NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ
    తదుపరి వార్తా కథనం
    రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ
    రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ

    రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 19, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వెస్టిండీస్-టీమిండియా జట్ల మధ్య రేపు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. అయితే విండీస్ ఆటగాళ్లు కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయారు.

    మొదటి టెస్టులో బరిలోకి దిగిన ఆటగాళ్లతోనే రెండో టెస్టు ఆడాలని టీమిండియా భావిస్తోంది.

    ఈ క్రమంలో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని, డిమినికాతో పోల్చితే ఇక్కడి పిచ్ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ ఉండవని, తుది జట్టుపైనా ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని పేర్కొన్నారు.

    Details

    విజయం కోసం పోరాడుతాం:  రోహిత్ శర్మ

    భారత క్రికెట్లో రాబోయే రోజుల్లో భారీ మార్పులు జరుగుతాయని, అయితే సీనియర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కొత్తగా వచ్చే యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారని, భారత క్రికెట్ కు వారే భవిష్యత్తు అని రోహిత్ చెప్పారు.

    మొదటి టెస్టు పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న విండీస్ జట్టు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని, రెండో టెస్టులో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉందని, ఇరు జట్ల మధ్య వందో టెస్టు జరుగుతుండటం చాలా గర్వంగా ఉందని తెలిపారు.

    ఇరు దేశాల మధ్య వందో టెస్టు మ్యాచ్ అయినప్పటికీ తమ ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదని, విజయం కోసం పోరాడుతామని రోహిత్ తెలియజేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    రోహిత్ శర్మ

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    టీమిండియా

    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై క్రికెట్
    బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్! క్రికెట్
    కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు క్రికెట్
    ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే! క్రికెట్

    రోహిత్ శర్మ

    ధోని రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్ క్రికెట్
    రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు.. మాజీ లెజెండ్ కామెంట్ క్రికెట్
    IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు ఘోర అవమానం! క్రికెట్
    రవిశాస్త్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025