అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Donald Trump: చైనీస్ విద్యార్థులపై ట్రంప్ యూటర్న్.. అమెరికాలోకి 6 లక్షల మందికి ఆహ్వానం
చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న వైఖరి గందరగోళానికి గురి చేస్తోంది.
China: ఒకే వేదికపైకి మోదీ, పుతిన్,జిన్‌పింగ్.. ట్రంప్‌కు స్ట్రాంగ్ సంకేతం ఇవ్వడం ఖాయం
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Myanmar: మయన్మార్‌లో 3.5 తీవ్రతతో భూకంపం
మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Israel: ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి..ఐదుగురు పాత్రికేయులు మృతి
గాజాలో మారణహోమం కొనసాగుతోంది. ఖాన్ యూనిస్‌లోని నాసెర్ ఆసుపత్రిపై సోమవారం ఇజ్రాయెల్ దాడి నిర్వహించగా, 20 మందికి మృతి చెందారు.
Trump-China: 'నేను ఆ కార్డ్స్ ఆడితే'.. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi Invites Ukraine: జెలెన్‌స్కీని భారత్‌కు ఆహ్వానించిన మోదీ.. తగిన తేదీ కోసం ప్రయత్నిస్తున్నాం: ఉక్రెయిన్ రాయబారి
భారతదేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
JD Vance: భారత్‌పై సుంకాలు.. రష్యాను అడ్డుకోవడంలో అమెరికా పాత్రపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు
భారత్‌పై సుంకాల విధింపుపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Ayatollah Ali Khamenei: ఎట్టి పరిస్థితిలోనూ అమెరికాకు లొంగం: అయతొల్లా అలీ ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మళ్లీ అమెరికా,ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
US:ఉక్రెయిన్‌కు అమెరికా సాయం.. 3,350 క్షిపణులు పంపడానికి ఆమోదం
ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికా మరో భారీ ఆయుధ ప్యాకేజీ అందజేస్తుందనే వార్తలు వెలువడ్డాయి.
Nikki Haley: ట్రంప్ హెచ్చరికలపై స్పందించాల్సిందే.. భారత్‌కు నిక్కీ హేలీ సూచన!
రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లేవనెత్తిన అభ్యంతరాలను భారతదేశం (India) అత్యంత గంభీరంగా పరిగణించాలని అమెరికా రిపబ్లికన్ నేత, భారత మిత్రురాలిగా గుర్తింపు పొందిన నిక్కీ హేలీ (Nikki Haley) సూచించారు.
Trump vs Putin: శాంతి ప్రయత్నాలు చేస్తున్నా.. కానీ పుతిన్ వైఖరి నిరాశ కలిగిస్తోంది : డొనాల్డ్ ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
US Immigration: ట్రంప్ పాలసీలతో షాక్.. 60 ఏళ్లలో కనిష్ఠానికి వలస జనాభా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి వలసదారులపై గట్టి చర్యలు కొనసాగిస్తున్నారు.
PM Modi: త్వరలో జపాన్‌లో మోదీ పర్యటన.. భారత్‌లో ₹5.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి 31 వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.
US-India: సుంకాల ఉద్రిక్తతల నడుమ ట్రంప్ నిర్ణయం.. సన్నిహితుడు సెర్గియో గోర్‌కి కీలక బాధ్యతలు
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
US: న్యూయార్క్‌లో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురు భారతీయులు మృతి?
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ హైవేపై భారతీయులు సహా పర్యాటకులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది.
MAX app: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా కొత్త మాక్స్ యాప్
ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న పలు యాప్‌లపై కొన్ని దేశాలు నిషేధాలు విధిస్తున్నాయి.
Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే అరెస్టు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘేను (Ranil Wickremesinghe) సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
Putin's 4 terms for Ukraine peace: ఉక్రెయిన్'తో యుద్ధం ముగిసేందుకు పుతిన్ నాలుగు షరతులు
అలాస్కా సమ్మిట్ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం నాలుగు ముఖ్యమైన షరతులు పెట్టినట్లు ఒక నివేదికలో వెల్లడైంది.
USA relations: భారత్-అమెరికా బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్ పీటర్ నవారో.. ఇంతకు ఆయన ఎవరంటే..?
భారత్-అమెరికా సంబంధాలను డొనాల్డ్ ట్రంప్ ఓ వీరభక్తుడు విచ్ఛిన్నం చేయడం ప్రారంభించారు.
China: మౌనంగా ఉంటే,అమెరికా బెదిరింపులు పెరుగుతాయి..భారత్ కి అండగా నిలుస్తామన్న చైనా
భారత్ పై అమెరికా విధించిన 50% సుంకం అంశంలో చైనా భారతదేశానికి బహిరంగంగా మద్దతు ప్రకటించింది.
US: అమెరికాలో 55 మిలియన్ల విదేశీయుల వీసాల పరిశీలన.. వెల్లడించిన ట్రంప్ ప్రభుత్వం
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను సవివరంగా పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైంది.
Jaishankar: 'మా కంటే చైనానే ఎక్కువ కొంటోంది'.. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్‌పై విధించిన సుంకాల అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో వేదికగా స్పందించారు.
Trump tariffs: భారత్‌పై ట్రంప్ సుంకాలు.. 'ఆగష్టు 27'తరువాత పొడిగింపు ఉండకపోవచ్చు : పీటర్ నరావో
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారని సమాచారం.
Airspace Ban: భారత్ విమానాలకు పాక్ గగనతల నిషేధం..సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు
భారత విమానాలపై పాకిస్థాన్ విధించిన గగనతల నిషేధాన్ని ఈసారి మరో నెలపాటు పొడిగించినట్లు పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
Frank Caprio: 'అత్యంత దయగల న్యాయమూర్తి' ఫ్రాంక్ కాప్రియో మృతి
న్యాయస్థానంలో మానవత్వం,కరుణను పంచుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ప్రముఖ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు.
Jair Bolsonaro: దేశం విడిచి పారిపోవాలనుకున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు!
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (Jair Bolsonaro)పై అక్కడి ఫెడరల్ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేశారు.
Microsoft : రెడ్ పెయింట్,విధ్వంసం.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో 18 మంది ఉద్యోగుల అరెస్టు
గాజా ప్రాంతంలో హమాస్ ను అంతమొందించాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర వైమానిక దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.
Pakistan:గ్రే లిస్ట్ నుంచి డిజిటల్ హవాలాలోకి.. జైషేను బతికించడానికి పాకిస్తాన్ డర్టీ ట్రిక్
అమెరికా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ నిర్భయంగా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోంది.
Nikki Haley: భారత్ స్నేహాన్ని కోల్పోతే అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యం తప్పదు: నిక్కీ హేలీ హెచ్చరిక
రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా ప్రభుత్వం న్యూదిల్లీపై కఠిన సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Russia: భారత ఉత్పత్తులకు రష్యా బంపర్ ఆఫర్
అమెరికా ఆంక్షల కారణంగా భారత ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, రష్యా భారతదేశానికి కీలకమైన భరోసా ఇచ్చింది.
Russia: రష్యా సంచలన ప్రకటన.. చమురు కొనుగోలుపై భారత్‌కు రష్యా 5 శాతం రాయితీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించిన తీరు పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది.
China WW2 Parade: బీజింగ్‌లో విక్టరీ డే.. అత్యాధునిక క్షిపణులతో చైనా శక్తి ప్రదర్శన!
ప్రపంచ వ్యాప్తంగా క్షిపణుల తయారీలో వేగంగా దూసుకుపోతున్న చైనా, రాబోయే నెలలో జరగనున్న రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవ (WW2 Victory Day Parade) కార్యక్రమానికి ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది.
White House: రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ భారత్‌పై సుంకాలు : వైట్ హౌస్
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాను అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నాడు.
Trump on Heaven: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరిస్తే 'స్వర్గానికే'.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు దిశగా తన వంతు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Afghanistan: అఫ్గనిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో మంటలు.. 71 మంది మృతి
అఫ్గానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురై తిరిగి స్వదేశానికి వస్తున్న వలసదారులను తీసుకెళ్తున్న బస్సు దుర్ఘటనకు గురైంది.
Ukraine: జపోరిజ్జియాలో ఇంధనం రవాణా చేస్తున్న రష్యన్ రైలును పేల్చిన ఉక్రెయిన్ దళాలు
ఉక్రెయిన్ సైన్యం మంగళవారం జపోరిజ్జియా ప్రాంతంలో రష్యా ఇంధన రైలును ధ్వంసం చేసింది.
Norway: నార్వే యువరాణి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు.. 10 ఏళ్ల జైలు శిక్షకు అవకాశం
నార్వేలోనే కాక అంతర్జాతీయంగా కూడా సంచలనం రేపుతున్న పరిణామంలో, నార్వే యువరాణి మెట్టే-మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ (28)పై 32 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
UK: యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి..ముగ్గురు అరెస్ట్
యునైటెడ్ కింగ్డమ్ లో (UK) చోటుచేసుకున్న జాత్యహంకార దాడి కలకలం రేపుతోంది.
US Visa: విదేశీ విద్యార్థులపై అమెరికా సర్కార్ కఠిన చర్యలు.. 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దు
అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ధృవీకరించింది.
Indian-origin truck driver: భారతీయ డ్రైవర్ యూ-టర్న్.. ట్రంప్-కాలిఫోర్నియా గవర్నర్ మధ్య వివాదం
అమెరికాలోని ఫ్లోరిడా టర్న్‌పైక్ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.