మడగాస్కర్: వార్తలు
Michael Randriani: మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా మైఖేల్ రణ్ద్రియానిరినా
తూర్పు ఆఫ్రికా ద్వీప దేశ మడగాస్కర్లో నూతన అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రణ్ద్రియానిరినా బాధ్యతలు చేపట్టారు.
మడగాస్కర్ స్టేడియంలో పెను విషాదం.. తొక్కిసలాటలో 15 మంది మృతి, 80మందికి గాయాలు
మడగాస్కర్(ద్వీప దేశం)లోని జాతీయ స్టేడియంలో శుక్రవారం పెను విషాదం జరిగింది.తొక్కిసలాటలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు.