అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Bangladesh: ఆరోగ్యం క్షీణించినా బెయిల్ నిరాకరణ.. కస్టడీలో హిందూ నేత మృతి
బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గానికి చెందిన హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు మరో ఉదాహరణ తాజాగా వెలుగులోకి వచ్చింది.
Russia: రష్యా మెడికల్ కాలేజీలో రక్తపాతం.. నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తిపోట్ల దాడి
రష్యాలోని బాష్‌కోర్టోస్థాన్ రిపబ్లిక్‌లో శనివారం భయానక హింసాకాండ చోటుచేసుకుంది.
Microwave Weapon: భూమి నుంచే ఉపగ్రహాల ధ్వంసం.. చైనా సూపర్ మైక్రోవేవ్ ఆయుధం
శత్రువు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవడానికి కొత్త కొత్త ఆయుధాలు పుట్టిస్తున్నాయి. తాజాగా అదే దిశలో చైనా అత్యంత శక్తివంతమైన హై-పవర్ మైక్రోవేవ్ ఆయుధాన్ని (Microwave Weapon) అభివృద్ధి చేసింది.
Ukraine Russia War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుపై అమెరికా డెడ్‌లైన్.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు దిశలో అమెరికా తన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
India-US Trade Deal: అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.
Iran-USA: ఒమన్‌లో చర్చలు.. ఇరాన్‌పై ఆంక్షలు.. ట్రంప్ డ్యూయల్ స్ట్రాటజీ
అమెరికా-ఇరాన్ మధ్య ఒమన్ వేదికగా చర్చలు ప్రారంభమైన నేపథ్యంలోనే ఇరాన్ చమురు వ్యాపారంపై అమెరికా కీలక ఆంక్షలు విధించింది.
Lashkar-e-Taiba: ఢిల్లీ,ఆగ్రా పై దాడులు చేస్తాం,భారత్‌ను ముక్కలు చేస్తాం.. లష్కరే ఉగ్రవాది హెచ్చరిక..
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఉగ్రవాదులపై పలు దాడులు జరిగాయి.
Pakistan: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 50 మంది దుర్మరణం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఘోర బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది.
Russia-Ukraine war updates: అబుధాబీలో రెండో రోజూ కొనసాగిన రష్యా-ఉక్రెయిన్ చర్చలు
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు యత్నాల భాగంగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు యూఏఈ రాజధాని అబుధాబీలో రెండో రోజు కూడా కొనసాగాయి.
Iran-USA: ఒమన్‌లో ఇరాన్-అమెరికా అణు చర్చలు.. విఫలమైతే బలప్రయోగం: ట్రంప్ హెచ్చరిక
ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.
TrumpRx : ట్రంప్ ఔషధ దుకాణం.. 'ట్రంప్‌ఆర్‌ఎక్స్' పేరుతో వెబ్సైటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం 'ట్రంప్‌ఆర్‌ఎక్స్ (TrumpRx)' పేరుతో కొత్త ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
Bill Gates:నేను చింతిస్తున్నాను,క్షమాపణలు కోరుతున్నాను: ఎప్‌స్టీన్ కుంభకోణంపై బిల్‌గేట్స్
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.
Nigeria: నైజీరియాలో మారణహోమం.. రెండు గ్రామాల్లో 200 మంది ఊచకోత..!
నైజీరియాలో (Nigeria) సాయుధ దుండగులు భయానక మారణహోమం సృష్టించారు.
Elon Musk: అంతరిక్షంలో డేటా సెంటర్లు.. కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలు: మస్క్ సంచలన ప్రణాళికలు
ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా-స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలను తెరపైకి తీసుకొచ్చారు.
Ishan Tharoor: వాషింగ్టన్ పోస్ట్ లేఆఫ్‌లు: ఉద్యోగం కోల్పయిన శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు.
Ryan Rout : ట్రంప్‌పై హత్యాయత్న కుట్ర.. ర్యాన్ రౌత్‌కు జీవిత ఖైదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో 60 ఏళ్ల ర్యాన్ రౌత్‌కు ఫెడరల్ కోర్టు బుధవారం కఠిన తీర్పు వెలువరించింది.
Russia: ఏ దేశం నుంచైనా భారత్ చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛగా ఉంది: వెనిజులా చమురు కొనుగోలు చర్చలపై రష్యా
ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ భారత్‌కు ఉందని రష్యా స్పష్టం చేసింది.
Melinda Gates: ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్‌లో బిల్‌గేట్స్‌పై ఆరోపణలు.. అందుకే బంధం ముగిసింది: మిలిందా
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కేసులో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు.
India-US Trade Deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌లో భారత్‌కు కొన్ని మినహాయింపులు: అమెరికా
అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అగ్ర వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు.
Jaishankar: ట్రేడ్ డీల్ కుదిరింది.. ఇక కీలక ఖనిజాలపై దృష్టి: వాషింగ్టన్‌లో ట్రంప్ కీలక సహాయకులతో జైశంకర్ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత, భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది.
India-China: భారత్-చైనా వాణిజ్యం రికార్డు స్థాయికి..ట్రేడ్‌లో 12 శాతం వృద్ధి
భారత్-చైనా మధ్య వాణిజ్య లావాదేవీలు చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని చైనాకు చెందిన దౌత్యవేత్త జు ఫియాంగో వెల్లడించారు.
Ukraine war briefing: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 450 డ్రోన్లు, 70 క్షిపణులు ప్రయోగం
రష్యా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులకు తెగబడిందని అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మంగళవారం వెల్లడించారు.
Libya: లిబియాలో గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం హత్య
లిబియా మాజీ నియంత దివంగత మువామర్ గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురయ్యారు.
Russia On Trade Deal: భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పందించిన రష్యా..
భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
US Tariffs: అమెరికా వాణిజ్య ఒప్పందంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌కే ఎక్కువ లాభం
తాజాగా భారత్,అమెరికా మధ్య మరో కీలక వాణిజ్య పరిణామం చోటుచేసుకుంది.
India-US Trade Deal: సుంకాల తగ్గింపు వెనుక దౌత్యం.. నిషా బిస్వాల్ కీలక వ్యాఖ్యలు
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న భారత్-అమెరికా సుంకాల వివాదానికి ముగింపు కనిపిస్తోంది.
H-1B Visa: మార్చి 4 నుంచి హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అమెరికాలో పని చేయాలనుకునే విదేశీ నిపుణులను లక్ష్యంగా ఇచ్చే హెచ్-1బీ వీసా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Dalai Lama: దలైలామాకు 'గ్రామీ' అవార్డు.. చైనా ఆగ్రహం
90 ఏళ్ల టిబెట్ బౌద్ధ మత ప్రముఖుడు దలైలామా (Dalai Lama) గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు.
Crypto Deal: ట్రంప్ సంస్థకు కనకవర్షం.. యూఏఈ స్పైషేక్‌తో భారీ క్రిప్టో డీల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని ప్రాధాన్యం ఇచ్చే వైఖరి తీసుకోవడంతో, ఈ రంగంలో ట్రంప్ కుటుంబానికి భారీ లాభాలు కలుగుతున్నాయి.
Pakistan: పాక్ సైన్యంపై దాడి.. మహిళా ఆత్మాహుతి బాంబర్ల పనే
పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో 12 వేర్వేరు ప్రాంతాల్లో భారీ దాడులకు బాధ్యత వహిస్తూ బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటన విడుదల చేసింది.
Iran-US: ఇరాన్‌పై దాడి జరిగితే ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Donald Trump: భారత్ వెనెజువెలా చమురు దిగుమతులకు సిద్ధం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి చమురు దిగుమతుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
Pakistan Balochistan attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 80 మందిపైగా భద్రతా సిబ్బంది మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది.
US government shut down: యూఎస్‌లో మరోసారి షట్‌డౌన్ అమలు
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్‌కు గురైంది. 2026 బడ్జెట్‌కు సంబంధించి కాంగ్రెస్ ఆమోదానికి నిర్ణయించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో, ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి.
Epstein files: రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు.. బిల్‌గేట్స్‌పై ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలన ఆరోపణలు
ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం సంబంధిత దర్యాప్తు ఫైల్స్‌లో(Epstein files) 30 లక్షల పేజీల సమాచారాన్ని అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది.
Donald Trump: శాంతి ప్రయత్నాలకు పుతిన్-జెలెన్‌స్కీ విభేదాలే అడ్డం: ట్రంప్
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన దౌత్య ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
WHO: నిఫా కేసులపై WHO సానుకూల స్పందన: ప్రపంచానికి ప్రమాదం లేదు
భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ (Nipah virus) సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
greenland: గ్రీన్‌లాండ్‌లో భూమి కొనాలంటే సాధ్యం కాదు.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి!
"గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు" అనే నినాదం ఇప్పుడు ఆ ఐలాండ్‌లో మార్మోగిపోతుంది.
Ukraine: జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.ఇరు దేశాలు ఘోర దాడులు కొనసాగిస్తున్నాయి.
Donald Trump: కెనడా విక్రయించే విమానాలపై 50శాతం సుంకం: ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో వాణిజ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతను పెంచారు.