LOADING...
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ 
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో, మళ్ళీ ఆందోళనకారులు వీధులలోకి వచ్చారు. గురువారం రాత్రి నుంచి భారతీయుల అభ్యర్థనలకు వ్యతిరేకంగా, అవామీ లీగ్ పార్టీపై తీవ్రమైన నిరసనలు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ అప్రమత్తత కోసం ఒక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భారత దౌత్య శాఖ తెలిపిన ప్రకారం, ''ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నందున, ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే, వెంటనే హైకమిషన్ లేదా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి'' అని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ 

Advertisement