రోహిత్ శర్మ: వార్తలు

Axar Patel: తండ్రైన అక్షర్ పటేల్.. ముందే చెప్పిన రోహిత్ శర్మ!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్

భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.

Rohit Sharma: రోహిత్ శర్మ కొడుకు పేరు అదిరిపోయింది!  

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక తమ కుమారుడి పేరు 'అహాన్ శర్మ' అని నిర్ణయించారు.

Rohit Sharama: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం!

ఎట్టకేలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో కాలు మోపాడు.

IND Vs AUS: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. పెర్త్ టెస్ట్‌కు 'వెటోరి' దూరం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25, నవంబర్ 22న ప్రారంభం కానుంది.

Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంలో ఆనందం నెలకొంది. అతని సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

13 Nov 2024

క్రీడలు

On This Day:  శ్రీలంకపై రోహిత్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు.. ఇప్పటికీ 'పది'లం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదు చేసుకున్నారు.

Top Openers: కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్.. ఆ తర్వాత ఓపెనర్ గా ఇంటర్నేషనల్ క్రికెట్​లో అదరగొట్టిన బ్యాటర్లు వీరే! 

క్రికెట్​లో ప్రతి ఆటగాడి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఓపెనర్ నుంచి చివరి స్థానంలో ఉన్న బౌలర్ వరకు అందరూ తమవంతు బాధ్యత తీసుకుంటేనే జట్టు సునాయాశంగా విజయం సాధిస్తుంది.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్ కావొచ్చు.. టీమిండియా మాజీ కెప్టెన్

భారత క్రికెట్ జట్టు, న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడిపోయింది.

Virat Kohli: భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.. విరాట్ కోహ్లీకి బ్రాడ్ హాగ్ కీలక సూచన 

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. తొలి టెస్టులో వర్షం కారణంగా అతను ఇబ్బంది పడ్డాడనే అభిప్రాయం ఉంది.

Rohit-Virat: సచిన్ లాగే కోహ్లీ, రోహిత్ ఎందుకు రంజీలలో ఆడకూడదు.. ప్రశ్నించిన మాజీ సెలెక్టర్!

భారత టెస్టు క్రికెట్‌లో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్‌ ఓటమి ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్‌ రియాక్షన్ వైరల్!

ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రైట్ టు మ్యాచ్‌ (RTM) అవకాశాలను ఎలా వినియోగించుకుంటాయన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది.

18 Oct 2024

క్రీడలు

IND vs NZ: దురదృష్టకరరీతిలో ఔట్..  కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ!

బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ వికెట్ కోల్పోయాడు.

AUS vs IND: విరాట్‌ కోహ్లీని ఫోకస్‌ చేస్తూ పోస్టర్‌. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ అభిమానులు 

ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య నవంబర్ మూడో వారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Rohit Sharma: టీమిండియా బిగ్ షాక్.. మహ్మద్ షమీ ఫిట్‌నెస్ రోహిత్ శర్మ కీలక ప్రకటన

ప్రపంచ కప్‌లో కాలి గాయం కారణంగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోలుకోవడం గురించి భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.

15 Oct 2024

క్రీడలు

IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌..  రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు 

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ బుధవారం (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కానుంది.

IND vs AUS 2024: ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం?

ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ సమీపిస్తున్న నేపథ్యంలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

09 Oct 2024

క్రీడలు

Rohit Sharma: బిజీ రోడ్డుపై అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు. ముంబైలో ఓ సిగ్నల్ వద్ద తన అభిమానికి సెల్ఫీ ఇచ్చి, ఆమెతో చీరింగ్ గా మాట్లాడాడు.

Team India: టెస్టుల్లో టీమిండియా దూకుడు.. సిక్సర్లలో ప్రపంచ రికార్డు

టీమిండియా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది.

Rohit Sharama: గంభీర్‌తో పని చేయడం సంతోషకరం.. అతను ఎవరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, గౌతమ్‌ గంభీర్‌తో కలిసి పనిచేస్తూ భారత జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

27 Sep 2024

క్రీడలు

Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 9 ఏళ్లలో తొలి కెప్టెన్

కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ (IND vs BAN) మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా మైదానం తడిగా మారి, మ్యాచ్‌ ప్రారంభం ఆలస్యమైంది.

Akash Deep: యువ ప్లేయర్లకు రోహిత్ శర్మ స్ఫూర్తి.. ప్రశంసలు కురిపించిన యువ బౌలర్  

యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుని వారికి సరైన అవకాశాలను అందించడం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేకత.

23 Sep 2024

చెస్

Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు

చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో కూడా విజేతలుగా నిలిచిన భారత జట్టు బంగారు పతకాలు సాధించింది.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 పరుగులే చేశాడు.

18 Sep 2024

క్రీడలు

Ind Vs Ban: బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు లేవు :  రోహిత్ శర్మ  

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించబోమని పేర్కొన్నాడు.

22 Aug 2024

క్రీడలు

Ceat Awards: రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్‌ అత్యున్నత అవార్డులు ప్రధానం 

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌లకు క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి.

03 Aug 2024

ఇండియా

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే.. 

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

Virat Kohli: రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆటతీరుపై ఓ లుక్కేయండి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Rohit Sharma dance: రోహిత్​, సూర్యకుమార్ తీన్మార్​ డ్యాన్స్​ - డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు! 

Rohit Sharma dance: టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా టీమ్​ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు(జులై 4) వరల్డ్ కప్​ ట్రోఫీతో భారత జట్టు స్వదేశానికి చేరుకుంది.

08 Jun 2024

క్రీడలు

IND vs PAK : రోహిత్ శర్మ కు గాయం.. ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్ 

క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది.

09 May 2024

క్రీడలు

IPL 2024: 'రోహిత్ ముంబయి ఇండియన్స్ ని వదిలేస్తాడు'.. రోహిత్ శర్మ పై వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు 

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబయి ఇండియన్స్ నిలిచింది.

Students pass with Jai Shriram: పాసైపోయారుగానీ ఆర్టీఐ ద్వారా అడ్డంగా దొరికిపోయారు

ఉత్తర్​ ప్రదేశ్​(Uttar Pradesh)కు చెందిన ఫార్మసీ(Pharmacy)విద్యార్థులు(Students)తమ పరీక్ష పత్రాలను భారత క్రికెటర్ల పేర్లను ,జైశ్రీరామ్(Jai Shri Ram)లతో నింపి పాస్ అయిపోయారు.

Ganguly-T20 Team India: భయం లేకుండా ఆడండి: భారత టీ20 వరల్డ్ కప్ జట్టుకు సౌరభ్ గంగూలీ సూచనలు

జూన్ 1 నుంచి వెస్టిండీస్(West indies), అమెరికా(America)లో జరగనున్న టి20 వరల్డ్ కప్(T20 World cup)ని దృష్టిలో ఉంచుకుని భారత మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ (Sourabh Ganguly) కీలక సూచనలు చేశారు.

Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రికెట్ (Cricket) మైదానాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Venkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ 

మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎలా ఉండాలనే అంశంపై వెటరన్ క్రికెటర్​ వెంకటేష్​ ప్రసాద్ స్పందించాడు.

08 Apr 2024

ఐపీఎల్

IPL Rohith Sharma: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎక్స్ పోస్ట్ లతో ఫ్యాన్స్ వార్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ గెలుపొందింది.

IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని

ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో క్రికెట్ అభిమానులు గ్రౌండ్లోకి రావడం సర్వసాధారణమైపోయింది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై సోషల్ మీడియాలో రోహిత్ వైఫ్ సంచలన కామెంట్స్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కి ముందు ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హర్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

23 Jan 2024

ఐసీసీ

Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు 

2023 సంవత్సరానికి ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు.