NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా
    తదుపరి వార్తా కథనం
    Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా
    చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా

    Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 16, 2023
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ సూపర్-4 లీగ్ మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచులో భారత్ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

    ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.

    లక్ష్య చేధనలో భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు అలౌటైంది. శుభ్‌మాన్ గిల్ 133 బంతుల్లో ( 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 121 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

    రోహిత్ శర్మ 0, తిలక్ వర్మ 5, కేఎల్ రాహుల్ 19, ఇషాన్ 6, సూర్యకుమార్ యాదవ్ 26, రవీంద్ర జడేజా 7 విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.

    Details

    షకీబ్ అల్ హసన్ కి ప్లేయద్ ద మ్యాచ్ అవార్డు

    చివర్లో అక్షర్ పటేల్ (42) ఆశలు రేపినా అడియాశలు అయ్యాయి.

    చివరి ఓవర్లలో 12 పరుగులు చేస్తే విజయం దక్కుతుందనగా.. క్రీజులో ఉన్న మహ్మద్ షమీ తొలి మూడు బంతులను వృథా చేశాడు.

    నాలుగో బంతికి ఫోర్ కొట్టినా, ఆ తర్వాత రెండో రన్ తీయబోయి రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.

    బంగ్లా తరుపున 80 పరుగులు, ఒక వికెట్ తీసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కి ప్లేయర్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    రోహిత్ శర్మ

    తాజా

    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్

    టీమిండియా

    ఆసియా కప్ పేరు వినగానే ధోని ఒక్కడే గుర్తుకొస్తాడు మరి.. ఎందుకంటే! ఎంఎస్ ధోని
    ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే! క్రికెట్
    భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు? భారతదేశం
    Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్  ఆసియా కప్

    రోహిత్ శర్మ

    రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    టాప్ -3 కి చేరుకున్న రోహిత్ సేన.. దిగజారిన ఆర్సీబీ ముంబయి ఇండియన్స్
    అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిన హిట్ మ్యాన్ ఐపీఎల్
    Rohit Sharma Out: రోహిత్ ఔట్ విషయంలో స్టార్ స్పోర్ట్స్ వివరణ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025