అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Donald Trump: త్వరలో రష్యాతో చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది : డొనాల్డ్ ట్రంప్
భారత్ త్వరలో రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు.
Pakistan-Afghanistan:పాక్ సైనికుల ప్యాంటును ఊరేగిస్తున్నతాలిబన్లు.. ట్రెండింగ్‌లో '93000': భారత్‌కు సంబంధం ఏంటి?
పాకిస్థాన్ ,అఫ్గానిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలి.. ప్రాసిక్యూటర్ల డిమాండ్..!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్-1 (ICT-1)లో డిమాండ్ చేసింది.
H-1B Visa:లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజుపై కోర్టులో దావా..ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
హెచ్-1బీ వీసా సంబంధిత అంశంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఓ ముఖ్య నిర్ణయం భారీ చర్చలకు కారణమైంది.
Trump: గాజా యుద్ధం ముగిసింది.. ఇక ఉక్రెయిన్-రష్యాపైనే దృష్టి: ట్రంప్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
Donald Trump: ఉక్రెయిన్‌కి 2వేల తోమహాక్ క్షిపణులు : ట్రంప్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
'No Kings': చికాగోలో అక్టోబర్ 18న "నో కింగ్స్" నిరసన
చికాగోలో అక్టోబర్ 18న "నో కింగ్స్" అనే పెద్ద నిరసన కార్యక్రమం జరుగనుంది.
Pakistan-Afghanistan: పాక్-ఆఫ్ఘన్ మధ్య తాత్కాలిక సంధి.. 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకారం
పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో కొన్ని గంటల పాటు జరిగిన భీకర దాడులు, ప్రతిదాడుల అనంతరం, ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి విమానం అత్యవసర ల్యాండింగ్!
అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ వ్యక్తిగత విమానం యూకేలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
Donald Trump: వెనెజువెలాలో సీఐఏ రహస్య ఆపరేషన్‌కు ట్రంప్ అనుమతి !
అమెరికాలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు ప్రవేశించడం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభం నుంచే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Donald Trump: రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని మోదీ హామీ: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Afghan-Pak War: ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత.. 12 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి..
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి.
US-China: చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు.. భారత్ మద్దతు కావాలి: అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్
రష్యా చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ, అమెరికా భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవదహనం
బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Pak-Afghan: మళ్లీ భగ్గుమన్న పాక్- అఫ్గాన్ వాయువ్య సరిహద్దు..!
పాకిస్థాన్,అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి.
Ashley J Tellis: అమెరికాలో భారత సంతతి రక్షణ వ్యూహకర్త ఆష్లే టెల్లీస్ అరెస్ట్
అమెరికాలో ప్రముఖ విదేశాంగ, రక్షణ వ్యూహ నిపుణుడు,భారత సంతతికి చెందిన ఆష్లే జే. టెల్లీస్ (Ashley J. Tellis)ను అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Mystery Disease: మలేషియాలో 6,000 మంది విద్యార్థులకు ఇన్ఫ్లుఎంజా.. స్కూళ్లు మూసివేత..
మలేషియాలో విద్యార్థుల మధ్య వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక రహస్య వ్యాధి కలకలం రేపుతోంది.
Taliban Declare Victory: పాకిస్థాన్‌పై విజయం ప్రకటించిన తాలిబాన్.. ఆఫ్గాన్ లో భారీ సంబరాలు
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌లు పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తమను విజేతలుగా ప్రకటించారు.
Shehbaz Sharif: డొనాల్డ్ ట్రంప్ పొగిడిన పాకిస్థాన్ ప్రధానమంత్రి.. అంతలోనే అందరి ముందు పరువు తీసుకున్న పాక్..
ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సు సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
Venezuela: ప్రతిపక్ష నాయకురాలికి నోబెల్.. నార్వేలోని ఓస్లోలో దౌత్య కార్యాలయం మూసివేసిన వెనుజువెలా
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని (Nobel Peace Prize) వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో (Maria Corina Machado) అందుకున్నారు.
US-China Trade War: సముద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్ వార్.. నౌకలపై ప్రత్యేక ఫీజులు
అమెరికా,చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలు సంభవించాయి.
Trump-Biden: 'మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు': ట్రంప్‌ను పొగిడిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రథమ దశలో భాగంగా, హమాస్ చెరలో బంధిగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు.
Donald Trump: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు.. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని తనకు ఎంతో సన్నిహిత స్నేహితుడిగా పేర్కొంటూ, ఆయన అద్భుతమైన నాయకుడని ప్రశంసించారు.
Shehbaz Sharif: 'ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు'.. ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ ప్రధాని
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ, ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్‌లో శాంతి ఒప్పందంపై వివిధ దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.
Trump in Israel: 'మరింత మంది ట్రంప్‌లు కావాలి': ఇజ్రాయెల్ కనేసేట్ స్టాండింగ్ ఓవేషన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘనంగా అభినందించింది.
WHO: ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులలో పెరుగుతున్న యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు : హెచ్చరించిన WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్‌లలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో యాంటీబయాటిక్ ప్రభావం తగ్గుతున్నట్లు గమనించింది.
Israeli hostages: రెండేళ్ల తర్వాత గాజా నుండి ఇజ్రాయెల్ బందీల విడుదల ప్రారంభం
దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది.
Trump: ట్రంప్‌నకు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఒక అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
Sherry Singh: మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్న షెర్రీ సింగ్
అంతర్జాతీయ అందాల పోటీలలో భారత పతాకం రెపరెపలాడింది. భారతానికి చెందిన షెర్రీ సింగ్ 2025 మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు.
Trump:ఎనిమిదో యుద్ధం కూడా ఆపుతా.. పాక్-అఫ్గాన్ యుద్ధం సంగతి చూస్తా.. ట్రంప్ వ్యాఖ్య
ప్రపంచంలో ఏమూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్ అప్రమత్తమైపోతున్నారు.
Donald Trump: గాజాలో యుద్ధం ముగిసింది.. ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరిన ట్రంప్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
Worlds Longest Train Journey: 18,755 కిలోమీటర్లు అతి పొడవైన రైలు ప్రయాణం ఇదే.. టికెట్ ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గం అంటే దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్. దీని గురించి ఎక్కువ మందికి తెలుసు.
Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ ను నిజంగానే కూల్చేస్తారా?.. ఇందులో నిజమెంత ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది.
Afghan-Pakistan conflict: 132 ఏళ్ల 'డ్యూరాండ్ లైన్' వివాదం.. ఆఫ్ఘాన్-పాక్ మధ్య చెలరేగిన ఘర్షణలు!
ఆఫ్ఘాన్-పాక్ మధ్య ఘర్షణలు తీవ్రతరమ్యాయి. గురువారం కాబూల్ పై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది.
Saudi Arabia Military Support:ఆఫ్ఘన్, పాక్ మధ్య ఘర్షణలు.. సౌదీ అరేబియా మద్దతుపై ఉత్కంఠ!
ఆఫ్ఘన్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘాన్ సైన్యాలు పాకిస్థాన్‌పై దాడి చేసి 58 మంది సైనికులను హతం చేసాయి.
Taliban Pressmeet Row: విమర్శల నడుమ మహిళా పాత్రికేయులకు ఆహ్వానం పంపిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి
అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఇటీవల దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం చుట్టూ మహిళల భాగస్వామ్యంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?
ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్ ప్రాంతంలో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపారు.
China: పోరాటాలకు చైనా సిద్ధమే.. ట్రంప్ సుంకాలపై హెచ్చరిక!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.
Pakistan: పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో కాల్పులు.. సైనికుల మృతి
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సైన్యాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఖైబర్-పఖ్తుంక్వా, బలూచిస్థాన్-డాన్ సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి.
North Korea ICBM: అమెరికాను లక్ష్యంగా హ్వాసొంగ్‑20 క్షిపణి ఆవిష్కరణ.. ఉత్తర కొరియా కొత్త క్షిపణిలో కలకలం
ఉత్తర కొరియా, అమెరికా మధ్య వైరం కొత్తదే కాదు. అక్టోబర్ 10న ప్యోంగ్యాంగ్‌లో జరిగిన మహా సైనిక కవాతులో ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రతిభావంతంగా ప్రదర్శించి, ప్రపంచ రాజకీయ వేదికను కలకలం పరిచింది.