అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనలు
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. కామ్చాట్కా తూర్పు తీరప్రాంతంలో శనివారం భూమి కంపించింది.
Congo boat accidents: కాంగోలో ఘోర విషాదం.. రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది మృతి!
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు పడవ ప్రమాదాలు 193 మందిని బలి తీసుకున్నాయి.
Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి చేత ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరతకు తెరపడింది.
Nepal: నేపాల్ పార్లమెంట్ రద్దు.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
నేపాల్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. తాత్కాలిక ప్రధాన మంత్రి ఎవరు అవుతారన్నఉత్కంఠ వీడింది.
Bill Hagerty: భారత సైనికులపై చైనా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధ ప్రయోగం.. సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా సెనేటర్ బిల్ హ్యాగెర్టీ
భారత-చైనా సరిహద్దులో ఐదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘర్షణలో చైనా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సీనేటర్ బిల్ హ్యాగెర్టీ సంచలన ఆరోపణలు చేశారు.
Nepal Gen Z unrest: నేపాల్ లో దారుణం... భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి
నేపాల్ రాజధాని ఖాట్మండు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేసి, ప్రయాణికుల వస్తువులు చోరీ చేసారు.
India-USA: భారత్‌ను చైనాకి దూరం చేసి.. అమెరికాకి దగ్గర చేయడం మా ప్రాధాన్యం: అమెరికా రాయబారి
భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య సుంకాల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
Jair Bolsonaro: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. జైర్ బోల్సోనారోకు 27 ఏళ్ళు జైలు శిక్ష
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు సైనిక కుట్ర కేసులో 27 ఏళ్ళ 3 నెలల జైలు శిక్ష విధించారు.
USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలోని డాలస్ నగరంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.
Howard Lutnick: రష్యాతో చమురు కొనుగోలు ఆపితేనే భారత్ తో వాణిజ్య చర్చలు: లూట్నిక్
భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్చలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nepals interim PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్..!
నేపాల్‌లో రాజకీయ అస్థిరత పెరిగిపోతున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి కుల్మన్ ఘీసింగ్ (Kulman Ghising) బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Nepal: నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు..
నేపాల్ దేశంలో జెన్-జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకుని అనేక ఖైదీలు జైళ్ల నుంచి పరారవుతున్నట్లు తాజా వార్తలు వెల్లడి అవుతున్నాయి.
China-USA: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా.. తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు ..
అమెరికాకు చైనా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశీయ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, ఇతర దేశాలు వారి స్వతంత్ర నిర్ణయాలను గౌరవించాల్సిందని చైనా స్పష్టం చేసింది.
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్‌పై హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు,ప్రముఖ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు.
Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జెన్-జెడ్ తరగతికి చెందిన యువత ఆందోళనలు హోరెత్తాయి.
Nepal Army chief: నేపాల్ ఆర్మీ చీఫ్ వెనుక హిందూ రాజు చిత్రం.. ఇది దేనికి సంకేతం..?
నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన 'జెన్ జెడ్' ఉద్యమం, త్వరలో అవినీతిని వ్యతిరేకించే ఉద్యమంగా మారి, చివరికి హింసాత్మక సంఘటనలకు దారితీసింది.
#NewsBytesExplainer: జర్నలిస్ట్ నుండి రాజకీయ నాయకుడిగా.. నేపాల్ యువతలో ప్రజాదరణ ఫుల్..ఎవరీ రబీ లామిచానే ?
నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అక్కడి ప్రభుత్వం కూలిపోయింది, దేశాన్ని సైన్యం నియంత్రిస్తోంది.
Nepal Gen Z: నేపాల్‌లో 'జెన్ జెడ్' ప్రధాన డిమాండ్లు ఏంటీ?
నేపాల్‌లో జనరేషన్ జెడ్ (Gen Z) తరపు యువకులు భారీ రాజకీయ, సామాజిక మార్పులను కోరుతూ పెద్ద నిరసనలు చేపట్టారు.
Green Card: అక్టోబర్ వరకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశాన్ని నిలిపేసిన అమెరికా
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం,వీసాలు సులభంగా పొందడం గడచిన కాలంలో కష్టతరమైనదైపోయింది.
Nepal Protests: నేపాల్‌లో భద్రతను ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ
నేపాల్ లో హింస చెలరేగిన క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
'Act of war': పొరుగు దేశం గగనతలంలో రష్యా డ్రోన్లు.. హై అలర్ట్‌లో పోలాండ్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంవత్సరాలుగా తరబడి హోరాహోరీగా కొనసాగుతోంది.
Viral video: విలేకర్లతో మాట్లాడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో
స్వీడన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ అనుకోకుండా కుప్పకూలిపోయారు.
USA-China: ట్రంప్ సుంకాలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టాలు
ఆదాయం పెంచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై కొరడా ఝలిపిస్తే.. ఆ దెబ్బ అమెరికా కంపెనీలకే తగులుతోంది.
France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమితులయ్యారు.
Donald Trump: భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: దెబ్బకు దిగి వచ్చిన ట్రంప్
టారిఫ్ లకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజురోజుకు మారుతోంది.
Donald Trump: భారత్, చైనా దిగుమతులపై 100 శాతం సుంకాలు విధించండి .. ఈయూకు ట్రంప్ సూచన!
ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Balendra Shah: ఇంజనీర్,రాపర్,మేయర్,ఇప్పుడు ప్రధానమంత్రి? నేపాల్ నిరసనల వెనుక ఈయనేనా? ఎవరీ బాలేన్ షా?
నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఏకంగా నిషేధం విధించడమే, అక్కడ రాజకీయ సంక్షోభానికి దారితీసింది.
Nepal Protests : నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం
నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
Nepal Minister: నేపాల్ సంక్షోభం.. రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ రాజీనామా
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా, జెన్-జీ యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.
Nepal: నేపాల్ ఆర్థిక మంత్రిపై ఆందోళనకారుల దాడి.. కాలితో తన్ని, వీధుల్లో పరిగెత్తించారు!
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు భారీ స్థాయిలో ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మంత్రులు, అధికార పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు.
Nepal : నేపాల్'లో పార్లమెంట్ బిల్డింగ్, సుప్రీంకోర్టుకు నిప్పుపెట్టిన నిరసకారులు.. వైరల్ అవుతున్న వీడియోలు
నేపాల్‌లో పార్లమెంట్ భవనం మంటల్లో బూడితవుతోంది. దేశంలోని యువత తీవ్ర ఆందోళనలతో ముందుకు వచ్చి తీవ్ర నిరసనలు చేపట్టడంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి.
Nepal: నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా
నేపాల్‌లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ముదురుతోంది.
Sudan Gurung: నేపాల్‌లో 'జెన్‌జీ' ఉద్యమం.. ఎవరీ సుడాన్ గురుంగ్?
నేపాల్‌లో 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ప్రధానంగా యువత తిరగబడి పెద్ద స్థాయిలో ఆందోళన చేపట్టింది.
Nepal: నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలు.. ప్రభుత్వ భవనాలపై దాడులు, ఎయిర్‌పోర్టుల మూసివేత
నేపాల్ (Nepal)లో నిరసనలు ఉధృతంగా కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రభుత్వ వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు ఊపందుకున్నాయి.
Thaksin Shinawatra: మాజీ ప్రధానికి షాక్.. శిక్షను సరిగ్గా అనుభవించలేదని.. మళ్లీ జైలు శిక్ష విధింపు
థాయిలాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Nepal: నేపాల్ ప్రధాని ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇల్లును ధ్వంసం చేసిన నిరసనకారులు
నేపాల్‌లో నిరసనలు రెండో రోజు కూడా భారీగా కొనసాగుతున్నాయి.
Nepal Political Turmoil: రాజకీయ సంక్షోభంలో నేపాల్.. కేబినెట్ మంత్రులు రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని ఓలి
నేపాల్‌లో ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మక స్థాయికి చేరింది.
France: ఫ్రెంచ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓటమి
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది.
Greta Thunberg: గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న సహాయ నౌకపై ట్యునీషియాలో డ్రోన్ దాడి
గాజా ప్రాంతంలో మానవతాసాయం, హక్కుల పరిరక్షణ కోసం ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగింది.
India-US: భారత్ తప్పక అమెరికా దారిలోకి రావాల్సిందే.. ఢిల్లీపై మళ్లీ నోరు పారేసుకున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో
డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.