Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

10 Dec 2025
• అమెరికా

Covid: కరోనా టీకాల భద్రతపై మళ్లీ గందరగోళం.. ఎఫ్‌డీఏ దర్యాప్తు ప్రారంభం

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన మరణాలపై విస్తృత స్థాయి విచారణ ప్రారంభించిందని హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ కార్యాలయ ప్రతినిధి ఆండ్రూ నిక్సన్ తెలిపారు.

10 Dec 2025
• అమెరికా

Trump: టారిఫ్‌లపై ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు నిర్ణయంతో అమెరికా భద్రతకు ముప్పు అంటూ హెచ్చరిక!

విదేశీ దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల అంశంపై అమెరికా సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా, ఈ వ్యవహారంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

10 Dec 2025
• వీసాలు

H-1B visa: అమెరికా కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ ఎఫెక్ట్‌.. హెచ్‌-1బీ వీసా అపాయింట్‌మెంట్లు పోస్ట్‌పోన్

అమెరికా కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ విధానం, భారతంలోని హెచ్‌-1బీ వీసా అభ్యర్థుల మధ్య గందరగోళానికి కారణమవుతోంది.

Australia: ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి..

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి వచ్చింది.

10 Dec 2025
• ఫ్లోరిడా

Florida: ఫ్లోరిడాలో కలకలం..కారును ఢీకొన్న విమానం: వీడియో వైరల్

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో భయానక సంఘటన చోటుచేసుకుంది.

Indonesia: జకార్తాలో 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం; 20 మంది మృతి

ఇండోనేషియాలోని జకార్తా రాజధానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

09 Dec 2025
• వీసాలు

US Revokes 85 Thousand Visas: జనవరి నుంచి ట్రంప్ ప్రభుత్వం 85,000 వీసాలను రద్దు చేసింది

అమెరికా ప్రభుత్వం తన పౌరుల భద్రత,ప్రజా భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

09 Dec 2025
• దుబాయ్

Shah Rukh Khan: దుబాయ్‌లో షారుక్ ఖాన్ పేరిట 55 అంతస్తుల టవర్.. దీని ప్రత్యేకతలు ఇవే!

దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈసారి బాలీవుడ్ గ్లామర్ మెరుస్తోంది.

09 Dec 2025
• జపాన్

Japan warns of MEGAQUAKE : జపాన్‌లో మెగా క్వేక్ హెచ్చరిక.. పసిఫిక్ తీర ప్రజలకు హై అలర్ట్

జపాన్‌లో ఈ వారం భారీ భూకంపం (మెగా క్వేక్) సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.

Netflix-Warner Bros: వార్నర్ బ్రదర్స్ డీల్‌లో ట్విస్ట్.. రంగంలోకి ట్రంప్ అల్లుడు

నెట్‌ ఫ్లిక్స్‌ - వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

09 Dec 2025
• రష్యా

Russia: మూడేళ్ల తాత్కాలిక లేదా శాశ్వత నివాసం అవకాశం.. విదేశ వృత్తి నిపుణులకు రష్యా సరికొత్త వీసా..!

రష్యా విదేశీ నిపుణులను ఆకర్షించడానికి కొత్త వీసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

09 Dec 2025
• జపాన్

Japan: జపాన్‌లో అర్ధరాత్రి 7.6 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా దేశంలో పెద్ద ఎత్తున ప్రకంపనలు నెలకొన్నట్లు జపాన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి.

09 Dec 2025
• రష్యా

Russia: చమురు విషయంలో భారత్ లాభమే లక్ష్యం: రష్యా అధ్యక్ష భవనం వ్యాఖ్య

భారత్‌ ఒక సంపూర్ణ సార్వభౌమ దేశమని, తనకు ఆర్థికంగా లాభదాయకంగా అనిపించిన చోట నుండి చమురు కొనుగోలు చేయడంలో దేశానికి పూర్తి స్వేచ్ఛ ఉందని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ స్పష్టం చేసింది.

Donald Trump: భారతీయ బియ్యంపై పన్ను విధించే ఆలోచనలో ట్రంప్

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్‌-అమెరికాల మధ్య చర్చలు మొదలవడానికి సిద్ధమవుతున్న వేళ,ఓ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

08 Dec 2025
• అమెరికా

USA: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌తో బంధాన్ని బలోపేతం చేయనున్న అమెరికా

ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో పైచేయి సాధించాలంటే భారత్‌తో బలమైన భాగస్వామ్యం తప్పనిసరి అని అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లు స్పష్టం చేసింది.

Netanyahu: కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ త్వరలో ప్రారంభం: నెతన్యాహు

కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ త్వరలో అమల్లోకి రానుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

08 Dec 2025
• ఇజ్రాయెల్

Israel: హమాస్ ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించాలని ఇజ్రాయెల్ వినతి..

హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అధికారికంగా భారత్‌ను కోరింది.

07 Dec 2025
• కెనడా

Trudeau- Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడో-కేటీ పెర్రీ ప్రేమాయణం.. ఎట్టకేలకు కన్ఫామ్ చేసిన సింగర్!

కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికన్ గాయని కేటీ పెర్రీ మధ్య నడుస్తున్న ప్రేమాయణం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

07 Dec 2025
• ప్రపంచం

India-Russia Relations : మోదీ-పుతిన్ మీటింగ్‌పై అమెరికా కంగారు..?ట్రంప్‌ తదుపరి అడుగు ఏమిటి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన ప్రపంచ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

07 Dec 2025
• ప్రపంచం

Gun Violence: ప్రిటోరియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి

దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతం శనివారం తెల్లవారుజామున రక్తపాతంతో కలకలం రేగింది.

06 Dec 2025
• ఇజ్రాయెల్

Roman Gofman: ప్రపంచాన్ని కుదిపేసిన నిర్ణయం... నిఘా దిగ్గజం మోసాద్‌కు కొత్త చీఫ్

ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిఘా సంస్థ మొసాద్‌కి కొత్త అధిపతి వచ్చారు.

06 Dec 2025
• ఇజ్రాయెల్

Machine Guns: ఇజ్రాయెల్ నుంచి భారీగా ఆయుధాలు.. త్వరలో భారత్‌కు 40 వేల లైట్ మెషిన్ గన్స్!

ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ సామగ్రి తయారీ సంస్థ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) వచ్చే ఏడాది ప్రారంభంలో

06 Dec 2025
• బ్రెజిల్

Brazil: టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!

బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

Donald Trump: 'ఫిఫా పీస్ అవార్డు' విజేతగా డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచకప్ వేడుకల్లో అవార్డు ప్రదానం

హంమ్మయ్య... చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక అవార్డు దక్కినట్టైంది. రెండోసారి వైట్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

Travel Ban: ట్రంప్ సంచలన నిర్ణయం.. 30కు మించి దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ యోచన

అమెరికా ట్రావెల్ బ్యాన్ పరిధిని మరింత విస్తరించే యోచనలో ఉందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కార్యదర్శి క్రిస్టీ నోమ్ తెలిపారు.

05 Dec 2025
• అమెరికా

Glucose monitor: గ్లూకోజ్ మానిటర్లపై FDA హెచ్చరికలు.. అబాట్ పరికరాల్లో లోపాలు

గ్లూకోజ్ మానిటర్‌ల అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Asim Munir: పాక్‌ సీడీఎఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌ నియామకం

పాకిస్థాన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్మీ చీఫ్‌గా విధులు నిర్వహించిన ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు దేశంలోని అత్యున్నత సైనిక బాధ్యతను అప్పగించింది.

05 Dec 2025
• అమెరికా

New US work permit rules: USCIS సవరణ కింద తక్కువ నిబంధనలు, కఠినమైన తనిఖీలు

వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Jaish Women Wing: 5,000 మంది సభ్యులు,ఆన్‌లైన్ శిక్షణ,రూ.500 ఫీజు: విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్‌

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో జైషే మౌలిక విభాగాల్లో జరుగుతున్న మహిళల భాగస్వామ్య కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

Jeffrey Epstein: విలాసతవంతమైన గదులు,కళ్లు చెదిరే సౌకర్యాలు .. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Vladimir Putin: టోవోరాగ్,తాజా పళ్లు,చేపలు .. : పుతిన్‌ ఇష్టపడే ఆహారం ఇదే..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్ పర్యటనకు విచ్చేయనున్నారు.

Pakistan International Airlines: ఐఎంఎఫ్ ఒత్తిడితో జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ !

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒత్తిడి నేపథ్యంలో కీలక నిర్ణయానికి వచ్చింది.

04 Dec 2025
• అమెరికా

US: కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం.. పారాచ్యూట్‌ సాయంతో సురక్షితంగా బయటపడ్డ పైలట్

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది.

Putin security: పుతిన్ భారత పర్యటన.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం భారత్‌కు రానున్నారు.

Putin Tour: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నారు.

Asim Munir: భారత్‌తో యుద్ధానికి ఆసిమ్‌ మునీర్‌ సిద్ధం: ఇమ్రాన్‌ ఖాన్‌ సోదరి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ సోదరి అలీమా ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Putin-Modi: 30 గంటల్లో భారీ అజెండా.. మోదీ-పుతిన్ భేటీపై ఆసక్తి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4 సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే 23వ వార్షిక భారత్-రష్యా ద్వైపాక్షిక సదస్సే కేంద్ర బిందువుగా సుమారు 30 గంటల పాటు సాగనున్న ఈ కీలక పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలోకి 30 దేశాలకు ప్రయాణ నిషేధం?

వాషింగ్టన్‌ డీసీలో గత వారం నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సైనికులపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంతో ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ నిషేధాన్ని మరింత విస్తరించడంపై ఆలోచన చేస్తోంది.

Balloons: బెలారస్ వెదర్ బెలూన్ల ప్రయోగాలు.. లిథువేనియాలో విమాన సేవలకు అంతరాయం

బెలూన్లు ఐరోపా ఖండంలోని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.