అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Trump: అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాల డీల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం
అమెరికాలో టిక్ టాక్ భవిష్యత్తుపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి తొలగిపోయింది.
Trump: భారత్‌కు ట్రంప్ భారీ షాక్.. వాటిపై 100 శాతం సుంకాలు
సుంకాల యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
Nicolas Sarkozy: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి ఐదేళ్ల జైలు
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీపై (Nicolas Sarkozy) ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
Donald Trump: ఐరాసలో వరుస సాంకేతిక లోపాలు - కుట్రేనా?: రహస్య విచారణకు ట్రంప్ ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Venezuela Earthquake: వెనిజులాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు
వెనిజులాలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
Italy: ఇటలీలో సందర్శకుల శునకాలపై సుంకం
పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు,స్వచ్ఛత దెబ్బతినకుండా కాపాడుకోవడానికై కొన్ని దేశాలు సందర్శకులపై అదనపు పన్నులు విధిస్తున్న సంగతి తెలిసిందే.
India-US: భారత్‌కు నేను పెద్ద అభిమానిని.. ద్వైపాక్షిక బంధంపై అమెరికా ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు
తమ అద్భుత మిత్రదేశమైన భారతదేశంతో ఇంధన రంగంలో సహకారాన్నిమరింత విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు అగ్రరాజ్య ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు.
Errol Musk: సొంత పిల్లలనే లైంగిక వేధించాడంటూ ఎలాన్ మస్క్ తండ్రిపై సంచలన ఆరోపణలు
ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తండ్రి, ప్రపంచ కుబేరుడు ఎరోల్ మస్క్‌పై సంచలన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Donald Trump: రష్యా ఫైటర్ జెట్లను కూల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని రెండు ప్రధాన శక్తుల మధ్య వివాదం గంభీరంగా ముదురుతోంది.
Germany: హెచ్1బీ వీసా పెరుగుదల.. భారతీయ నిపుణులకు జర్మనీ ఆహ్వానం
హెచ్1బీ వీసా ఫీజులు అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్ల వరకు పెంచిన సంగతి పెద్ద సంచలనంగా మారింది.
Turkey: తీరు మార్చుకొని తుర్కియే అధ్యక్షుడు.. భారత్‌పై మరోసారి కవ్వింపు
తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ మళ్లీ భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్-పాక్‌ల మధ్య కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు.
Typhoon Ragasa: తైవాన్, చైనాలో రాగస తుఫాన్ దాడి.. 17 మంది మృతి
రాగస తుపాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లలో ఉధృతంగా విరుచుకుపడింది.
China: అవినీతి ఆరోపణలపై చైనా టాప్ డిఫెన్స్ సైంటిస్ట్ అరెస్ట్..!
చైనాలో కీలక వ్యక్తులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఆ దేశ ఆయుధ వ్యవస్థల కోసం సెమీకండక్టర్ల తయారీలో ప్రముఖ శాస్త్రవేత్త యూ ఫాక్సిన్ (Yu Faxin) ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు.
Indian origin CEOs: H-1Bవీసా ఫీజుల వేళ.. రెండు US కంపెనీలలో భారత సంతతికి చెందిన CEOలకు పదవి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల ఫీజును 215 డాలర్ల నుండి ఒక్కో లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే.
Italy: ఇటలీలో పాలస్తీనా అనుకూల నిరసనలు.. 60 మంది పోలీసులకు గాయాలు
ఇటలీ పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అట్టుడికింది.
Trump health advice: గర్భిణీ స్త్రీలు ఆ మాత్రలకు దూరంగా ఉండండి.. డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..
అమెరికాలో ఆటిజం (Autism) సమస్య దశాబ్దాలుగా పెరుగుతోంది.
Lord Hanuman: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తు గల హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.
Gaza Peace Plan: గాజా యుద్ధం ముగింపుకోసం ట్రంప్ శాంతి ప్రణాళిక.. అరబ్,ముస్లిం దేశాలతో చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగింపు కోసం ఒక ప్రణాళికను రూపొందించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
UNGA 80th Session: నేడు ఐరాస 80వ సర్వసభ్య సమావేశం.. పాల్గొనున్న 150కి పైగా దేశాల అధినేతలు
ప్రపంచం మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చలు, నిర్ణయాలు, ఒప్పందాల కోసం ఐక్యరాష్ట్ర సమితి (UNGA) ముందుకు వచ్చింది.
US: జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
టారిఫ్ సమస్యలతో భారత్-అమెరికా సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
H-1b Visa: ఐటీ రంగానికి ఆందోళన, కీలక రంగాలకు ఊరట.. హెచ్-1బీ వీసా ఫీజు మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఒక లక్షడాలర్ల ఫీజు విధించడం మన దేశ ఐటీ రంగానికి పెద్ద సవాలుగా మారింది.
Bangladesh: ఢాకాలో 'డెంగ్యూ' బెడద.. 24 గంటల్లో రికార్డు స్థాయి మరణాలు
బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వ్యాధి తీవ్ర సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నందుకు ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్.. కెనడాలో అరెస్టు
ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ను కెనడాలో పోలీసులు అరెస్టు చేశారు.
Pakistan Air Strikes: ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాకిస్తాన్ వైమానిక దాడి.. 30 మంది మృతి!
తమ దేశంలోని ఉగ్రవాదులను అణచివేయడానికి పాకిస్థాన్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది.
Charlie Kirk: 'నా భర్తను చంపిన నిందితుడిని క్షమిస్తున్నా'.. ట్రంప్ సమక్షంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కీలక ప్రకటన
చార్లీ కిర్క్‌ను హత్య చేసిన వ్యక్తిని తాను క్షమించేశానని, ఆయన భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు.
Former First Buddy: మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు.. పక్కపక్కనే కూర్చుని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ఒకే వేదికపై కనిపించారు.
Journalist Zhang Zhan: కరోనా వ్యాప్తిని ప్రపంచానికి తెలిపిన జర్నలిస్ట్ ఇంకా జైలులోనే.. ఎందుకంటే?
ఈ ఆధునిక యుగంలో సంభవించిన అతి పెద్ద వినాశనాల్లో కరోనా వైరస్ ఒకటిగా ఉంటుంది.
China J-35A: అమెరికా, మిత్ర దేశాలకు ఆందోళన.... చైనా 'సైలెంట్ కిల్లర్' ప్రదర్శన
ప్రపంచానికి సవాల్ విసిరే చైనా ఆధునిక ఆయుధ సంపత్తి శనివారం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఒక ప్రత్యేక ఆయుధం ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, 'సైలెంట్ కిల్లర్' అనే పేరు కూడా సంపాదించింది.
Earthquake: మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం.. ఢాకా, చిట్టగాంగ్ సహా బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు
భారతదేశ పొరుగు దేశమైన మయన్మార్‌ను భారీ భూకంపం వణికించింది.
H-1B visa program: టెన్షన్ పడొద్దు.. హెచ్1బీ వీసా ఫీజు నిబంధనలు వీరికి ఉండవు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్ హెచ్1బీ వీసాపై చేసిన ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది.
Donald Trump: బగ్రామ్ ఎయిర్‌బేస్ తిరిగి ఇవ్వండి.. అఫ్గాన్‌కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)అఫ్గానిస్థాన్‌పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆయన బగ్రామ్ ఎయిర్‌బేస్(Bagram Air Base)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే.
India- USA: ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!
H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలలో భయాన్ని సృష్టించింది.
Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే.. పాక్‌కు సౌదీ మద్దతు
పాకిస్థాన్ - సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
H-1B visa applications: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసా దరఖాస్తుదారులపై భారీ రుసుము
అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలనే భారతీయులకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ (H1-B) వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Big Insult to Indians: పనికిరాని వ్యక్తులు అమెరికాకు రావొద్దు.. H-1B సెక్రటరీ హోవర్డ్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా నియమాల్లో భారీ మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అయ్యాయి.
USA: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో కలకలం.. 1,800 విమానాలకు అంతరాయం
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA) విమాన సర్వీసులకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. టెలికాం సర్వీసుల్లో వచ్చిన లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు.
Pakistan: పాకిస్తాన్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు..!
సౌదీ అరేబియాతో పాకిస్థాన్ దేశం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు చేరే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు.
UK: యూకే నుంచి ఫ్రాన్స్‌కి అక్రమ వలసదారుల తరలింపు ప్రారంభం
ఇంగ్లాండ్-ఫ్రాన్స్ సరిహద్దు (English Channel) దాటుకొని అక్రమంగా యూకేలో ప్రవేశించిన వలసదారులను ఫ్రాన్స్‌కి తిరిగి తరలించేందుకు యూకే ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టింది.
Trump-Modi: మలేషియాలో వచ్చే నెల ట్రంప్,మోడీ సమావేశం? ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంపైనే అందరి దృష్టి
త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ముఖాముఖి సమావేశం జరగనున్నది.
California: కాలిఫోర్నియాలో అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ టెక్కీ మృతి
అమెరికాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు.