Naman Awards 2024: హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాలు.. హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లో బీసీసీఐ గత రాత్రి నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకకు టీమిండియా పురుషుల, మహిళల జట్లు, దేశవాళీ క్రికెటర్లు, జూనియర్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ పాలకులు, అంపైర్లు హాజరయ్యారు.
కరోనా తరువాత ఈ నమన్ అవార్డుల కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో, గడచిన నాలుగేళ్ల కాలానికి అవార్డులు అందించారు.
Awards List
BCCI 2024 అవార్డులు - నమన్ అవార్డుల విజేతల జాబితా
Colonel C. K. Nayudu Lifetime Achievement Award - Men: ఫరోఖ్ ఇంజనీర్, రవిశాస్త్రి
Polly Umrigar Award - Best International Cricketer - Men: మహ్మద్ షమీ (2019-20), రవిచంద్రన్ అశ్విన్ (2020-21), జస్ప్రీత్ బుమ్రా (2021-22), శుభ్‌మన్ గిల్ (2022-23)
Best International Cricketer - Women: దీప్తి శర్మ (2019-20, 2022-23), స్మృతి మంధాన (2020-21, 2021-22)
Best International Debut - Men: మయాంక్ అగర్వాల్ (2019-20), అక్షర్ పటేల్ (2020-21), శ్రేయాస్ అయ్యర్ (2021-22), యశస్వి జైస్వాల్ (2022-23)
Best International Debut - Women: ప్రియా పునియా (2019-20), షఫాలీ వర్మ (2020-21), సబ్భినేని మేఘన (2021-22), అమంజోత్ కౌర్ (2022-23)
Awards List
BCCI 2024 అవార్డులు - నమన్ అవార్డుల విజేతల జాబితా
Dilip Sardesai Award - Most Runs in Test Cricket: యశస్వి జైస్వాల్ (2022-23)
Dilip Sardesai Award - Highest Wickets in Test Cricket: రవిచంద్రన్ అశ్విన్ (2022-23)
Highest Run-Getter in ODIs - Women: పూనమ్ రౌత్ (2019-20), మిథాలీ రాజ్ (2020-21), హర్మన్‌ప్రీత్ కౌర్ (2021-22), జెమిమా రోడ్రిగ్స్ (2022-23)
Highest Wicket-Taker in ODIs - Women: పూనమ్ యాదవ్ (2019-20), ఝులన్ గోస్వామి (2020-21), రాజేశ్వరి గయక్వాడ్ (2021-22), దేవికా వైద్య (2022-23)
Awards List
BCCI అవార్డులు 2024 - దేశీయ అవార్డు విజేతల జాబితా
Best Umpire In Domestic Cricket: ఎ పద్మనాభన్ (2019-20), బృందా రాతి (2020-21),జయరామన్ మదగోపాల్ (2021-22), రోహన్ పండిట్ (2022-23)
Best Performance in BCCI Domestic Tournaments: ముంబై (2019-20), మధ్యప్రదేశ్ (2021-22),సౌరాష్ట్ర (2022-23)
Lala Amarnath Award - Best All-Rounder in Ranji Trophy: MB మురాసింగ్ (2019-20),షమ్స్ ములాని (2021-22), శరన్ష్ జైన్ (2022-23)
Lala Amarnath Award - Best All-Rounder in Domestic Limited Overs: బాబా అపరాజిత్ (2019-20),RR ధావన్ (2020-21, 2021-22), రియాన్ పరాగ్ (2022-23)
Madhavrao Scindia Award - Highest Run-Getter in Ranji Trophy: రాహుల్ దలాల్ (2019-20),సర్ఫరాజ్ ఖాన్ (2021-22), మయాంక్ అగర్వాల్ (2022-23)
Awards List
BCCI అవార్డులు 2024 - దేశీయ అవార్డు విజేతల జాబితా
Madhavrao Scindia Award-Highest Wicket-Taker in Ranji Trophy: జయదేవ్ ఉనద్కత్ (2019-20),షమ్స్ ములానీ(2021-22), జలజ్ సక్సేనా(2022-23)
M.A. Chidambaram Trophy-Highest Run-Getter in U-19 Cooch Behar Trophy: పి కాన్పిల్లెవార్(2019-20), మయాంక్ శాండిల్య(2021-22),డానిష్ మలేవార్(2022-23)
M.A. Chidambaram Trophy-Highest Wicket-Taker in U-19 Cooch Behar Trophy: హర్ష్ దూబే(2019-20),AR నిషాద్ (2021-22),మానవ్ చోటాని(2022-23)
Jagmohan Dalmiya Trophy - Best Woman Cricketer Senior Domestic: సాయి పురందరే (2019-20), ఇంద్రాణి రాయ్ (2020-21), కనికా అహుజా (2021-22), నబం యాపు (2022-23)
Jagmohan Dalmiya Trophy - Best Woman Cricketer Junior Domestic: Kashvee Gautam (2019-20), Soumya Tiwari (2021-22), Vaishnavi Sharma (2022-23)