కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Farmers: రైతులకు ఆధార్ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
దేశంలోని రైతుల కోసం పథకాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది.
BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
కేంద్ర ప్రభుత్వం వయనాడ్ బాధితులకు అవసరమైన పునరావాసం కోసం కేటాయించిన నిధులను కేరళ ప్రభుత్వం సరైన విధంగా వినియోగించలేదని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్.. కేంద్రం కొత్త నిబంధనలు
ఐజీ లేదా ఆపై స్థాయి పోలీసు అధికారుల ఫోన్లను అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయోచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం
పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నులు, సుంకాలు ద్వారా ఐదు సంవత్సరాల, ఆరు నెలల సమయంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 38,41,573 కోట్లు ఆదాయం అందిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్ గోపి పేర్కొన్నారు.
Reservations: లడఖ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హామీ
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Windfall tax: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు
దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
GDP, CPI series: ఫిబ్రవరి 2026 నాటికి భారతదేశం కొత్త GDP, CPI సిరీస్‌లనుప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచన
భారతదేశం ఫిబ్రవరి 2026 నాటికి సవరించిన GDP,వినియోగదారుల ధరల సూచీ (CPI) సిరీస్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని గణాంకాలు, ప్రాజెక్ట్ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) కార్యదర్శి సౌరభ్ గార్గ్ తెలిపారు.
Kazipet Railway Coach: తెలంగాణకు మరో విభజన హామీని నెరవేర్చిన కేంద్రం.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
PAN 2.0: పాన్ 2.0.. పాత కార్డులు కొనసాగుతాయా? ఐటీ శాఖ క్లారిటీ!
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డులను ఆధునికీకరించేందుకు పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం
డిజిటైజేషన్ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఆవిధంగా ఆహార భద్రతలో ప్రపంచానికి ఒక నూతన ప్రమాణాన్ని స్థాపించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన
కేంద్ర ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలన్న ఆలోచనలో ఉందని సంబంధిత వర్గాల నుండి సమాచారం అందింది.
PSU banks:4 PSU బ్యాంకుల్లో మైనారిటీ వాటా విక్రయానికి ప్రభుత్వం ప్లాన్ : నివేదిక
కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాలను విక్రయించేందుకు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని వార్తలు సూచిస్తున్నాయి.
Hallmarking Gold Rules: హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్రం ప్రకటన..!
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలు విక్రయాలు జరుగుతున్నాయి.
Coaching Centres: కోచింగ్ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
Children's Day: భారత రాజ్యాంగం కల్పించిన బాలల హక్కులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
బాలల దినోత్సవం అంటే కేవలం ఆటలు, ఉత్సవాలు కాదు.
K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహారం, పానీయాల ధరలను తగ్గించే ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకోనుంది.
Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!
అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది.
Wikipedia: వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
వికీపీడియా (Wikipedia)కి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కచ్చితత్వం లేని సమాచారం ఉన్న కారణంగా, అనేక ఫిర్యాదుల మేరకు ఇవ్వబడ్డాయి.
Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి?
దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు, అంతకు మించిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్న 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' (PMJAY) ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!
పంజాబ్‌లో రైతుల నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Digital Tribal university: డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు
గిరిజనుల సంస్కృతి,జీవన విధానం గురించి మరింత సమాచారం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.
Free Gas: పీఎం ఉజ్వల స్కీమ్ ద్వారా ఉచితంగా సిలిండర్ ఎలా పొందాలి?.. ఇలా అప్లై చేసుకోండి..
భారతదేశంలోని ఏ ఒక్క గృహిణికి వంట పొగ సమస్యలను అధిగమించేందుకు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కేంద్రం ద్వారా అమలవుతోంది.
Pension alert: 80 ఏళ్లు నిండిన పెన్షనర్లకు శుభవార్త.. ఎడిషనల్ బెనిఫిట్స్.. కీలక వివరాలు ఇవే..!
రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది, ఇది వారికి వృద్ధాప్యంలో అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుంది.
Money: వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 ఫిక్స్‌డ్ పెన్షన్.. ఈ స్కీమ్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తోడ్పాటు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ రకాల పథకాలను రూపొందిస్తోంది.
Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే మరో అడుగు వేసింది. పప్పుల రాయితీని విస్తరించి, 'భారత్' బ్రాండ్ ద్వారా వీటిని అందించడానికి చర్యలు తీసుకుంది.
Restrictions On Rice Exports: బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది.
Windfall tax: విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దుకు కేంద్రం యోచన.. చమురు ఉత్పత్తి కంపెనీలకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని యోచిస్తోంది.
Supreme Court: 'పంట వ్యర్థాలు తగలబెట్టడం' సమస్యపై కఠిన చట్టాలు.. కేంద్రంపై సుప్రీం అసహనం
శీతాకాలం వచ్ఛే సరికి ఉత్తర భారతం, ముఖ్యంగా దిల్లీలో గాలి నాణ్యత క్షీణించడం సాధారణం.
Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల కోసం రెండు రోజుల క్రితం రూ.400 కోట్లకుపైగా విడుదల చేయగా.. తాజాగా,భారతమాల పరియోజన మొదటి దశ కింద రాష్ట్రానికి మంజూరైన 7 నేషనల్ హైవేల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పబోతున్నది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం.
Rice Export: కేంద్ర అనుమతితో బియ్యం, నూకల ఎగుమతులకు శ్రీకారం!
హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా) ద్వారా నూకలు, బియ్యం తదితర ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.
Ministry of Ayush: అద్భుత ఫలితాలంటూ ఆయుర్వేద, సిద్ధ ఔషధాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం
వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Amit Shah: మావోయిస్టుల నిర్మూలనకు కృషి.. సరికొత్త వ్యూహాలను రచిస్తోన్న కేంద్రం
వామపక్ష అత్యవసర గ్రూపులు, ముఖ్యంగా నక్సలైట్లు, సాధారణంగా 'తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలి' అనే ఆలోచనతో కూడిన విప్లవాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ
పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకాన్ని తీసుకొచ్చింది.
Wage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు తీపి కబురు అందించింది.వారి కనీస వేతనాలను పెంపు పై గురువారం ప్రకటన చేసింది.
Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు..
రాయలసీమ కరువు సంక్షోభంలో పడ్డ నాటి నుండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
Vivad Se Vishwas 2.0: అక్టోబర్ 1 నుంచి వివాద్ సే విశ్వాస్ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించేందుకు తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం (Vivad Se Vishwas 2.0) అమలుకు సంబంధించిన తేదీని ప్రకటించింది.
EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం
పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాళి మృతి చెందిందనే వార్తలపై కేంద్రం స్పందించింది.
NPS Vatsalya : 'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి!
ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం సెప్టెంబర్ 18న దిల్లీలో ప్రారంభించారు.