అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌పై వేటు.. ఖండించిన వైట్‌హౌస్
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (Kash Patel) బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Trump: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. 28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.
H-1B Visa: 'చెన్నైలో హెచ్-1బీ వీసా భారీ కుంభకోణం'.. అమెరికా ప్రజాప్రతినిధి సంచలన ఆరోపణలు
అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను అమెరికా కంపెనీలు నియమించుకునేందుకు ఉపయోగించే హెచ్-1బీ (H-1B) వీసా వ్యవస్థపై గత కొద్ది రోజులుగా భారీ చర్చ నడుస్తోంది.
Jaffar Express: పాకిస్థాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి దాడి.. నెలన్నర వ్యవధిలో ఇది ఆరో దాడి
పాకిస్థాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి దాడికి గురైంది.
Khalistan referendum: SFJ రిఫరెండంలో 'కిల్ ఇండియా' నినాదాలు.. భారత్-కెనడా మధ్య కొత్త ఉద్రిక్తత
కెనడాలోని ఓటావాలో ఆదివారం (నవంబర్ 23) "ఖలిస్తాన్ రిఫరెండం" పేరుతో SFJ నిర్వహించిన కార్యక్రమంలో "Kill India" అంటూ నినాదాలు వినిపించటంతో, అలాగే భారత జెండాను అవమానించడంతో మరోసారి ఇండియా-కెనడా సంబంధాలపై ప్రశ్నార్థక వాతావరణం నెలకొంది.
Gold Card: సంపన్నుల కోసం అమెరికా 'గోల్డ్ కార్డ్' వీసా విధానం.. డిసెంబర్ 18న ప్రారంభించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు
అమెరికాలో స్థిరపడాలని కోరుకునే అధిక ఆర్థిక సామర్థ్యం ఉన్న విదేశీయుల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త వీసా విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
Donald trump: 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంస్థలపై ఉగ్రముద్రకు చర్యలు ప్రారంభించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Netanyahu: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన రద్దు!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన మరోసారి వాయిదా పడింది.
H-1B visa: ట్రంప్ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన ధోరణి పాటిస్తున్న విషయం తెలిసిందే.
Hunter Syndrome: జీన్ థెరపీతో అద్భుతం.. హంటర్ సిండ్రోమ్ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల ఒలివర్
మూడేళ్ల చిన్నారి ఒలివర్ చూ ఆరోగ్యంలో వైద్యశాస్త్రానికే సవాల్‌గా నిలిచిన ఒక మెడికల్ మిరాకిల్ చోటుచేసుకుంది.
Indian Citizen: ఆంటారియోలో వేధింపుల కలకలం: 51ఏళ్ల ఇండియన్‌కు డిపోర్ట్ ఆర్డర్
కెనడాలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించిన కేసులో 51 సంవత్సరాల భారతీయుడికి అక్కడి కోర్టు దోషి తీర్పు ఇచ్చింది.
Ex-CIA Spy: ఇరాన్ అణ్వాయుధాల వెనుక ఏక్యూ ఖాన్ హస్తం..: సీఐఏ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ అణు బాంబు రూపకర్తగా ప్రఖ్యాతి గాంచిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) నడిపిన న్యూక్లియర్ స్మగ్లింగ్ వ్యవస్థను అమెరికా ఎన్నో సంవత్సరాల క్రితమే అణిచివేసింది.
Pakistan: పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి
పాకిస్థాన్‌లో మంగళవారం భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
Donald Trump: ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్.. స్పందించిన జెలెన్‌స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీపై శాంతి ఒప్పందం విషయంపై ఒత్తిడి తెచ్చారు.
DOGE: ప్రభుత్వ ఖర్చుల సంస్కరణలలో కీలక మార్పు.. 'డోజ్' విభాగం మూసివేత
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చిన వెంటనే దేశంలో జరుగుతున్న అనవసర ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో విస్తృత మార్పులు తీసుకురావడం లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
PM Modi: 'అలా చెప్పి ఉంటే పారిపోయేవాళ్లం కదా!'.. మోదీతో రమఫోసా సరదా సంభాషణ
జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణ ఎంత క్లిష్టమో ముందుగానే చెప్పి ఉండాల్సిందని, లేదంటే తాము అప్పుడే దూరంగా పారిపోయేవాళ్లమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సరదా వ్యాఖ్య చేశారు.
Uganda: ఉగాండాలో డీఎన్‌ఏ టెస్టుల కలకలం.. పితృత్వ పరీక్షలతో కూలిపోతున్న కుటుంబ బంధాలు
ఆఫ్రికా దేశం ఉగాండా ప్రస్తుతం సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాము పెంచుకుంటున్న పిల్లలే నిజంగా తమ సంతానమా అన్న అనుమానాలు పెద్దఎత్తున పెరుగుతుండటంతో, దేశవ్యాప్తంగా పురుషులు భారీగా డీఎన్‌ఏ పితృత్వ పరీక్షలు చేస్తున్నారు.
Macron: మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు
భారతదేశంతో ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు.
Donald Trump: శాంతి ప్రణాళికపై వివాదం.. 'జెలెన్‌స్కీకి పోరాడే సత్తా ఉందన్న ట్రంప్
మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు రగులుతున్నాయి.
Bolsonaro: బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం.. మాజీ అధ్యక్షుడు అరెస్టు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో అరెస్టయ్యారు.
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్‌కు పుతిన్ మద్దతు, జెలెన్‌స్కీ ఆగ్రహం!
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన '28 పాయింట్ల ప్రణాళిక' ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
Pakistan: తాలిబన్‌కు పాక్ ఫైనల్ వార్నింగ్.. భద్రతా సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యామ్నాయ నాయకత్వానికి మద్దతు
ఇస్లామాబాద్ తమ భద్రతా ఆందోళనలను వెంటనే పరిష్కరించకపోతే, కాబూల్‌లోని తాలిబన్ పాలనకు ప్రత్యామ్నాయ రాజకీయ బలగాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పాకిస్తాన్ కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి.
Pakistan fire accident: ఫైసలాబాద్‌లో గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 మంది మృతి
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో గమ్ (గ్లూ) ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీలో భయంకరమైన పేలుడు జరిగింది.
Green cards: గ్రీన్ కార్డులు ప్రమాదంలో ఉన్నాయా? SNAP, మెడికెయిడ్ తీసుకుంటే కష్టమేనా? ఇమ్మిగ్రెంట్లలో ఆందోళన
అమెరికాలో గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ మరోసారి కఠినంగా మారే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి.
Donald Trump: ట్రంప్ టారిఫ్‌లతో ఆశించిన వాణిజ్య లాభం రాలేదని సీబీఓ నివేదిక
అమెరికాకు విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్‌లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజా విశ్లేషణలో తెలిపింది.
Miss Universe 2025: మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో భామ ఫాతిమా బాష్
ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ గెలుచుకుంది.
Australia Woman - VAD: చికిత్సలేని వ్యాధితో నరకయాతన.. 25 ఏళ్ల వయసులోనే జీవితానికి గుడ్‌బై
చికిత్సకు లొంగని అరుదైన న్యూరాలజికల్ వ్యాధితో ఎన్నేళ్లుగా నరకం అనుభవించిన ఓ ఆస్ట్రేలియా యువతి, చివరకు 25 ఏళ్లకే కారుణ్య మరణాన్ని ఎంచుకునే నిర్ణయానికి చేరుకుంది.
Russian Oil: ట్రంప్ ఎఫెక్ట్.. రష్యా చమురుకి భారత్, చైనా వెనకడుగు: అమెరికా
ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే ప్రయత్నాల్లో భాగంగా రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అక్కడి ప్రధాన చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తీసుకున్న ఆంక్షల నిర్ణయం తెలిసిందే.
Zohran Mamdani: న్యూయార్క్ కి ప్రయోజనం చేకూర్చే ఏ ఎజెండాపైనైనా ట్రంప్‌తో కలిసి పని చేస్తా: జోహ్రాన్ మమ్దానీ
న్యూయార్క్ సిటీ మేయర్-ఎలెక్ట్‌గా ఇటీవల విజయం సాధించిన జోహ్రాన్ మమ్దాని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు.
Brazil: బ్రెజిల్ COP30 సమావేశంలో భారీ అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు
బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Gen Z protests: 2నెలల తరువాత.. నేపాల్‌లో మళ్లీ జెన్-జడ్ ఆందోళనలు..
నేపాల్‌లో మరోసారి జెన్-జడ్ యువత ఆందోళనలు ఉధృతమయ్యాయి.
Indonesia: ఇండోనేషియాలో 6 తీవ్రతతో భూకంపం: సునామీ ముప్పు?
ఇండోనేషియా సేరమ్ ప్రాంతంలో గురువారం (నవంబర్ 20) రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకటించింది.
Bangladesh: సుప్రీంకోర్టు సంచలనం.. యూనస్ సర్కారుకు మరింత అధికారం
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనల వల్ల మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ ఆధ్వర్యంలో కేర్‌టేకర్ ప్రభుత్వం ఏర్పడింది.
'Donald Trump: 'యుద్ధాన్ని నేనే ఆపించాను'… ట్రంప్ మరోసారి పాత కథ రిపీట్
పహల్గామ్ దాడి అనంతరం భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్థాన్‌పై భారీ దాడులు నిర్వహించింది.
Gaza Strip: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 27 మంది మృతి
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది.
Epstein files: ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్ల విడుదలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Defence Deal: భారత్ కి అమెరికా ఆయుధాలు.. $93 మిలియన్ల డీల్‌కు ఆమోదం..
అమెరికా ప్రభుత్వం భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
H-1B visa: మాగా మద్దతుదారులపై ట్రంప్ అసహనం.. విదేశీ ఉద్యోగులు తప్పనిసరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్-1బీ వీసాతో పనిచేసే విదేశీ ఉద్యోగుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Pakistan: భారత్ పై దాడి చేయడానికి జైషే విరాళాలు
హిజుబుల్ ముజాహుద్దీన్ ... పేరు మోసిన, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్ ప్రేరేపిత సంస్థ కూడా.
Pakistan: ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు'.. భారత్‌పై దాడులు చేస్తాం: పాక్ లీడర్ వ్యాఖ్యలు..
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందనే విషయం అంతర్జాతీయ సమాజానికి బాగా తెలిసినదే.