LOADING...
Ahmed al-Rahawi: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీ ప్రధాన మంత్రి, ఇతర ఉన్నత అధికారులు మృతి
యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీ ప్రధాన మంత్రి, ఇతర ఉన్నత అధికారులు మృతి

Ahmed al-Rahawi: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీ ప్రధాన మంత్రి, ఇతర ఉన్నత అధికారులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ శుక్రవారం సానా రాజధానిలో చేసిన విమాన దాడుల్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ గ్రూప్ ప్రధానమంత్రి అహ్మద్ అల్-రహావీ మృతిచెందినట్లు Yeremenలోని Al-Jumhuriya చానెల్, Aden Al-Ghad పత్రికలు సమాచారం ఇచ్చాయి. పత్రికల ప్రకారం, అతను నివసిస్తున్న అపార్ట్మెంట్ పై జరిగిన దాడిలో ఆయనతో బాటు అనేక మంది స్నేహితులు కూడా మృతి చెందారు. అయితే ఈ విషయాన్నీ ఇజ్రాయెల్ ఇంకా ధ్రువీకరించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇజ్రాయెల్ దాడిలో హౌతి ప్రధానమంత్రి మృతి