అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Pakistani Taliban: ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి .. ఖండించిన తాలిబాన్
ఇస్లామాబాద్‌లో మంగళవారం (నవంబర్ 11) జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత పరిస్థితులు మలుపు తిరిగాయి.
HIGH ALERT in Bangladesh: బాంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్లు,అగ్నిప్రమాదాలు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం వరుస బాంబు పేలుళ్లు, వాహనాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
Barry Sternlicht: న్యూయార్క్ ముంబైలా మారిపోతుందా? మమ్దానీపై బిలియనీర్ హెచ్చరిక
రియల్ ఎస్టేట్ బిలియనీర్ బ్యారీ స్టెర్న్‌లిచ్ట్ న్యూయార్క్ నగర భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
Donald Trump: మన దగ్గర అలాంటి ప్రతిభ లేదు.. హెచ్-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.
Dubai: పర్యాటక వీసాపై వెళ్లి.. దుబాయ్‌లో కేరళ యువకుడి మృతి
పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లిన కేరళకు చెందిన మహమ్మద్ మిషాల్ (19) అనే యువకుడు దురదృష్టవశాత్తూ భవనం పై నుంచి పడిపడి మృతి చెందాడు.
Trump: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలను తగ్గించనున్నట్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
Turkey military plane crash: కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..
జార్జియా భూభాగంలో టర్కీకి చెందిన ఒక సైనిక విమానం గాల్లోనే నియంత్రణ కోల్పోయి కూలిపోయింది.
Pakistan: మనం యుద్ధ స్థితిలో ఉన్నాం.. తాలిబన్లతో చర్చలు అసాధ్యం : పాక్
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ రోజు కారు బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Israel: దిల్లీలో బాంబు పేలుడు.. సంఘీభావం తెలిపిన ఇజ్రాయెల్
దిల్లీ ఎర్రకొట ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర కారు బ్లాస్ట్ దేశవ్యాప్తంగా భయాందోళన రేకెత్తించింది.
Pakistan car blast: పాకిస్థాన్ లో కారు బాంబు పేలుడు.. ఐదుగురు దుర్మరణం
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు అనంతరం మంగళవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది.
Trump: తప్పు ఎడిట్‌కి భారీ మూల్యం.. బీబీసీకి ట్రంప్ లీగల్ నోటీసు!
అమెరికాలోని క్యాపిటల్ హిల్ దాడి ఘటన (2021) సమయంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రపంచ ప్రసిద్ధ మీడియా సంస్థ బీబీసీ (BBC) పెద్ద ఇబ్బందుల్లో పడింది.
BBC: బిబిసి డైరెక్టర్ జనరల్,న్యూస్ చీఫ్ ఎందుకు రాజీనామా చేశారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన ఒక డాక్యుమెంటరీని బీబీసీ ఛానల్ ప్రసారం చేసింది.
US Shutdown: ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. సెనేట్‌లో కీలక బిల్లుకు ఆమోదం
అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్‌డౌన్ ఇప్పటితో 40 రోజులు నిండింది.
India-Maldives: భారతదేశ సహాయంతో నిర్మించిన మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభం.. పాల్గొన్న రామ్మోహన్ నాయుడు
భారత్ అందించిన రుణ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యింది.
US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు సహోద్యోగులను చంపి నిందితుడు ఆత్మహత్య
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల ఘటనతో షాక్‌కు గురైంది.
Donald Trump: ఒక్కో వ్యక్తికి 2వేల డాలర్లు ఇస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడంలో దూకుడుతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Japan Earthquake: జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికను జారీ చేసింది.
Helicopter Crash: రష్యా బీచ్‌లో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు దుర్మరణం (వీడియో)
రష్యాలోని డాగేస్తాన్‌లో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనా సమయంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan: మునీర్‌కు సైన్యంలో అపరిమిత అధికారాలు.. పాక్‌లో నిరసనలు
పాకిస్థాన్‌లో సైనిక చీఫ్ అపరిమిత అధికారాల కోసం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుకు రావడంతో, దేశంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pakistan: మునీర్‌కు సీడీఎఫ్ పదవి.. త్రిదళాలపై పూర్తి నియంత్రణ
భారత్‌ను అనుసరించి త్రివిధ దళాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడానికి పాకిస్థాన్ సిద్ధమైంది.
H-1B visa: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ కింద 175 కేసులు
అమెరికాలో హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. విదేశీ కార్మికులను ఉపయోగించి దేశీయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టింది.
Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
మాలిలో మరోసారి భారతీయుల కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి లోని కోబ్రి ప్రాంతంలో ఐదుగురు భారతీయులను దుండగులు అపహరించినట్లు సమాచారం వెలువడింది.
Sheikh Hasina: 'ఇప్పుడే బయలుదేరండి'.. భారత్ నుంచి వచ్చిన ఆ కాల్ షేక్ హసీనా ప్రాణాలను కాపాడింది!
గతేడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తీవ్ర రూపం దాల్చినప్పుడు, దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి భారత్‌కు ఆశ్రయం కోసం వచ్చిన విషయం సంచలనం సృష్టించింది.
China: అమెరికాతో పోటీ.. భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా!
నావికాదళ రంగంలో అమెరికాతో సమానంగా ముందుకు సాగేందుకు చైనా తన సముద్ర రక్షణ శక్తిని వేగంగా విస్తరిస్తోంది.
'BLESSED ARE THE PEACEMAKERS': మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో మరో ముందడుగు.. అబ్రహామ్ ఒప్పందాల విస్తరణపై అమెరికా కొత్త చర్యలు
"శాంతిని నెలకొల్పేవారు ధన్యులు" అనే సందేశంతో,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (నవంబర్ 7) కీలక ప్రకటన చేశారు.
Donald Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణ్వాయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి: ట్రంప్
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా మరోసారి తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
Russia: పాకిస్థానీ మీడియా మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: రష్యా
పాకిస్థాన్‌లో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక 'ది ఫ్రాంటియర్ పోస్టు (The Frontier Post)' మాస్కోకు వ్యతిరేకంగా కావాలని కథనాలు ప్రచురిస్తోంది అంటూ రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది.
Donald Trump: త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు
Trump: జొహన్నెస్‌బర్గ్ G20 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు గైర్హాజరు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరిలో దక్షిణాఫ్రికాలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరుకాబోవడం లేదని తెలిపారు.
Miss Universe: మిస్ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా: వేదికను వీడిన అందాల వనితలు
థాయిలాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో విరుచుకుపడ్డ ఘోర తుఫాన్: 241 మంది మృతి
అత్యంత శక్తి సంపన్నమైన కల్మేగి తుఫాన్ ఫిలిప్పీన్స్‌ను ధ్వంసం చేసింది.
Imran khan: అధికార దాహంతో మునీర్ ఎంతకైనా తెగిస్తారు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
Donald Trump: న్యూయార్క్ నుండి ప్రజలు ఫ్లోరిడాకు వెళ్లాల్సి వస్తుంది: ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేస్తూ,భారత సంతతికి చెందిన 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్ పదవిని గెలుచుకున్నారు.
USA: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం.. విమాన సేవల్లో 10 శాతం కోత
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై పడనుంది.ఈ విషయం గురించి ఆ దేశ రవాణాశాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటన చేశారు.
Pak-Afghan: ఈరోజు మరోసారి చర్చలు విఫలమైతే.. యుద్ధానికే సిద్ధం: పాక్ రక్షణమంత్రి ఖవాజా
పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య మరో విడత శాంతి చర్చలు గురువారం జరగనున్నాయి.
US: అమెరికా చరిత్రలోనే పొడవైన ప్రభుత్వ షట్‌డౌన్
అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం నిలిచిపోవడంపై కొనసాగుతున్న చర్చలు ఇంకా పరిష్కారం దిశగా సాగడం లేదు.
Zohran Mamdani: ట్రంప్ సౌండ్ పెంచుకొని వినండి: నెహ్రూ మాటలు గుర్తుచేసిన మమ్‌దానీ
అమెరికా స్థానిక ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్‌దానీ (Zohran Mamdani) దక్కించుకున్నారు.
Russia: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఉన్న సెవెరో-కురిల్స్క్ సమీపంలో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్టు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.
Bangladesh: జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి నో ఎంట్రీ.. లా అండ్ ఆర్డర్ కారణంగా అనుమతి నిరాకరణ
భారత్‌లో కేసులు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న వివాదాస్పద మతప్రచారకుడు జకీర్ నాయక్ (Zakir Naik) బంగ్లాదేశ్‌కు పర్యటనకు రావచ్చన్న వార్తలు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో ప్రస్తావనకు వచ్చాయి.
Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్‌దానీ ఎన్నిక
అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాకిచ్చాయి