అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Trump class battleships: అమెరికా నౌకాదళానికి 'గోల్డెన్ ఫ్లీట్'..ట్రంప్ శ్రేణి యుద్ధనౌకలతో బలోపేతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్రంప్ శ్రేణి'కు చెందిన భారీ యుద్ధ నౌకలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.
Su-57 : ఇజ్డెలియే-177 ఇంజిన్‌తో తొలి ఫ్లైట్ పూర్తి చేసిన ఎస్‌యూ-57
రష్యా అభివృద్ధి చేసిన ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానం ఎస్‌యూ-57 తాజాగా కొత్త తరహా ఇంజిన్‌తో తన తొలి గగన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
Moscow car bomb: మాస్కోలో పేలిన కారుబాంబు.. రష్యా కీలక సైనిక అధికారి మృతి
రష్యా రాజధాని మాస్కోలో సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటుచేసుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో కాల్పుల ఘటన.. నేషనల్ సిటిజన్ పార్టీ నేతపై కాల్పులు
బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
Asim Munir: 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాక్ కుదేలు.. దైవిక సాయమే కాపాడిందన్న ఆసిమ్ మునీర్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాకిస్థాన్‌ను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే.
Sheikh Hasina: మారణహోమం ఆపేందుకే భారత్‌కు వచ్చా.. భయంతో కాదు: షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటుగా స్పందించారు.
Sahil Mohammed Hussain: రష్యా సైన్యంలోకి బలవంతంగా గుజరాత్ విద్యార్థి.. తనను కాపాడాలంటూ ప్రధాని మోదీకి వీడియో ద్వారా విజ్ఞప్తి
చదువు కోసం రష్యా వెళ్లిన ఒక 22 ఏళ్ల భారతీయ విద్యార్థి జీవితం ఊహించని మలుపులు తీరింది.
Epstein Files: ట్రంప్ ఫొటోలను పునరుద్ధరించిన అమెరికా న్యాయశాఖ..
అమెరికాలో సంచలనం సృష్టించిన లైంగిక నేరాల కేసు సంబంధిత జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ఇటీవల అమెరికా న్యాయసంస్థలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
Indonesia bus accident: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, 15 మంది మృతి
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా రాష్ట్రంలో తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు షాక్: వర్క్‌పర్మిట్ పునరుద్ధరణలో జాప్యం..!
భారత్‌కు తిరిగివచ్చిన హెచ్-1బీ వీసాదారులకు సంబంధించిన అమెరికా వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణ ప్రక్రియ అనూహ్యంగా ఆగిపోయింది.
PIA: పీఐఏ ప్రైవేటీకరణకు షాక్.. బిడ్ ఉపసంహరించుకున్న ఫౌజీ ఫెర్టిలైజర్
ప్రైవేటీకరణ దిశగా ముందుకెళ్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు అనుకోని ఆటంకం ఎదురైంది.
Todd Blanche: రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తాం: డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే
అమెరికాను కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను శుక్రవారం న్యాయశాఖ బహిర్గతం చేసింది.
Bangladesh: బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు
బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన, ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Elon Musk: అంతరిక్షంలో ప్రమాదకర పరిణామం.. కూలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగమైన ఒక ఉపగ్రహం తాజాగా నియంత్రణ కోల్పోయి భూమివైపు కదులుతోంది.
Muhammad Yunus: 'మీ మాటను నెరవేర్చుతాం'.. హాదీ అంత్యక్రియలో యూనస్ కీలక వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఘటనా ప్రవర్తనగా భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ ఆదర్శాలను కొనసాగిస్తామన్నట్లు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.
South Africa: దక్షిణాఫ్రికా టౌన్‌షిప్‌లో కాల్పులు.. 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో మళ్లీ భయంకరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
16 Epstein files Missing: ఎప్‌స్టీన్ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం!
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంకు సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తుండటం తెలిసిందే.
Smoking Violation: విమానంలోనే సిగరెట్ తాగాడు.. పాకిస్తాన్ హాకీ జట్టు మేనేజర్‌ను దింపేసిన సిబ్బంది
FIH ప్రో లీగ్ టోర్నమెంట్ కోసం సీనియర్ పాకిస్థాన్ హాకీ జట్టుతో మేనేజర్‌గా అర్జెంటీనాకు వెళ్లిన ప్రముఖ మాజీ ఒలింపియన్ అంజుమ్ సయీద్ బ్రెజిల్‌లో వివాదంలో చిక్కుకున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు
బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం వెల్లడించారు.
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
US airstrikes on Syria: ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు.. సిరియాలో 'ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్'
సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం అమెరికా సైనిక చర్యలకు దిగింది.
Epstein Files: అమెరికాలో సంచలనం.. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల, క్లింటన్-జాక్సన్ ఫొటోలు వైరల్!
లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్ చివరకు బహిర్గతమయ్యాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాయబార కార్యాలయాలపై దాడులు, భారతీయులకు హైకమిషన్ హెచ్చరిక!
బంగ్లాదేశ్ మరోసారి అల్లర్లతో భగ్గుమంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన 'విద్యార్థుల ఉద్యమం'కు సంబంధించి ముఖ్య నేత మరణం దేశాన్ని హింసలోకి నెట్టింది.
Donald Trump: భారత్‌తో సంబంధాల కోసం.. కీలకమైన డిఫెన్స్ పాలసీపై ట్రంప్ సంతకం
భారత్‌తో ఉన్న సంబంధాలను మరింత గాఢంగా చేసుకోవాలని ఉద్దేశ్యంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వార్షిక రక్షణ విధాన బిల్లుపై (డిఫెన్స్ పాలసీ) సంతకం చేశారు.
Bangladesh Violence: రాడికల్ విద్యార్థి నేత హత్యపై బంగ్లాదేశ్‌లో హింస.. స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..
భారత వ్యతిరేక భావజాలంతో పాటు బంగ్లాదేశ్‌లో రాడికల్ విద్యార్థి సంఘంగా గుర్తింపు పొందిన ఇంక్విలాబ్ మంచో ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య అనంతరం ఆ దేశంలో ఒక్కసారిగా హింసాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Green card lottery programme: కాల్పుల ఘటన ప్రభావం.. గ్రీన్‌కార్డ్ లాటరీకి ట్రంప్ బ్రేక్
అమెరికాలో గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి కారణమైంది.
Asylum: అమెరికా బాటలో ఐరోపా సంఘం.. భారత్ సహా 7 దేశాల శరణార్థులపై కఠిన నిబంధనలు
అమెరికా అనుసరిస్తున్న విధానాలనే ఇప్పుడు ఐరోపా సంఘం కూడా శరణార్థుల అంశంలో అమలు చేయడానికి ముందుకు వస్తోంది.
Pakistani Beggars: 24,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా
సౌదీ అరేబియా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు పాకిస్థానీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
Burj Khalifa: బుర్జ్ ఖలీఫాను తాకిన పిడుగు.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ
బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో, మళ్ళీ ఆందోళనకారులు వీధులలోకి వచ్చారు.
Epstein photos: అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం.. ఎప్‌స్టీన్‌తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్'కు సంబంధించిన మరిన్ని ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
Plane Crash : నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం.. మాజీ నాస్కార్ డ్రైవర్‌తో సహా ఆరుగురు మృతి
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Bangladesh: షరీఫ్ ఉస్మాన్ మరణం తర్వాత బంగ్లాలో అల్లర్లు, భారత హైకమిషన్ లక్ష్యంగా నిరసనలు
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది, సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ
ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Vladimir Putin: యూరప్ నేతలపై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు… 'చిన్న పందులు' అంటూ..
యూరప్ నాయకులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
National lottery: 24 ట్రిలియన్‌లో ఒక అవకాశం.. రెండోసారి £1 మిలియన్ గెలిచిన మిడ్-వేల్స్ దంపతులు
మిడ్-వేల్స్‌కు చెందిన దంపతులు రెండోసారి జాతీయ లాటరీలో రూ.లక్షల (సుమారు £1 మిలియన్) జాక్‌పాట్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
Sajeeb Wazed: బంగ్లా రాజకీయ సంక్షోభం భారత్‌కు ముప్పే: సాజిబ్ వాజెద్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Donald Trump: అమెరికా సైనికులకు ట్రంప్ బంపర్ ఆఫర్.. క్రిస్మస్ కానుకగా 'వారియర్ డివిడెండ్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనికులకు భారీ క్రిస్మస్ కానుక ప్రకటించారు.
Trump: వైట్‌హౌస్‌లో 'ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్' ఏర్పాటు.. డెమొక్రాటిక్ నేతలను విమర్శిస్తూ రాతలు
అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎవరు అధ్యక్షులుగా పాలించినా, వారు డెమొక్రాట్లైనా కావొచ్చు లేదా రిపబ్లికన్లైనా కావొచ్చు, వారి చిత్రపటాలు తప్పనిసరిగా వైట్‌హౌస్‌లో నిలుస్తాయి.
PM Modi: ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనను ముగించుకుని బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు.