అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Islamabad: లాహోర్‌లో నిరసనలు.. 11 మంది మృతి
గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-లబైక్ (TLP) కార్యకర్తల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.
US: అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది దుర్మరణం!
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టెనెస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
US Tariffs: చైనాపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 100% అదనపు సుంకాల అమలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
Nobel Peace Prize 2025: మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) వెనెజువెలాకు చెందిన ప్రజాస్వామ్య హక్కుల పోరాటాయోధురాలు మరియా కొరీనా మచాడో (Maria Corina Machado)ని ప్రకటించింది.
US: పాకిస్థాన్‌కు కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు లేవు.. ఆయుధాలను అప్‌గ్రేడ్ వార్తలను కొట్టిపారేసిన అమెరికా
పాకిస్థాన్‌కు ఆయుధ సామర్థ్యాన్ని పెంచేందుకు అమెరికా ఒక ఒప్పందం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా అధికారులు ఖండించారు.
H-1B Visa: లక్ష డాలర్ల షాక్ మర్చిపోకముందే.. హెచ్-1బీ వీసా పై కొత్త ప్రతిపాదనలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలపై (H-1B Visa) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
Donald Trump: 'బరాక్ ఒబామా ఏమీ చేయకుండానే ఇచ్చారు'.. నోబెల్‌పై ట్రంప్ ఆవేదన!
నోబెల్ శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
Modi-Netanyahu: నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్... కీలకమైన సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య నెలల తరబడి కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇటీవల గాజా కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
US sanctions: ఇరాన్ చమురు కొనుగోలు..భారతీయులు సహా 50 కి పైగా సంస్థలపై అమెరికా ఆంక్షలు
ఇరాన్ నుంచి చమురు కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై అమెరికా భారీ చర్యలు చేపట్టింది.
Philippines: ఫిలిప్పీన్స్ వద్ద సముద్రంలో భారీ భూకంపం.. 7.6గా తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్‌లోని మైండనావో ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది.
Nobel Prize in Literature 2025: హంగేరియన్ రచయితకు సాహిత్యంలో నోబెల్
సాహిత్యంలో విశిష్టమైన కృషి అందించిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకి 2025 సాహిత్య నోబెల్ (Nobel Prize in Literature 2025) వరించింది.
#NewsBytesExplainer: రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్ కల సాకారమవుతుందా?
ప్రపంచం యుద్ధాల సంక్షోభంలో మునిగిపోతున్న ఈ సమయంలో, శాంతి గౌరవానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న మళ్లీ నోబెల్ వేదికపై తలెత్తింది.
Masood Azhar: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత మసూద్ అజార్ కొత్త కుట్రలు.. జైషే మహిళా బ్రిగేడ్!
భారతదేశం పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత, జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రసంఘానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
Chinese Woman:బతికున్న కప్పలను మింగితే నడుం నొప్పి తగ్గుతుందా? 8 బతికున్న కప్పలను అమాంతం మింగేసిన మహిళ..ఆ తర్వాత ఏమి జరిగిందంటే?
చైనాలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Zero-tolerance policy: CCP-సంబంధిత మహిళతో రొమాన్స్.. అమెరికా దౌత్యవేత్తపై వేటు
చైనా మహిళతో ప్రేమ వ్యవహారాన్నినడిపి దాచిపెట్టిన ఒక అమెరికా దౌత్యవేత్తను తొలగించినట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది.
Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
Gaza Peace Plan: ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు కనబడేలా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి... 47 మందికి గాయాలు
మయన్మార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బౌద్ధ ఉత్సవ వేడుకల సమయంలో పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది.
Pakistan: పాకిస్థాన్ సైన్యమే లక్ష్యంగా బాంబు దాడి.. 11 మంది హతం
పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు జరిగింది.
AMRAAM: పాకిస్థాన్‌కు AMRAAM క్షిపణుల అమ్మకానికి అమెరికా ఆమోదం.. భారత్‌కు కొత్త సవాల్?
అమెరికా-పాకిస్థాన్ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతోంది.
Russian oil: రష్యా చమురు కొనుగోలు..భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాదు.. ట్రంప్ సలహాదారు కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారలేదని ఆయన భావిస్తున్నారు
Diwali: అమెరికాలో భారతీయ సంస్కృతికి గౌరవం.. కాలిఫోర్నియాలో దీపావళికి అధికారిక సెలవు
భారతీయుల పండుగ దీపావళికి అమెరికాలో మరింత ప్రతిష్ఠ దక్కింది. కాలిఫోర్నియాలో దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది.
Sergio Gore: భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ నియామకం.. ఆమోదముద్ర వేసిన అమెరికా సెనేట్
భారతదేశానికి అమెరికా రాయబారిగా డొనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన, విశ్వసనీయుడైన సెర్జియో గోర్(38) నియామకం ఖరారు అయ్యింది.
Mark Carney: 'పరివర్తన చెందిన అధ్యక్షుడు': భారతదేశం-పాక్ శాంతిపై ట్రంప్‌ను ప్రశంసించిన కెనడా ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు.
Pakistan: పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బలోచ్ రెబల్స్ మరోసారి దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
పాకిస్థాన్‌లో మళ్లీ బలోచ్ విప్లవకారులు జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) రైలుపై దాడి చేశారు.
Indian student visas: ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ.. అమెరికాకు భారతీయ విద్యార్థి వీసాలు 44% పైగా తగ్గాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి,మాస్ డిపోర్టేషన్,అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై కఠిన ఆంక్షలతో వలసదారులపై విరుచుకుపడుతున్నారు .
Donald Trump: టారిఫ్ ల పవర్ తోనే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pakistan: $500 మిలియన్ల ఒప్పందం కింద అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేసిన పాకిస్థాన్
ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యంలో అమెరికా,పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది.
Trump Tariffs: ఈసారి ట్రక్కులపైనే దృష్టి.. 25% టారీఫ్‌లతో షాకిచ్చిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య పరంగా మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నారు.
America: అమెరికా ప్రభుత్వ స్థంభన వారాలపాటు కొనసాగే అవకాశం.. రాజకీయ విభేదాలు ఉద్రిక్తం
అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో, ఈ స్థంభన మరికొన్ని వారాలు కొనసాగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
France: ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం.. ప్రధాని సెబాస్టియన్ రాజీనామా
ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తింది.ఆ దేశ నూతన ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నూ (Sebastien Lecornu) తన పదవికి రాజీనామా చేశారు.
Khawaja Asif: మీ విమానాల శిథిలాల కిందే సమాధి చేస్తాం.. భారత్ వార్నింగ్‌కు పాక్ స్ట్రాంగ్ కౌంటర్
భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది.
Georgia Protests 2025: జార్జియాలో నిరసనలు.. అసలు రష్యాకు సంబంధం ఏమిటో తెలుసా?
ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు ప్రభుత్వ నీతులపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం చర్చనీయాంశంగా మారింది.
Russia: JF-17 ఇంజిన్ సరఫరాపై క్లారిటీ.. పాక్‌కు సహకారం ఇవ్వలేదన్న రష్యా
పాకిస్థాన్‌లో ఉపయోగించే JF-17 ఫైటర్ జెట్‌ల కోసం రష్యా ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
Netanyahu: హమాస్ ఆయుధాన్ని వదిలిస్తే.. ఇజ్రాయెల్‌నే విజేత: నెతన్యాహు
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు దిశగా, గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Donald Trump: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకొచ్చిన ప్రణాళికను ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే.
Pakistan: అరేబియా సముద్రంలో కొత్త పోర్టు నిర్మాణంపై అమెరికాతో పాక్ చర్చలు
అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. అరేబియా సముద్రంలో కొత్త పోర్ట్ నిర్మాణానికి పాక్ అధికారులు అమెరికా ప్రతినిధులను సంప్రదించారని సమాచారం.
Russia-Ukraine: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. ప్రయాణికులకు గాయాలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్తితులు మరింత తీవ్రత పొందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్ల ద్వారా దాడులు నిర్వహించాయి.
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. ట్రంప్ ఫొటోతో ప్రత్యేక నాణెం విడుదల!
వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకోనుంది.
US: వెనిజులా తీరంలో అమెరికా దళాల దాడి.. డ్రగ్స్ నౌకలో నలుగురు హతం!
మాదక ద్రవ్యాల వ్యాప్తిని ఆపేందుకు అమెరికా దళాల దాడులు వెనిజులా తీరంలో కొనసాగుతున్నాయి. తాజాగా వెనిజులా వద్ద మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దళాలు దాడి చేసి నలుగురు హతమయ్యారు.