Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

01 Mar 2026
• ఇరాన్

Mojtaba Khamenei: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. కొత్త లీడర్‌గా మోజ్తబా

ఇరాన్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

01 Mar 2026
• ఇరాన్

Iran: ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదు: హెచ్చరించిన ఇరాన్

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

01 Mar 2026
• ఇరాన్

Next Supreme Leader of Iran: ఖమేనీ మరణం తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ రేస్‌లో ఇద్దరు కీలక అభ్యర్ధులు!

ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.

01 Mar 2026
• ఇరాన్

Ayatollah Ali Khamenei: సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు.. స్పష్టం చేసిన ఇరాన్ మీడియా

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన శనివారం (ఫిబ్రవరి 28) దాడుల్లో ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది.

Trump Bans Anthropic:ఫెడరల్ ఏజెన్సీలకు AI వాడకం నిలిపివేత.. సైబర్ సెక్యూరిటీలో షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంత్రోపిక్ మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంలోకి దిగాయి.

28 Feb 2026
• ఇరాన్

Israel - Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం: దుబాయ్, ఖతార్, కువైట్ ఎయిర్ స్పేస్ మూసివేత

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం భీకర రూపం దరిదాపుగా మిడిల్ ఈస్ట్‌ను వణికిస్తోంది. ఈ ఉదయం ఇజ్రాయిల్ 'ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా' పేరుతో ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది.

28 Feb 2026
• ఇజ్రాయెల్

India Issues Advisory: ఎమర్జెన్సీ అలర్ట్స్‌ గమనించండి : ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ కీలక సూచన!

ఇజ్రాయెల్ల్ దాడుల కారణంగా ఇరాన్‌ దద్దరిల్లిన పరిస్థితిలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది.

28 Feb 2026
• ఇరాన్

Israel-Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం.. 70 బాలిస్టిక్ క్షిపణుల దాడి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది.

Iran - Israel War: నా మాట వినలేదు.. ఇరాన్‌పై దాడుల తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఇరాన్ మళ్లీ అణు ఆయుధాల తయారీకి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

28 Feb 2026
• ఇరాన్

Israel strike on Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి చేపట్టినట్లు రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు.

Donald Trump: 'అమెరికాను దోచుకున్న దేశాలకు డబ్బులు తిరిగి ఇవ్వాలా?' : ట్రంప్ ఆగ్రహం

ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లు చెల్లవని యూఎస్ సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు.

28 Feb 2026
• బొలీవియా

plane crash: కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన విమానం

బొలీవియాలోని లా పాజ్‌ సమీపంలోని ఎల్‌ ఆల్టో నగరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

Afghanistan: గగనతలంలో ఉద్రిక్తతలు: పాక్ యుద్ధవిమానం ఎఫ్‌-16 కూల్చేశామని అఫ్గాన్ ప్రకటన

పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి.

Anthropic: అమెరికా డిమాండ్‌కు ఆంథ్రోపిక్ నో… ఏఐ సేఫ్టీ రూల్స్‌పై కఠిన వైఖరి

అమెరికా ప్రభుత్వం చేసిన డిమాండ్లకు అక్కడి ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ తిరస్కారం తెలిపింది.

27 Feb 2026
• రష్యా

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా రష్యా .. 420 డ్రోన్లు, 39 క్షిపణులతో భారీ దాడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మళ్లీ ఉధృతమైంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని ఎనిమిది ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని భారీ స్థాయిలో దాడులకు దిగింది.

Pakistan: పాకిస్థాన్ 'ఓపెన్ వార్' ప్రకటన.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి!

ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది.

Pm Modi: ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలు,సమగ్ర వాణిజ్య ఒప్పందం: ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌-భారత్‌ మధ్య త్వరలోనే సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

Benjamin Netanyahu: నెస్సెట్‌లో మోడీ మాటలు.. చెమ్మగిల్లిన ఇజ్రాయిల్ కళ్లూ

ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) ప్రశంసల వర్షం కురిపించారు.

Carney: ఎన్నికల జోక్యం ఆరోపణలకు ఫుల్‌స్టాప్.. భారత్‌కు కెనడా క్లారిటీ

జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలన సమయంలో పలు ఉద్రిక్తతలకు గురైన భారత్-కెనడా సంబంధాలు ఇప్పుడు మళ్లీ సవ్యంగా ముందుకు సాగుతున్నాయి.

Donald Trump: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ.. వలసదారుల తరలింపుపై బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

26 Feb 2026
• అమెరికా

America: ఈశాన్య అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాను

ఈశాన్య అమెరికా ప్రాంతాన్ని తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. రోడ్లు, వీధులు పూర్తిగా మంచుతో కప్పుకుపోవడంతో బుధవారం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

26 Feb 2026
• బ్రెజిల్

Brazil: మినాస్‌ గెరాయిస్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. 46 మంది మృతి

బ్రెజిల్‌లోని మినాస్‌ గెరాయిస్‌(Minas Gerais) రాష్ట్రాన్ని భారీ వర్షాలు చుట్టుముట్టడంతో అక్కడి పరిస్థితి విషమంగా మారింది.

Welcome Modi: నమస్తే-షాలోమ్: ఇజ్రాయెల్ ఫ్రంట్‌పేజీలో మోదీ పర్యటన ప్రత్యేకం

ద్వైపాక్షిక రక్షణ రంగం,వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరారు (PM Modi Israel visit).

Trump: పాక్ ప్రధాని ప్రాణాలను ట్రంప్ కాపాడారా? అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల వెనుక అసలు అర్థమేంటి?

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన పాత వ్యాఖ్యానాన్నే పునరావృతం చేశారు.

Trump: భారత సౌర ఉత్పత్తులపై 126% సుంకం.. ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం ప్రకటించారు.

Trump: అమెరికాలో స్వర్ణయుగం.. దేశం మరింత బలంగా మారింది: ట్రంప్

అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంతో పోలిస్తే మరింత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు.

Donald Trump: అమెరికాలో కొత్త సుంకాల విధానం.. విదేశీ దిగుమతులపై 15% భారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగం చేశారు.

24 Feb 2026
• అమెరికా

Toilet war on US warship: ఇరాన్ వైపు మోహరించిన అమెరికా యుద్ధనౌకలో 'టాయిలెట్' సంక్షోభం

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, ఇప్పటికే అమెరికా సైన్యం ఇరాన్‌ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టిన విషయం విదితమే.

Kim Jong Un: సోదరికి కీలక పదోన్నతి.. వారసురాలిగా కుమార్తె ?: కిమ్ కుటుంబంలో కీలక పరిణామాలు

ఉత్తర కొరియాలో అధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోనే కేంద్రీకరించుకున్న కిమ్ వంశం,దేశ పాలనపై తన ఆధిపత్యాన్ని మరింత దృఢం చేసుకుంటోంది.

24 Feb 2026
• కెనడా

Canada: మార్క్ కార్నీ భారత పర్యటనకు ముందు కెనడా కీలక నిర్ణయం.. తహవ్వుర్ రాణా పౌరసత్వం రద్దుకు చర్యలు

కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ (Mark Carney) భారత పర్యటనకు సిద్ధమవుతున్న వేళ, ఆ దేశ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

24 Feb 2026
• ఉక్రెయిన్

Slovakia: ఉక్రెయిన్‌కు స్లొవేకియా షాక్‌.. అత్యవసర విద్యుత్‌ సరఫరా నిలిపివేత

రష్యా, ఉక్రెయిన్‌లోని విద్యుత్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న వేళ కీవ్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది.

Trump: "ఎంతకాలం బతుకుతానో తెలియదు": ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కొనసాగుతున్న వరుస హత్యాయత్నాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

24 Feb 2026
• ఐర్లాండ్

Irish university: ఐర్లాండ్‌లో ఫుడ్ బ్యాంక్ క్యూ ఫొటోతో భారతీయులపై జాత్యహంకార దాడులు

ఐర్లాండ్‌లోని ఒక ఫుడ్ బ్యాంక్ వద్ద తీసిన సాధారణ ఫొటో... అక్కడ నివసిస్తున్న భారతీయులపై సోషల్ మీడియాలో జాత్యహంకార వ్యాఖ్యలకు దారితీసింది.

24 Feb 2026
• చైనా

U.S: గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అణు పరీక్షలు..వివరాలు బహిర్గతం చేసిన అమెరికా

చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించిందన్న విషయాన్ని అమెరికా బయటపెట్టింది.

24 Feb 2026
• అమెరికా

Bomb Cyclone: అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని ముంచెత్తిన భారీ మంచు తుపాను.. వేల విమానాలు రద్దు.. స్తంభించిన జనజీవనం

అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ హిమపాతం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

24 Feb 2026
• మెక్సికో

El Mencho: గర్ల్ ఫ్రెండ్ వల్లే చిక్కిన మెక్సికో డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో!

మెక్సికోలో అత్యంత ప్రమాదకర మాదక ద్రవ్య మాఫియా నాయకుడిగా పేరుగాంచిన జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) ప్రధానుడు నెమెసియో ఒసెగెరా సెర్వాంటెస్,అలియాస్ 'ఎల్ మెంచో', ఎన్‌కౌంటర్ అనంతరం మృతి చెందాడు.

Donald Trump: వాణిజ్య ఒప్పందాలపై ఆటలాడితే భారీ టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో 'ఆటలాడాలని' చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.

Bangladesh president: 'నన్ను తొలగించేందుకు కుట్ర'.. మహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

తాత్కాలిక మాజీ ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

23 Feb 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. భారత్‌ పౌరులకు కేంద్రం అడ్వైజరీ

ఇరాన్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైనా అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు, విద్యార్థుల నిరసనలతో పరిస్థితి మళ్లీ అస్థిరంగా మారింది.

23 Feb 2026
• మెక్సికో

El Mencho: పోలీసు ఉద్యోగి నుంచి డ్రగ్ కింగ్‌పిన్ వరకు.. 'ఎల్‌ మెంచో'ది రక్త చరిత్రే..!

మెక్సికోలో డ్రగ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన కింగ్‌పిన్‌ 'ఎల్‌ మెంచో' మృతితో దేశం మొత్తం ఉద్రిక్తంగా మారింది.