బీసీసీఐ: వార్తలు

26 Sep 2024

ఐపీఎల్

IPL 2025 Auction RTM Card: ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ లీక్.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగుర్ని రిటైన్‌ చేసుకోవచ్చు..!

ఈ ఏడాది చివరలో జరిగే ఐపీఎల్ 2025 వేలంపై ఆసక్తి పెరుగుతోంది, ఎందుకంటే ఇది ఒక మెగా వేలం.

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు భారీ షాక్‌.. రెండో టెస్టు జట్టు నుంచి తప్పించనున్న బీసీసీఐ

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ప్రారంభం కానుంది.

Ashwin: భార్య ప్రీతి క్లిష్టమైన ప్రశ్నలకు.. అశ్విన్ సమాధానాలు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో 

చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.

AFG vs NZ: మ్యాచ్ రద్దు.. నోయిడాలో టెస్టు మ్యాచ్‌పై అప్గాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి

అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు, గ్రేటర్ నోయిడా మైదానం నిర్వాహకుల మధ్య ఏర్పడిన సమాచార లోపం కారణంగా, అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ అనిశ్చితిలో పడింది.

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టులో షమీ-శ్రేయస్‌కు ఎందుకు అవకాశం దక్కలేదంటే?

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత రిషభ్ పంత్ టెస్టు ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు.

05 Sep 2024

క్రీడలు

BCCI's AGM: సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సెప్టెంబర్ 29న బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

27 Aug 2024

క్రీడలు

BCCI: దేశవాళీ క్రికెట్‌లోనూ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డులను అందజేస్తాం: జే షా 

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' కింద నగదు బహుమతిని అందజేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.

26 Aug 2024

క్రీడలు

BCCI: బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించేందుకు రోహన్ జైట్లీ సిద్ధం 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా 

దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీసీసీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే క్రికెటర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.

15 Aug 2024

క్రీడలు

Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా

భారత్‌లో డే-నైట్ టెస్టు నిర్వహించకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా వివరించారు.

Surya Kumar Yadav:శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టీ20 జట్టుకు సూర్య కెప్టెన్ 

శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది.భారత టీ20కి స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు నాయకత్వం వహించనున్నారు.

01 Jul 2024

క్రీడలు

BCCI: టీమ్ ఇండియా కొత్త కోచ్‌ని ఎంపిక చేసిన బీసీసీఐ.. ఎప్పుడు ప్రకటిస్తారంటే..

టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం కూడా ముగిసింది.

BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ 

BCCI Prize Money: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup)ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ 'క్రేజీ' డిమాండ్‌ను అంగీకరించిన బీసీసీఐ

2024 ప్రపంచకప్ తర్వాత భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుండడంతో, భారత తదుపరి ప్రధాన కోచ్ నియామకంపై ఉత్కంఠ పెరిగింది.

28 May 2024

క్రీడలు

BCCI: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌.. నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎంఎస్ ధోనీపేరిట నకిలీ దరఖాస్తులు 

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం ఈ నెల బీసీసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది.

24 May 2024

క్రీడలు

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రికీ పాంటింగ్,జస్టిన్‌ లాంగర్..క్లారిటీ ఇచ్చిన జే షా 

ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో జరగనుంది.

Ranji Trophy: దేశవాళీ క్రికెట్‌లో పెద్ద మార్పు .. ఇక నుంచి రెండు దఫాలు 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్‌లో పెద్ద మార్పును తీసుకురానుంది.

10 May 2024

క్రీడలు

Team India Coach: టీమ్ ఇండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన! 

టీమిండియా కొత్త కోచ్ కోసం అన్వేషణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ త్వరలో ఓ ప్రకటన విడుదల చేయనుందని ముంబైలో జై షా వెల్లడించారు.

07 May 2024

క్రీడలు

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన 

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ టోర్నీ కోసం భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడంపై సందేహం నెలకొంది.

WC-T20-America-West Indies: వరల్డ్ కప్ టీ20కి నేడు భారత జట్టు ఎంపిక...అహ్మదాబాద్ లో బీసీసీఐ సమావేశం

వెస్టిండీస్ (West Indies), అమెరికా (America)లో జరగనున్న వరల్డ్ కప్ టీ20 (WC T20) టోర్నీకి భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ (BCCI) నేడు అహ్మదాబాద్ లో సమావేశం కానుంది.

Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్ కి క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ లో పునరాగమనం 

ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇప్పుడు వీడింది.

BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్‌ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు 

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బుధవారం తొలగించడంపై భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు.

28 Feb 2024

క్రీడలు

BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కి షాక్ ఇచ్చిన బిసిసిఐ.. కాంట్రాక్ట్‌లు రద్దు.. పూర్తి జాబితా ఇదే  

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు 2023-24 సైకిల్ కోసం సీనియర్ పురుషుల జట్టు క్రికెటర్ల వార్షిక రిటైనర్‌షిప్‌ను ప్రకటించింది.

BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచనున్న బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టెస్ట్ క్రికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.

BCCI: రాజ్‌కోట్‌ టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి 

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో టెస్టు ఆడుతోంది.

R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ 

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు.

Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు 

బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Naman Awards 2024: హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాలు.. హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు 

హైదరాబాద్ లో బీసీసీఐ గత రాత్రి నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం 

జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది.

22 Jan 2024

ఐపీఎల్

IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది.

Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఆశిష్ నెహ్రా.. టీమిండియా కోచ్‌ ఎవరంటే?

టీమిండియా (Team India) కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌కు బంపరాఫర్ ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ గడువు పొడగింపు..! 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమిండియా(Team India) ప్లేయర్లు నిరాశకు గురయ్యారు.

Rohit Sharma: రోహిత్ శర్మ అడుగులు ఎటు.. కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ..?

వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టులో BCCI కీలక మార్పులు చేయనుంది.

Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో చిన్న లోపాలపై భారత్ దృష్టి సారించలేదు.

Team India : షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్.. సోషల్ మీడియాలో వైరల్!

వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్టు పడగొట్టి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

ODI World Cup : బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై, దిల్లీ నగరాల్లో జరిగే మ్యాచుల్లో 'నో ఫైర్ వర్క్స్'

వన్డే వరల్డ్ కప్ 2023 కీలక దశకు చేరుకుంటోంది. ఈ తరుణంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.

Hardik Pandya: టీమిండియాకు గట్టి షాక్.. పాండ్యా కోలుకోవడం కష్టమే!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మంచి జోరుమీదున్న టీమిండియా గట్టి షాక్ తగిలింది.

ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతకెక్కాడు. భారత్ తరపున అత్యధిక క్యాచులను అందుకున్న నాన్ వికెట్ కీపర్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.