LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Donald Trump: క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్‌లు తప్పవు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యూబాను లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. చికిత్స ఆలస్యం అయితే కంటిచూపు పోయే ప్రమాదం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.

H-1B Visa: హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం.. టెక్సాస్‌ సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, టెక్సాస్ రాష్ట్రం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

29 Jan 2026
అమెరికా

Marco Rubio: ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు, సైనిక బలగాల మోహరింపుతో ఇరాన్‌పై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.

29 Jan 2026
కొలంబియా

Colombia Plane Crash: కొలంబియా-వెనిజులా సరిహద్దు సమీపంలో కూలిన విమానం.. పార్లమెంట్ సభ్యుడు సహా 15 మంది మృతి

దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో ఒక వాణిజ్య విమానం కూలిపోయింది.

Trump: చర్చలు రాకపోతే ఇరాన్‌పై 'భీకర స్థాయి' దాడి: ట్రంప్

అణు ఒప్పందంపై చర్చలకు ముందుకు రాకపోతే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

29 Jan 2026
అమెరికా

USA: ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్

భారత్‌-ఐరోపా సమాఖ్యల మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఇండియా-ఈయూ FTA)పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది.

South Korea: మాజీ ఫస్ట్ లేడీ కిమ్,యూన్ భార్యకు అవినీతి కేసులో 20 నెలల జైలు శిక్ష

దక్షిణ కొరియాలోని ఒక కోర్టు బుధవారం మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కేాన్ హీకి అవినీతి కేసులో ఒక సంవత్సరం ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.

Donald Trump: ఇరాన్‌ దిశగా మరిన్ని యుద్ధనౌకలు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..

ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Bangladesh-China: చైనా-బంగ్లాదేశ్ డిఫెన్స్ ఒప్పందం.. భారత్‌కు స్ట్రాటజిక్ సవాల్?

ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆధునిక ఆయుధాలు, నిఘా సాంకేతికతలు,అంతర్జాతీయ సైనిక కూటమీలలో భారీ పెట్టుబడులను ప్రారంభించాయి.

Mary Milben: ప్రధాని మోదీ దౌత్యనీతిపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ప్రశంసలు

అమెరికా-భారత్ మధ్య ఉద్రిక్తతల మధ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానంపై ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ ప్రశంసలు వెల్లువెత్తించారు.

28 Jan 2026
నాసా

NASA: నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం..

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA)కు చెందిన ఒక రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌ పని చేయకపోవడంతో నేరుగా భూమిని తాకింది.

H-1B Visa: టెక్సాస్‌లో హెచ్-1బీ వీసాలకు బ్రేక్‌.. గవర్నర్‌ అబాట్‌ కీలక ఆదేశాలు

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

27 Jan 2026
అమెరికా

USA-Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధం.. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధనౌక!

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది.

26 Jan 2026
అమెరికా

US Grren Card: 75 దేశాలపై వీసా బ్రేక్‌.. 50 వేల అదనపు గ్రీన్‌కార్డులకు ఛాన్స్..!

వలస విధానాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నఅమెరికా ప్రభుత్వం తాజాగా కీలక అడుగు వేసింది.

Bangladesh: ఇండియన్ నూలుపై డ్యూటీ-ఫ్రీ తొలగింపుకు బంగ్లా టెక్స్‌టైల్ మిల్లుల డిమాండ్

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్‌ యూనస్‌ నాయకత్వం చేపట్టిన తర్వాత నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య,వాణిజ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి.

Sheikh Hasina: ఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ ప్రసంగంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆగ్రహం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో చేసిన తాజా ప్రసంగం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

26 Jan 2026
చైనా

China Nuclear Data Leak: అణ్వాయుధాల రహస్యాల లీక్‌? చైనా టాప్ జనరల్ పై ఆరోపణలు

చైనాలో అత్యున్నత స్థాయి సైనికాధికారుల్లో ఒకరైన వ్యక్తి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు.

26 Jan 2026
అమెరికా

US: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 మంది ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ కూలిపోయింది.

26 Jan 2026
అమెరికా

Secret Weapon: వెనెజువెలాపై రహస్య ఆయుధంతో అమెరికా ఆపరేషన్.. అది ఏం చేస్తుందో తెలిస్తే షాకే!

అమెరికా వెనెజువెలాపై దాడి నిర్వహించి,ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

26 Jan 2026
కెనడా

Mark Carney: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. 'మనమే మనకు అతిపెద్ద వినియోగదారులు కావాలి': మార్క్‌ కార్నీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్యం చేస్తే, తమ దేశ వస్తువులన్నింటికి 100 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో,కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆదివారం స్పందించారు.

Philippines : సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ సముద్ర ప్రమాదం సంభవించింది.

25 Jan 2026
ఇరాన్

Ayatollah ali Khamenei: అమెరికా దాడి భయాలు.. బంకర్‌లోకి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

అమెరికా సైనిక దాడి జరగవచ్చన్న భయాలు ఇరాన్‌ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో దేశాధినేత భద్రతపై ఇరాన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

25 Jan 2026
అమెరికా

H1B Visa: హెచ్‌-1బీ అభ్యర్థులకు భారీ షాక్‌.. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వాయిదా

భారతీయ వృత్తి నిపుణులు అమెరికా (USA) ప్రయాణాల్లో భారీ జాప్యం ఎదుర్కోవాల్సి వస్తోంది. హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027 వరకు మారాయి.

25 Jan 2026
అమెరికా

USA: అమెరికాలో ఐదేళ్ల బాలుడి ఘటన మరువకముందే.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల చర్యలు మరోసారి తీవ్ర వివాదానికి దారితీశాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. దుకాణంలో నిద్రిస్తున్న హిందూ యువకుడి సజీవ దహనం

బంగ్లాదేశ్‌లో మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని అల్లరిమూకలు సజీవ దహనం చేసిన దారుణం నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది.

25 Jan 2026
అమెరికా

Venezuela: అమెరికా డిమాండ్లకు 15 నిమిషాలే గడువు.. డెన్సీ రోడ్రిగ్జ్‌ సంచలన వీడియో లీక్

వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను యూఎస్‌ దళాలు నిర్బంధించిన ఘటన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Betel nuts: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ రవాణా.. భారీగా వక్కపొడి స్వాధీనం

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా జరుగుతున్న రవాణాను భారత కోస్ట్‌ గార్డ్‌ (Indian Coast Guard) సిబ్బంది అడ్డుకున్నారు.

24 Jan 2026
అమెరికా

US Tariffs: భారత్‌పై 25శాతం సుంకాల తగ్గింపునకు సంకేతాలు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు (US tariffs) సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ సూచనప్రాయ వ్యాఖ్యలు చేశారు.

Players Played for Two Countries: రెండు దేశాల తరపున టీ20 వరల్డ్‌కప్ ప్లేయర్స్ వీరే.. లిస్ట్‌లో షాకింగ్ పేర్లు?

టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాయి.

24 Jan 2026
అమెరికా

USA: అమెరికాను కమ్ముకున్న మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులకు బ్రేక్

అమెరికాను (USA) అతిభీకరమైన మంచు తుపాను (Winter Storm) కుదిపేస్తోంది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తృతంగా మంచు కురుస్తుండగా, వర్షాలు, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Donald Trump: ట్రంప్ ఎడమ చేతిపై గాయం.. మరోసారి ఆరోగ్యంపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడమే దీనికి కారణమైంది.

Iran: 800 ఉరిశిక్షలు తానే ఆపానన్న ట్రంప్‌.. ఖండించిన ఇరాన్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ న్యాయవ్యవస్థ తీవ్రంగా స్పందించింది.

23 Jan 2026
అమెరికా

#NewsBytesExplainer: ఐదేళ్ల పసివాడిని అదుపులోకి తీసుకున్న ICE.. లియామ్ రామోస్ కేసు వెనుక అసలు కథ ఏమిటంటే?

అమెరికాలో అక్రమ వలసదారులపై చర్యలు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

WHO: డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా గుడ్‌బై.. 'కరోనా వైఫల్యాలే కారణం'

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

Trump: ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం: ఉద్రిక్తతల మధ్య ట్రంప్ తాజా హెచ్చరికలు

ఆందోళనకారులను అణచివేస్తోన్న ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

23 Jan 2026
అమెరికా

USA: 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నది తెలిసిందే.

23 Jan 2026
రష్యా

UAE: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా? యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక అడుగు పడుతోంది.

Elon Musk: గాజా శాంతి మండలిపై ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్యం.. "ఇది శాంతి కాదు, కేవలం పీస్‌"

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గాజాకు సంబంధించిన 'శాంతి మండలి'ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు.