అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
USA-Canada: టీవీ ప్రకటన ఎఫెక్ట్.. వాణిజ్య చర్చలు నిలిపివేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేశారు.
French museum Heist: ఫ్రాన్‌లోని మరో మ్యూజియంలో దోపిడీ..!
ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లావ్రే మ్యూజియం (Louvre Museum)లో జరిగిన చోరీ యావత్ ప్రపంచాన్నిషాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే.
Donald Trump: తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలల్లో వారికి అర్థమవుతుంది: రష్యాకు ట్రంప్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు పరంగా రష్యా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
H-1B Visa: హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు.. వీసా రుసుము పెంపును సమర్థించిన వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్ల వరకు పెంచే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Asim Munir:'నువ్వు మగవాడివైతే మమ్మల్ని ఎదుర్కో'.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు పాకిస్తానీ తాలిబన్ల బహిరంగ బెదిరింపు
తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదుల బెదిరింపులు,మరోవైపు అఫ్గానిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి.
Plane Crashes: వెనెజువెలాలో ఘోర ప్రమాదం.. టేకాఫ్ అవుతూ కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEO
వెనెజువెలాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Canada: హెచ్-1బీ ఫీజు ఎఫెక్ట్.. కెనడా కొత్త ఇమిగ్రేషన్ ప్లాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
H-1B Visa: హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై.. అమెరికా చట్టసభ సభ్యుల లేఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం దేశంలోనే తీవ్ర వివాదానికి దారి తీసింది.
US sanctions: అతిపెద్ద రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు.. సరికొత్త వ్యూహంతో ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.
Sri Lanka: శ్రీలంకలో మున్సిపల్ ఛైర్మన్ కాల్చివేత
శ్రీలంకకు చెందిన ఓ రాజకీయ నేత పార్టీ ఆఫీస్‌లో దారుణ హత్యకు గురయ్యారు.
Masood Azhar: మహిళలకు ఆన్‌లైన్ జిహాద్ శిక్షణ.. జైషే కొత్త ఆన్‌లైన్ కుట్ర బహిర్గతం
ఇటీవల పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత, తమ నెట్‌వర్క్‌ను మళ్లీ విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) కొత్త వ్యూహాన్ని అవలంబించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
Mehul Choksi: మెహుల్ ఛోక్సీ అప్పగింతకు బెల్జియం గ్రీన్ సిగ్నల్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త,ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) భారత్‌కు అప్పగింత విషయంలో బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Donald Trump: చైనాతో స్నేహ సంబంధాలే కోరుకుంటా.. అయినా 155 శాతం టారిఫ్ ల అమలు తప్పేలా లేదు..
చైనాతో స్నేహంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
WHO: గాజాలో ఆరోగ్య సంక్షోభం.. తరతరాలు పేదరికం కొనసాగుతుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
గాజాలోని ఆరోగ్య పరిస్థితి 'తరతరాలుగా' కొనసాగనున్నది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రేయెసస్ హెచ్చరించారు.
Walmart: హెచ్-1బి వీసా అభ్యర్థులకు ఉద్యోగ ఆఫర్లను నిలిపివేసిన వాల్మార్ట్
హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్లవరకు పెంచిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికా కంపెనీలలో పెద్ద రకమైన గందరగోళానికి కారణమైంది.
CR450: గంటకు 453 కిలోమీటర్ల వేగంతో రికార్డు సృష్టించిన సీఆర్ 450.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా
చైనా రైల్వే రవాణా రంగంలో మరో సంచలనాన్ని సృష్టించింది.
Paul Ingrassia: భారత్‌పై విషం కక్కిన ట్రంప్ నామినీ ఇంగ్రాసియాకి చుక్కెదురు..!
భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్ నామినీకి ఇప్పుడు కఠిన ఎదురుదెబ్బ తగిలింది.
Donald Trump: 'ఈ యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు': రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మరోసారి చర్చనీయాంశంగా మారారు.
Trump- Putin meeting: ట్రంప్-పుతిన్ సమావేశం వాయిదా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి భేటీ అవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Sanae Takaichi: జపాన్ చరిత్రలో నూతన అధ్యాయం.. తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి
జపాన్ దేశ చరిత్రలో కొత్త అధ్యాయనం మొదలైంది. 64 ఏళ్ల సనే తకైచి దేశం తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు.
Donald Trump: ట్రంప్ కలల ప్రాజెక్ట్ కోసం వైట్‌హౌస్ ఈస్ట్‌వింగ్ కూల్చివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కలల ప్రాజెక్ట్ అమలులోకి వచ్చింది. వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్ (నృత్యశాల) నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
Benjamin Netanyahu: భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక దశలోకి చేరబోతున్నాయి. ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటనకు రాబోతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
H-1B Visa: హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు.. వారికి మాత్రం వర్తించదు!
అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే విదేశీ విద్యార్థులకు ఊరటగా ఉంది.
Donald Trump: ఒప్పందం ఉల్లంఘిస్తే హమాస్‌ను కచ్చితంగా నిర్మూలిస్తాం : డొనాల్డ్ ట్రంప్
సుదీర్ఘ యుద్ధం అనంతరం ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
explosion: యెమెన్ తీరంలో MP ఫాల్కన్ ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం.. 23 మందిని కాపాడిన ఈయూ నేవల్ ఫోర్స్
సముద్ర తీరంలో ఎల్‌పీజీ సరఫరా చేస్తున్న ఓడలో తీవ్రమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Trump: ట్రంప్‌పై స్నైపర్ దాడికి మరో కుట్ర..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగులు మరో కుట్ర పన్నినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు.
Hong Kong: హాంకాంగ్‌లో రన్‌వే నుంచి జారిపడిన కార్గో విమానం.. ఇద్దరు మృతి
హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. కొనుగోళ్లు ఆపకపోతే..
రష్యా నుంచి చమురు దిగుమతుల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియం పారిస్‌లో భారీ చోరీ
ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మోనాలిసా (Mona Lisa) అసలు చిత్రం ఉంచిన ప్రసిద్ధ పారిస్ లోవ్ర్ మ్యూజియంలో (Louvre Museum) భారీ దొంగతనం చోటుచేసుకుంది.
Ukraine : రష్యాలోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి
రష్యా (Russia) లోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నారు.
China:నేషనల్ టైమ్ సెంటర్ హ్యాకింగ్.. అమెరికాపై చైనా ఆరోపణలు
చైనాలో ప్రామాణిక సమయాన్ని పర్యవేక్షించే నేషనల్ టైమ్ సెంటర్‌పై అమెరికా సైబర్ దాడికి పాల్పడిందని ఆ దేశ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
Afghanistan: భారత సరిహద్దు వరకు తరిమికొడతాం : పాక్ కు హెచ్చరించిన ఆఫ్గాన్
కాల్పుల విరమణకు ముందు పాక్-అఫ్గాన్ ఘర్షణలు తీవ్రంగా కొనసాగాయి. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాలశాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ నబి ఒమారి పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు.
No Kings Protests: ట్రంప్‌పై వ్యతిరేక నిరసనలు.. 'No Kings' ప్రొటెస్ట్స్ అంటూ లక్షల మంది వీధుల్లోకి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'No Kings' ప్రొటెస్ట్స్ పేరుతో నిరసనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు.
Pakistan-Afghanistan: దోహా వేదికగా పాక్, అఫ్గాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం!
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై శాంతి చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయి. దోహా వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Putin-Trump meeting: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ.. పుతిన్ అరెస్టు తప్పదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమావేశం కావచ్చనే అవకాశాలు వెలుగులోకి వచ్చాయి.
Mozambique: మొజాంబిక్‌లో ఘోర బోటు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
మొజాంబిక్‌లోని బెయిరా ఓడరేవు సమీపంలో శుక్రవారం సిబ్బంది బదిలీ ఆపరేషన్ల సమయంలో బోటు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
UK Prince: రాయల్ ఫ్యామిలీకి షాక్.. సెక్స్ కుంభకోణంలో ప్రిన్స్ ఆండ్రూ పేరు!
అమెరికాలో వెలుగులోకి వచ్చిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలు గ్లోబల్ ఎలైట్‌లో దారుణ షాక్ సృష్టించాయి.
Mehul Choksi : మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ, చాలా కాలంగా బెల్జియంలోనే ఉండేవాడు.
Michael Randriani: మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా మైఖేల్ రణ్‌ద్రియానిరినా
తూర్పు ఆఫ్రికా ద్వీప దేశ మడగాస్కర్‌లో నూతన అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా బాధ్యతలు చేపట్టారు.
Pakistan-Afghan War: పాక్‌కు నమ్మకం ద్రోహం చేయడం కొత్తేమీ కాదు
పాకిస్థాన్‌కు నమ్మక ద్రోహం చేయడం అలవాటు అని చెప్పేలా, తాజా ఘటన ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులతో మళ్లీ నిరూపితమైంది.