LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు దారుణ హత్య 

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల దాడిలో జై మహాపాత్ర అనే మరో హిందువు మృతిచెందినట్లు (Hindu Man Killed In Bangladesh) మీడియా వర్గాలు వెల్లడించాయి.

10 Jan 2026
అమెరికా

Visa Premium Processing Fee: వీసా దరఖాస్తుదారులకు షాక్‌.. ప్రీమియం ఫీజులు పెంచిన యూఎస్

అమెరికా హెచ్‌-1బీ, ఎల్‌-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజును 2,965 డాలర్లకు పెంచినట్లు ప్రకటించింది.

Greenland: మేం అమెరికన్లం కాదు.. గ్రీన్‌లాండ్‌ పార్టీల స్పష్టమైన ప్రకటన

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఘటన అనంతరం గ్రీన్‌లాండ్‌ పేరు అంతర్జాతీయంగా మరింతగా చర్చకు వచ్చింది.

10 Jan 2026
ఇరాన్

Iran: ఇరాన్‌లో నిరసనలు.. 217 మంది మృతి..?

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 217 మంది మృతి చెందారని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వైద్యుడు వెల్లడించారు.

Donald Trump: నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌ అమెరికాదే : ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను ఏ మార్గంలోనైనా అయినా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

Iran: 'మీ దేశంపై దృష్టి పెట్టండి': ట్రంప్‌కు ఖమేనీ హెచ్చరిక 

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్లపై దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు.

09 Jan 2026
ఇరాన్

Iran: '47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే'.. ఇరాన్‌లో రక్తమోడిన వృద్ధ మహిళ నిరసన వైరల్ 

ఇరాన్‌ ప్రస్తుతం గత కొన్నేళ్లలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

09 Jan 2026
రష్యా

Russia: ఉక్రెయిన్‌పై కొత్త ఒరెష్నిక్‌ ఇంటర్మిడియెట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణితో రష్యా దాడి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి.

09 Jan 2026
అమెరికా

US: భారతదేశానికి వెనిజులా చమురును విక్రయించనున్న అమెరికా 

రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే.

09 Jan 2026
అమెరికా

Lutnick : మోదీ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడంతో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరలేదు: లుట్నిక్

భారత్‌తో అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడమే కారణమని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.

Trump-Mexico: మదురో ఆపరేషన్ తర్వాత, మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటన

ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. మెక్సికోలో భూ ఆపరేషన్ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్ సోషల్లో ఆయన వెల్లడించారు.

09 Jan 2026
ఇరాన్

Iran protests: రణరంగమైన ఇరాన్.. ఇంటర్నెట్ బంద్; 45 మంది మృతి

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు అదుపు తప్పింది.

Donald Trump: 'ముందు కాల్చి పడేస, తర్వాత మాట్లాడతాం': అమెరికాకు డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్ హెచ్చరిక 

ఆర్కిటిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక ద్వీపం గ్రీన్‌లాండ్‌పై అమెరికా తన నియంత్రణను సాధించాలనే ప్రయత్నం చేస్తుండటంపై డెన్మార్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Donald Trump: నిరసనకారులపై హింసకు దిగితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతున్నాయి.

IHRF: ఆసిమ్ మునీర్ విమర్శకులపై పాకిస్థాన్ 'విచ్ హంట్'.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హెచ్చరిక

పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను విమర్శిస్తున్నవారిపై జరుగుతున్న చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Pakistan: 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో అగ్రరాజ్యాన్ని శరణు వేడిన దాయాది దేశం 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది!

Bangladesh: ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో హింస.. బీఎన్‌పీ నేత అజీజుర్ ముసబ్బిర్‌పై కాల్పులు,మృతి

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

08 Jan 2026
అమెరికా

USA: భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ నుంచీ అమెరికా ఔట్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు.

08 Jan 2026
అమెరికా

Trump-Modi: భారత్‌పై ట్రంప్ గట్టి గురి.. 500% సుంకాల బిల్లుకు గ్రీన్ సిగ్నల్!

ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పదే పదే మీడియా ముందుకు వచ్చి, తాను అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బాగా తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు.

Trump-Gustavo Petro: కొలంబియా అధ్యక్షుడితో చర్చలకు ట్రంప్ సిద్ధం..  

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను నిర్బంధించిన ఘటన తర్వాత, లాటిన్‌ అమెరికా దేశాలైన మెక్సికో, క్యూబా, కొలంబియాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై దొంగతనం నెపంతో మూక దాడి.. ప్రాణభయంతో నీటిలో మునిగి మృతి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి

Trump-Macron: 'మన మధ్య ఒప్పందం మా ప్రజలకు చెప్పకండి..' మేక్రాన్‌ నన్ను ప్రాధేయపడ్డారు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను (Emmanuel Macron) ఉద్దేశించి హేళనగా మాట్లాడారు

Pakistan: 'మజా రాకుంటే పైసల్ వాపస్'.. భారత్‌ను రెచ్చగొట్టేలా పాక్ సైన్యాధికారి కామెంట్స్

భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.

Venezuela Oil: మార్కెట్ ధరకే వెనిజులా నుంచి అమెరికాకు 50 మిలియన్ బ్యారెళ్ల చమురు: ట్రంప్

వెనెజువెలా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Indonesia: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 16 మంది మృతి

కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో ఆకస్మిక వరదలు సంభవించాయి.

06 Jan 2026
నేపాల్

Nepal: నేపాల్‌లో మత ఘర్షణలు.. అప్రమత్తమైన భారత్‌, సరిహద్దు తాత్కాలికంగా మూసివేత

హిమాలయ దేశం నేపాల్‌లో ఆందోళనలు (Protests in Nepal) చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత్‌ అప్రమత్తమైంది.

06 Jan 2026
భూకంపం

Thwaites Glacier: అంటార్కిటికాలో కలకలం.. డూమ్స్‌డే గ్లేసియర్‌లో వరుస భూకంపాలు

అంటార్కిటికాలోని థ్వైట్స్‌ గ్లేసియర్‌ (Thwaites Glacier) డూమ్స్‌డే గ్లేసియర్‌గా ఈ భారీ మంచు కొండ ప్రసిద్ధి చెందింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మానవత్వానికి మచ్చ.. హిందూ వితంతుపై సామూహిక అత్యాచారం

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలిగంజ్‌లో చోటుచేసుకుంది.

06 Jan 2026
భూకంపం

Earthquake: పశ్చిమ జపాన్‌లో భూకంపం కలకలం.. 6.2 తీవ్రతతో వణికిన పలు నగరాలు

వెస్ట్రన్ జపాన్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) అధికారికంగా వెల్లడించింది.

06 Jan 2026
వెనిజులా

Venezuela: వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు

వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస.. 24 గంటల్లో మరో హత్య

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా నర్సింగ్డి జిల్లాలో మణి చక్రవర్తి అనే హిందూ కిరాణా దుకాణ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు.

05 Jan 2026
అమెరికా

Nikitha Godishala: అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు! 

అమెరికాలోని మేరీల్యాండ్‌లో 27 ఏళ్ళ తెలుగమ్మాయి నిఖిత గోడిశాలను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

05 Jan 2026
వెనిజులా

Venezuela: గ్యాస్‌, గోల్డ్‌, ఐరన్‌ ఓర్‌… వెనెజువెలాలో వాస్తవ సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! 

చమురు, గ్యాస్‌ మాత్రమే కాదు... వెనెజువెలా భూమిలో అపారమైన సహజ వనరులు దాగి ఉన్నాయనే అంశం తాజాగా మరోసారి అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.

05 Jan 2026
వెనిజులా

Venezuela: 303 బిలియన్ బ్యారెళ్ల చమురు ఉన్న దేశం ఎలా కుప్పకూలింది ? వెనిజులా పతనానికి అసలు కారణాలివే!

ప్రస్తుతం వెనిజులా (Venezuela) ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా చేపట్టిన వైమానిక దాడులతో ఆ దేశ రాజధాని కరాకస్ ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది.

05 Jan 2026
అమెరికా

Greenland: మదురో నిర్బంధం వేళ వార్తల్లో గ్రీన్‌లాండ్‌.. చర్చనీయాంశమైన కేటీ మిల్లర్ పోస్టు

అమెరికా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) అరెస్టు , ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

05 Jan 2026
అమెరికా

Lindsey Graham: 'సుంకాలు తగ్గించమని భారత్ కోరింది': అమెరికా సెనెటర్‌ లిండ్జీ గ్రాహమ్

టారిఫ్‌లను తగ్గించాలంటూ భారత్‌ కోరిందని అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

05 Jan 2026
అమెరికా

Indian Woman: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. మాజీ ప్రియుడి నివాసంలో మృతదేహం లభ్యం

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలుగు యువతి నిఖితా రావు గొడిశాల (27) దారుణంగా హత్యకు గురయిన ఘటన చోటుచేసుకుంది.

Trump: 'నేను చెప్పినట్టే చేయకపోతే'.. వెనెజువెలా‌ తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్‌ హెచ్చరిక..

వెనెజువెలా సుప్రీం కోర్టు డిల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Donald Trump: వెనిజువెలాపై 'రెండో దాడికి' సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక 

వెనిజువెలాలో తాత్కాలిక నాయకత్వం వారి డిమాండ్లను తీసుకోకపోతే, ఆ దేశంపై 'రెండో దాడులకు' అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Bangladesh: భారత్‌లో మ్యాచులు ఆడమన్న బంగ్లాదేశ్‌.. మ్యాచులు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి

ఊహించినట్లుగానే జరిగింది. భద్రతా కారణాలను ముందుకు తెస్తూ వచ్చే నెల భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనడాన్ని బంగ్లాదేశ్‌ తిరస్కరించింది.