రోహిత్ శర్మ: వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మెరుగు శతకంతో (84 బంతుల్లో 131) భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

WC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సత్తా ఏంటో మరోసారి చూపాడు.

Rohit Sharma: 26 లేదా 27 ఏళ్ల వయస్సులో కెప్టెన్ అయి ఉంటే బాగుండేంది.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించారు.

World Cup 2023 : సచిన్ రికార్డుకి అడుగు దూరంలో రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rohit Sharma : మూడో వన్డేలో ఓడినా.. తమ ఆటతీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాం : రోహిత్ శర్మ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ! 

వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టును రేపు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.

రోహిత్ శర్మ కెప్టెన్సీపై గంభీర్ వ్యాఖ్యలు.. తేడా వస్తే విమర్శలు వస్తాయంటూ కామెంట్స్ 

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఆసియా కప్ విజయం చిరస్మరణీయం, క్రెడిట్ అంతా సిరాజ్‌దే: రోహిత్ కితాబు

ఆసియా కప్ 2023 ఫైనల్లో విజయం చిరస్మరణీయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.

Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు.

Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా

ఆసియా కప్ సూపర్-4 లీగ్ మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచులో భారత్ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్

ఆసియా కప్ సూపర్ 4లో చివరి మ్యాచులో నేడు భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య జట్లు తలపడనున్నాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ముచ్చటేయాల్సిందే! (వీడియో)

ఆసియా కప్ వన్డే టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత జట్టు 41 రన్స్ తేడాతో గెలుపొందింది.

అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!

భారత్ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుర్తింపును పొందారు. ఇప్పటివరకూ వీరు క్రికెట్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టారు.

Rohit Sharma: మరో గొప్ప రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. ఇక 22 పరుగులే అవసరం!

టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో మరో అరుదైన ఘనతకు దగ్గరయ్యాడు.

Asia Cup: సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచులు జరిగిపోయాయి.

గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని నెగ్గింది.

ఆసియా కప్ కూర్పుపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. ఆ పాగల్ పని చేయబోమని స్పష్టం  

టీమిండియా ఆసియా కప్ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా అనువుగా కుదురుకోవాలని రోహిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్

ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.

తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ రికార్డు మిస్!

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20ల్లో తిలక్ వర్మ ఈ రికార్డును నెలకొల్పాడు.

31 Jul 2023

చాహల్

కోహ్లి చూస్తుండగానే చాహ‌ల్‌ను వంగోపెట్టి బాదిన రోహిత్ శర్మ 

వెస్టిండీస్-భారత్ రెండో వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ‌గౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ, చాహ‌ల్‌ను స‌ర‌దాగా కొట్టాడు.

WI vs IND: రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. వివరణ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్

టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే శనివారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది.

యార్కర్ల కింగ్ బుమ్రా రీఎంట్రీ పై కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్

గతేడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్ను నొప్పితో ఏడాది కాలంగా టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్-కోహ్లీ

వెస్టిండీస్, టీమిండియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 27న బార్బడోస్‌లో జరగనుంది.

Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే?

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టెస్టు క్రికెట్ చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరును భారత్ చేసింది.

రోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ సాధించలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ధోని రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన ఫీట్ ను హిట్ మ్యాన్ సాధించాడు.

Yashasvi Jaiswal: హాఫ్ సెంచరీతో రికార్డుల వర్షం కురిపించిన యశస్వీ జైస్వాల్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు సాధించారు.

బర్త్‌డే బాయ్‌ని స్పెషల్ గిప్ట్ ఆడిగిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్ ఏం చెప్పారంటే?

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జులై 18న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ టూరులో ఉన్న ఇషాన్ సహచరులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ

వెస్టిండీస్-టీమిండియా జట్ల మధ్య రేపు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. అయితే విండీస్ ఆటగాళ్లు కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయారు.

టెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం..  రోహిత్ ఖాతాలో పలు రికార్డులు 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో పరుగుల వరద పాటిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి టెస్టులో అరంగేట్రం బ్యాటర్ యశస్వీ అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు.

IND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్

ప్రస్తుతం టీమిండియా జట్టు కరీబియన్ దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలు కానన్న టెస్టు సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది.

కోహ్లీలా దూకుడును పెంచుకోవాలి.. రోహిత్ శర్మకు పాక్ మాజీ క్రికెటర్ సూచన

టీమిండియా జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 మ్యాచులను ఆడనుంది. దీంతో పాటు టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా రహానే, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేశారు.

వెస్టిండీస్ టూరుకు అందుబాటలో రోహిత్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో టీమిండియా ప్రస్తుతం విరామం తీసుకుంటోంది. వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరో చెప్పేసిన గూగుల్ ఏఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వయస్సు రీత్యా 36 ఏళ్లు రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు కన్పించడం లేదు.

రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం రోహిత్ పై గట్టిగానే పడింది.

విరాట్ కోహ్లీ Vs రోహిత్ శర్మ.. ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.

రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ

రేపటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది.

అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియా జట్టు స్వదేశంలో ఆప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆడనుంది.