అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Azerbaijan: భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన అజర్‌బైజాన్.. ఎస్సీఓలో పూర్తి సభ్యత్వాన్ని భారత్ అడ్డుకుంటోందని ఆరోపణ
అజర్‌బైజాన్ దేశం,భారత్ తమపై ప్రతీకార చర్యలు తీసుకుంటోందని సంచలన ఆరోపణలు చేసింది.
Donald Trump: నేడు ఓవల్ కార్యాలయంనుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Peter Navarro: భారతానికి రష్యా కాదు, అమెరికా అవసరం: ట్రంప్ సలహాదారు
వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
USA: ప్రధాని మోదీ, పుతిన్, జిన్‌పింగ్ SCO వీడియోతో.. ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాలిఫోర్నియా గవర్నర్
భారీ సుంకాల విధింపుతో భారత-అమెరికా సంబంధాలు గందరగోళంలోకి వెళ్లాయి.
India-USA: పాక్‌తో వ్యాపార ఒప్పందాల కోసం.. ట్రంప్ భారత సంబంధాలను త్యాగం చేశారు: జేక్ సుల్లివన్
భారీ సుంకాల విధానం కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిసిందే.
Sudan: సూడాన్‌లో ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 1000కి పైగా మృతి
అంతర్గత యుద్ధాలతో అలమటిస్తున్న ఆఫ్రికా దేశం సూడాన్ మరొక భారీ విపత్తును ఎదుర్కొంది.
China:'బెదిరింపు ప్రవర్తన అంగీకరించం'.. ప్రపంచ నేతల ముందు ట్రంప్‌పై జిన్‌పింగ్ ఫైర్
చైనా (China)లోని తియాన్‌జిన్ వేదికగా షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో) ఘనంగా ప్రారంభమైంది.
USA: భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న పీటర్ నవారో.. రష్యా సంబంధాలపై తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Earthquake: అఫ్గానిస్తాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 250 మంది మృతి
సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది.
Houthi Leadership Killed: ఇజ్రాయెల్ వైమానిక దాడి.. యెమెన్ హౌతీ ప్రధాన మంత్రి సహా పలువురు కీలక నేతలు మృతి!
ఇజ్రాయెల్ యెమెన్‌లోని హౌతీ ఉద్యమాన్ని లక్ష్యంగా వైమానిక దాడి నిర్వహించింది.
Xi Jinping: డ్రాగన్-ఏనుగు స్నేహం ప్రపంచ శాంతికి దోహదం: జిన్‌పింగ్
షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు.
USA: 2001 తర్వాత అమెరికాకు వెళ్ళిన భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల
దాదాపు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికా (USA) వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.
PM Modi: మోదీ-జిన్‌పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi)చైనా(China)పర్యటన చేపట్టారు. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
Trump: భారత్‌పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి
ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు అడుగుపెట్టారు.షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన తియాంజిన్‌కు చేరుకున్నారు.
US Flight: 44 సెకన్లలో 4,300 అడుగుల ఎత్తుకు పడిపోయిన అమెరికా విమానం! ఇద్దరు ప్రయాణికులు..
హూస్టన్ వైపు బయలుదేరిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ (స్కైవెస్ట్ నిర్వహిస్తున్న) విమానంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.
The E10 Shinkansen Series: జపాన్ 'షింకన్‌సెన్' బుల్లెట్ రైళ్లు.. వీటి ప్రత్యేకత ఏంటంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
Gurpreet Singh: కాల్చివేతకు ముందు రహదారిపై కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్.. వీడియో ఇదిగో!
అమెరికా,లాస్ ఏంజిల్స్‌లో జూలై 13న జరిగిన సిక్కు వ్యక్తి కాల్చివేత ఘటనకు సంబంధించిన కీలక వీడియోని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసింది.
Jake Sullivan: అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది.. భారత్ సుంకాలపై మాజీ అమెరికా భద్రతా సలహాదారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది.
PM Modi: భారత్,చైనా ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురాగలవు.. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్-చైనా దేశాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
Donald Trump: ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధం.. అమెరికా ఫెడరల్ కోర్టు.. తీర్పుపై తీవ్రంగా స్పందించిన ట్రంప్..
టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Thailand: థాయిలాండ్ ప్రధానమంత్రి పదవి నుంచి షినవత్రాను తొలగించిన రాజ్యాంగ ధర్మాసనం
థాయిలాండ్ మాజీ ప్రధాన మంత్రి పాయ్‌టోంగ్‌టార్న్ షినవత్ర (39)కు దేశ రాజ్యాంగ న్యాయస్థానం మరో భారీ షాక్ ఇచ్చింది.
Ahmed al-Rahawi: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీ ప్రధాన మంత్రి, ఇతర ఉన్నత అధికారులు మృతి
ఇజ్రాయెల్ శుక్రవారం సానా రాజధానిలో చేసిన విమాన దాడుల్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ గ్రూప్ ప్రధానమంత్రి అహ్మద్ అల్-రహావీ మృతిచెందినట్లు Yeremenలోని Al-Jumhuriya చానెల్, Aden Al-Ghad పత్రికలు సమాచారం ఇచ్చాయి.
Narendra Modi: భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది.. ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, కేవలం ప్రపంచ దేశాలు మన వృద్ధిని గమనించడమే కాకుండా, మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Russia-Ukraine War: రష్యా డ్రోన్ దాడిలో ఉక్రెయిన్ అతిపెద్ద నిఘా నౌక ధ్వంసం.. VIDEO
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపడానికి చర్చలు జరగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
JD Vance: సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. అవసరమైతే అధ్యక్ష పదవి స్వీకరిస్తా..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించాయి.
Richard Wolff: భారత్‌పై అమెరికా టారిఫ్‌లు స్వీయ వినాశకరమేనన్న ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్
ప్రముఖ అమెరికన్ ఆర్థిక నిపుణుడు రిచర్డ్ వోల్ఫ్ అమెరికా విధానాలను తీవ్రంగా ఖండించారు.
Modi Japan Visit: టోక్యో చేరుకున్న మోదీ.. చివరి నిమిషంలో అమెరికాకు షాకిచ్చిన జపాన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు చేరుకున్నారు.
Trump: జార్జ్ సోరస్, అతని కుమారుడిపై ఫెడరల్ కేసులు వేయాలి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిలియనియర్ ఫిలాన్త్రోపిస్టు జార్జ్ సోరస్,అతని కుమారుడిని రాకీటీరింగ్ (చాకచక్యమైన వ్యాపార నేరాల చట్ట ఉల్లంఘన)లో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
PM Modi: చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం
భారత-చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Dubai Princess: ఇన్‌స్టా పోస్ట్‌లో భర్తకు విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి.. ర్యాపర్‌తో నిశ్చితార్థం
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ గతేడాది తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
US: అమెరికా విద్యార్థుల వీసా నిబంధనలపై కొత్త మార్పులు.. విదేశీ విద్యార్థుల కోసం పరిమిత కాల గడువు విధింపు
అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది.
US Shooting: అమెరికా స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన.. 'భారత్‌పై అణుదాడి చేయాలి' అంటూ తుపాకిపై దుండగుడి రాతలు
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మినియాపొలిస్ నగరంలోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న స్కూల్ విద్యార్థులపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Trump Tariffs: : భారత్ రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తే.. రేపటినుంచే 25 శాతం సుంకాలు: పీటర్ నవారో
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశంపై అమెరికా మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
Tariff Tussle: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు..సవాళ్లు ఉన్నా కలిసి ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని ఆశిస్తున్నా: స్కాట్ బెసెంట్
అమెరికా విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, భారత్ వ్యాపార వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Minneapolis Catholic school Mass: అమెరికా స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.
H-1B visa 'a scam': H-1B వీసా,గ్రీన్‌కార్డులపై ట్రంప్ కఠిన నియమాలు.. భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వీసా విధానాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Trump: పాక్ తో యుద్ధంపై స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్': ట్రంప్ మళ్లీ అదే పాట
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఘర్షణలను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తరచుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.
US Tariffs: నేటి నుంచి 50% సుంకాల భారం.. 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా అదనపు సుంకాలు విధించింది.
Lithuania: లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా మహిళ
లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె (44) బాధ్యతలు స్వీకరించనున్నారు.