NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ముచ్చటేయాల్సిందే! (వీడియో)
    తదుపరి వార్తా కథనం
    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ముచ్చటేయాల్సిందే! (వీడియో)
    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ముచ్చటేయాల్సిందే!

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్ చూస్తే ముచ్చటేయాల్సిందే! (వీడియో)

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 13, 2023
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ వన్డే టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత జట్టు 41 రన్స్ తేడాతో గెలుపొందింది.

    అయితే ఈ మ్యాచులో రోహిత్‌ శర్మను కోహ్లీ అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    శ్రీలంక ఇన్నింగ్స్ 25 ఓవర్లలో రవీంద్ర జడేజా బౌలింగులో దసున్ శకన ఇచ్చిన క్యాచును స్లిప్ లో అద్భుతంగా డైవ్ చేసి రోహిత్ శర్మ పట్టుకున్నాడు.

    దీంతో విపరీతమైన ఆనందంతో కోహ్లీ, హిట్ మ్యాన్ ను గట్టి కౌగిలించుకొని అభినందించాడు. రోహిత్ కూర్చున్నప్పుడే విరాట్, రోహిత్ ని హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంటోంది.

    ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఇది బ్యూటిఫుల్ మూమెంట్ అని కామెంట్స్ పెడుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రోహిత్‌ను హత్తుకున్న విరాట్ కోహ్లీ

    Cannot keep @imjadeja out of the game! 🤯

    Rewarded for his disciplined bowling, Jaddu sends skipper @dasunshanaka1 packing!#SriLanka in trouble.

    Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/vsI2M1TTDr

    — Star Sports (@StarSportsIndia) September 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    విరాట్ కోహ్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రోహిత్ శర్మ

    రోహిత్ విశ్రాంతి తీసుకో.. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో కష్టమే! టీమిండియా
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  పుట్టినరోజు
    రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    టాప్ -3 కి చేరుకున్న రోహిత్ సేన.. దిగజారిన ఆర్సీబీ ముంబయి ఇండియన్స్

    విరాట్ కోహ్లీ

    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ టీమిండియా
    టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకోవాలన్న రవిశాస్త్రి.. లేదంటే! రోహిత్ శర్మ
    బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్  ఐపీఎల్
    కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం చాలా కష్టం : డుప్లెసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025