Page Loader
Rohit Sharma: రోహిత్ శర్మ కొడుకు పేరు అదిరిపోయింది!  
రోహిత్ శర్మ కొడుకు పేరు అదిరిపోయింది!

Rohit Sharma: రోహిత్ శర్మ కొడుకు పేరు అదిరిపోయింది!  

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక తమ కుమారుడి పేరు 'అహాన్ శర్మ' అని నిర్ణయించారు. ఈ విషయం రితికా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌క‌టించారు. డిసెంబరు 1న క్రిస్మస్‌ సందర్భంగా శాంటా గెటప్‌లో ఉన్న కుటుంబ ఫోటోను షేర్‌ చేసిన రితిక, అందులో రోహిత్, రితిక, సమ్మీ, అహాన్ అనే పేర్లను జతచేసి పెట్టారు. నవంబర్ 15న రోహిత్ శర్మ-రితిక దంపతులు తమ కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.