NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
    తదుపరి వార్తా కథనం
    Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
    సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

    Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 29, 2025
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా? దీనికి సమాధానం అవును అని తెలుస్తోంది.

    బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించాయి.

    వారు ఇప్పటి వరకు పబ్లిక్ గా ఎక్కడా కలిసి కనిపించపోయినా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం, ఫోటోలకు లైక్‌లు చేయడం వంటి చర్యలు చేస్తున్నారు.

    ఇది చూసి వీరి మధ్య ప్రేమ సంబంధం ఉందనే గుసగుసలు మొదలయ్యాయి.

    Details

    ఒకరినొకరు ఫాలో అవుతున్న సిరాజ్, మహిరా శర్మ

    . గతంలో సినీ సెలబ్రిటీలతో ప్రేమ సంబంధాలను పెంచిన క్రికెటర్లూ ఇలానే ముందుగా సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరిని ఫాలో చేసి, పోస్ట్‌లకు లైక్స్ చేసి తమ ప్రేమకు సంకేతాలు ఇచ్చారు.

    అందువల్ల సిరాజ్, మహిరా శర్మ మధ్య రొమాంటిక్ సంబంధం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

    ఇటీవల సిరాజ్ ప్రముఖ గాయని ఆషా భోస్లే మనవడైన జానై భోస్లేతో సిరాజ్ ఉన్న ఫోటో వైరల్ అయింది.

    ఈ ఫోటో స్పందించిన సిరాజ్ ఆమె తల్లి చెల్లి అంటూ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహ్మద్ సిరాజ్
    టీమిండియా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    మహ్మద్ సిరాజ్

    పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ సిరాజ్ క్రికెట్
    టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు స్టార్ బౌలర్ దూరం టీమిండియా
    ప్రపంచకప్ 2023 ముంగిట గుడ్ న్యూస్.. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మళ్లీ నెం.1గా సిరాజ్ క్రీడలు
    Mohammed Siraj: చరిత్రను సృష్టించిన మహ్మద్ సిరాజ్.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి!  క్రికెట్

    టీమిండియా

    AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే ఆస్ట్రేలియా
    Jasprit Bumrah: గాయంతో పోరాడినా, ఫలితం నిరాశను మిగిల్చింది : బుమ్రా జస్పిత్ బుమ్రా
    Team India: ఆటగాళ్లకు కోచ్‌ సూచనల అవసరం.. గంభీర్‌ను ప్రశంసించిన యోగ్‌రాజ్‌ గౌతమ్ గంభీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025