కేంద్ర ప్రభుత్వం: వార్తలు
13 Oct 2023
ఆహారంఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం
ప్రపంచ ఆహార సూచీ-2023లో భారత్ స్థానం పట్ల కేంద్రం ఆక్షేపిస్తోంది. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం 111వ స్థానంలో నిలవడంపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.
12 Oct 2023
భారతదేశంచైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు
భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లతో వ్యాపార సంబంధాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
11 Oct 2023
ఆర్థిక శాఖ మంత్రిప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21.82 శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY 2023-24)లో అక్టోబర్ 9 వరకు 9.57 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
08 Oct 2023
దిల్లీనేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ 2020లో దిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడిందో తనకు తెలియదని అన్నారు.
04 Oct 2023
తెలంగాణCentral Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
తెలంగాణలోని ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
30 Sep 2023
ఈపీఎఫ్ఓపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు
ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది.
29 Sep 2023
ఆర్థిక శాఖ మంత్రి5 ఏళ్ల RDపై వడ్డీ పెంచిన కేంద్రం.. కానీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు మాత్రం యాథాతథం
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఐదేళ్ల రికరింగ్ డిపాజిటర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
29 Sep 2023
న్యాయస్థానంPOCSO Act : లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సు 18 ఏళ్లే.. మార్చకూడదన్న లా కమిషన్
ఫోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సుపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
29 Sep 2023
న్యాయ శాఖ మంత్రిస్వలింగ పెళ్లిలకు యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు : లా కమిషన్
స్వలింగ వివాహాలకు సంబంధించి సెంట్రల్ లా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదరు నివేదికను కేంద్ర ప్రభుత్వంకు సమర్పించింది.
29 Sep 2023
విశాల్హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్.. అవినీతిని సహించేది లేదని స్పష్టం
తమిళ, తెలుగు నటుడు విశాల్ కేంద్ర సెన్సార్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
28 Sep 2023
అమెరికానేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య
భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశమవనున్నారు.
26 Sep 2023
సుప్రీంకోర్టుకేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం
కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
18 Sep 2023
మహిళకేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
18 Sep 2023
ఈపీఎఫ్ఓEPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది.
16 Sep 2023
చమురుకేంద్రం కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్
విండ్ ఫాల్ టాక్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
16 Sep 2023
రైల్వే శాఖ మంత్రిరైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్లీపర్ కోచ్‌లతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ముస్తాబు
రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది.
13 Sep 2023
వంటగ్యాస్ సిలిండర్ఉజ్వల స్కీమ్ కింద 75 లక్షల కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్‌ల కోసం గ్రాంట్ విడుదల పథకానికి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది.
13 Sep 2023
ప్రియాంక గాంధీఅమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ
అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
12 Sep 2023
భారతదేశంG-20 సమావేశానికి భారత్ భారీ వ్యయం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
భారత్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G-20 సదస్సుకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
07 Sep 2023
భారతదేశంఅమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత
G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు నిర్ణయించింది.
02 Sep 2023
విద్యా శాఖ మంత్రిసర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ
డిగ్రీ, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబర్ పూర్తి అంకెలను ముద్రించరాదని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు యూజీసీ(UNIVERSITY GRANTS COMMISSION) సూచించింది.
01 Sep 2023
జీఎస్టీరికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా
ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉంది. ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, మరోవైపు స్టార్టప్ వ్యవస్థల పెరుగుదల, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాలు వెరసి జీఎస్టీ వసూలు దూసుకెళ్తోంది.
01 Sep 2023
ఎన్నికలుదేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ
దేశంలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
29 Aug 2023
వంటగ్యాస్ సిలిండర్Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం
రాఖీ పండగ వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
29 Aug 2023
బిహార్'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం
బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.
29 Aug 2023
జీ20 సమావేశంజీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ
మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.
27 Aug 2023
ఎగుమతి సుంకంBasmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు
బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
26 Aug 2023
బిజినెస్ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం
ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
24 Aug 2023
పోస్టల్ డిపార్ట్మెంట్పోస్టాఫీసుల్లో కీలక మార్పులు.. సేవింగ్స్ ఖాతాదారులకు ముఖ్యగమనిక
పోస్టాఫీసుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు కలిపి తీసుకునేందుకు పోస్టల్ శాఖ నిర్ణయించింది.
22 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.
20 Aug 2023
ఉల్లిపాయOnion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.
18 Aug 2023
బీజేపీఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
16 Aug 2023
నరేంద్ర మోదీVishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
16 Aug 2023
జీ20 సమావేశంG20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్
జీ20 శిఖరాగ్ర సమావేశాలను సెప్టెంబరు 9,10 తేదీలలో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలను ప్రారంభించింది.
14 Aug 2023
బిజినెస్ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఇపే మినీ స్థానంలో ఆర్. దొరైస్వామిని కేంద్ర ప్రభుత్వం నూతన ఎండీగా నియమించింది.
12 Aug 2023
లోక్సభభారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
11 Aug 2023
అమిత్ షాదేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
వలసవాద కాలం నాటి దేశద్రోహి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పేర్కొన్నారు.
11 Aug 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలురసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 నేటితో ముగియనున్నాయి. జులై 20న ప్రారంభమైన సమావేశాలు తొలి రోజుల్లో వాయిదాల పర్వం కొనసాగింది.