ఆంధ్రప్రదేశ్AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.
06 Sep 2024
భారతదేశంAP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం
భారీ వర్షాలు, వరదలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద మొత్తం సహాయం అందజేసింది.
06 Sep 2024
బిజినెస్Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన
భారతదేశంలోని వాహనదారులకు త్వరలో శుభవార్త అందనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
05 Sep 2024
బిజినెస్Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు
దేశంలో ఉల్లిపాయ ధరలు తగ్గకపోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
04 Sep 2024
భారతదేశంFifty Airports: ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను నిమించనున్న కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల కోసం ఒక ప్రణాళికపై పని చేస్తోంది, దీని కింద 50 కొత్త విమానాశ్రయాలు నిర్మించనున్నారు.
03 Sep 2024
బిజినెస్Central Scheme: తెల్లరేషన్ కార్డుదారులకు త్వరలో గుడ్ న్యూస్.. రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ..
కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రేషన్ కార్డు ఉన్నవారికి 9 రకాల నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు ప్రకటించింది.
30 Aug 2024
బిజినెస్8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం.
30 Aug 2024
బిజినెస్LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు
కేంద్ర ప్రభుత్వం LGBTQ సమాజానికి గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాల విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్ఫష్టం చేసింది.
30 Aug 2024
భారతదేశంEthanol: చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి విధానంలో కీలక మార్పులు చేసింది. చెరకుతో ఇథనాల్ తయారీపై విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.
24 Aug 2024
భారతదేశంUPS: ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఆమోదం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేసింది. కొత్త పెన్షన్ స్కీమ్‌లో మెరుగుదలల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.
23 Aug 2024
ఇండియాMedicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం
రోగులకు ముప్పు వాటిల్లే 150 రకాల ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది.
16 Aug 2024
బిజినెస్7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఏ పెంపు.. ఎంతంటే?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి డీఏ, డీఆర్‌లను 3% పెంచే అవకాశం ఉంది. డిఎ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, అదే సమయంలో, పెన్షనర్లు DR అంటే డియర్నెస్ రిలీఫ్ పొందుతారు.
13 Aug 2024
భారతదేశం#Newsbytesexplainer: మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదా ఎందుకు తెస్తోంది.. ఏడాదిలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు?
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల(నియంత్రణ)చట్టం 1995లో మార్పులు చేసేందుకు గత ఏడాది నవంబర్‌లో ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు, 2023ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
13 Aug 2024
భారతదేశంPM-Surya Ghar: 'మోడల్ సోలార్ విలేజ్' కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల
ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభించింది.
11 Aug 2024
సుప్రీంకోర్టు#NewsBytesExplainer: SC-ST రిజర్వేషన్లలో అమల్లో క్రీమీలేయర్ ను ప్రభుత్వం నిరాకరించడానికి కారణం ఏమిటి?
దేశంలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి .
07 Aug 2024
భారతదేశంWaqf Board: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 2 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఈ మార్పులు ఉండే అవకాశం
వక్ఫ్ బోర్డు అధికారాలపై కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
07 Aug 2024
టెక్నాలజీPankaj Chaudhary: భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నియంత్రించే ప్రతిపాదన ఏదీ లేదు: పంకజ్ చౌదరి
దేశంలోని క్రిప్టో-సంబంధిత సంస్థలు తమ వ్యాపారాన్ని సురక్షితమైన,చట్టబద్ధమైన పద్ధతిలో వృద్ధి చేసుకునేందుకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ కోసం ఎదురు చూస్తున్నాయి.
06 Aug 2024
సుబ్రమణ్యం జైశంకర్All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి తర్వాత శరవేగంగా మారుతున్న పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.
03 Aug 2024
ఇండియాBSF : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్ తొలగింపు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
23 Jul 2024
నిర్మలా సీతారామన్Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిరాశే.. కొత్త రైళ్లు లేవు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు సంబంధించి ఊరట కలిగించే అంశాలేమీ లేకపోవడం గమనార్హం.
23 Jul 2024
నిర్మలా సీతారామన్PM Surya Ghar: బడ్జెట్లో నిధులే నిధులు.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామన్య, మధ్య తరగతి ప్రజల కోసం వరాల జల్లు కురిపించారు.
12 Jul 2024
భారతదేశంSanvidhan Hatya Diwas:ఎమర్జెన్సీకి గుర్తుగా కేంద్రం కీలక నిర్ణయం.. జూన్ 25న 'సంవిధాన్ హత్య దివస్'
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25ని 'సంవిధాన్ హత్య దివస్' గా జరుపుకోవాలని ప్రకటించింది.
04 Jul 2024
సోషల్ మీడియాDPDP విధానాలను రెడీ చేస్తున్న కేంద్రం.. ఆందోళనలో సోషల్ మీడియా కంపెనీలు
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం కోసం కేంద్రం విధానాలను రెడీ చేస్తోంది.
24 Jun 2024
భారతదేశంmaternity leave for surrogacy: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరోగసీ కోసం 6 నెలల ప్రసూతి సెలవులు
సరోగసీ ద్వారా తల్లులయ్యే కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. మహిళలకు ప్రసూతి సెలవులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించాలని నిర్ణయించింది.
20 Jun 2024
బిజినెస్Medicines Prices:సామాన్యులకు షాకింగ్.. పెరగనున్న 54 రకాల మందుల ధరలు
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) 54 ఔషధ సూత్రీకరణలు, ఎనిమిది ప్రత్యేక ఫీచర్ ఉత్పత్తుల రిటైల్ ధరలను నిర్ణయించినట్లు ప్రకటించింది.
17 Jun 2024
బిజినెస్India's Budget 2024: వ్యక్తిగత పన్ను రేటును తగ్గించాలని కేంద్రం భావిస్తోంది
రాయిటర్స్‌తో మాట్లాడిన రెండు ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని ఉత్తేజపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం నిర్దిష్ట ఆదాయ సమూహాలకు వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించడాన్ని పరిశీలిస్తోంది.
10 May 2024
భారతదేశంPM Modi : ఫలించిన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం.. 5 మంది భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మరోసారి ఫలించింది.
02 May 2024
సుప్రీంకోర్టుSupreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం
సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
20 Mar 2024
పంజాబ్IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం
దివంగత పంజాబీ పాప్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి ఇటీవల ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా మరో శిశువుకు జన్మనిచ్చారు.
17 Mar 2024
దిల్లీఆన్లైన్లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన
ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది.
15 Mar 2024
ఆటోమొబైల్స్Road accident: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం.. పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో,బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువచ్చింది.
13 Mar 2024
హైదరాబాద్‌ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
11 Mar 2024
అమిత్ షాCAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( CAA) నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే పౌర చట్టం అమల్లోకి వచ్చింది.
01 Mar 2024
నరేంద్ర మోదీ25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు
25 మంది ప్రైవేట్ రంగ నిపుణులను కీలక పోస్టుల్లో నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.