అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Vienna Convention: వియన్నా కన్వెన్షన్.. దాని ప్రాముఖ్యత ఏంటి? భారత్-పాకిస్తాన్ వివాదాల్లో దీని పాత్ర ఏంటి?
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు పత్రికలు పంపడాన్ని పాకిస్తాన్ నిషేధించింది.
Donald Trump: బంగారంపై సుంకాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం దిగుమతి చేసుకునే పలు దేశాల వస్తువులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే.
Trump: అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ.. శాంతి ఒప్పందం నిమిషాల్లో తేలుతుందన్న ట్రంప్ ధీమా!
ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కా వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Donald Trump: డ్రాగన్‌పై సుంకాల మోతకు 90 రోజుల విరామిచ్చిన ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తూ విమర్శలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
Pakistan: పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆదివారం అమెరికాలో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pakistan: బలూచిస్తాన్‌లో మస్తుంగ్‌లో బాంబు పేలుడు.. రైలులో 350 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం |
పాకిస్థాన్ బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
Trump: వాషింగ్టన్ డీసీ నుంచి నిరాశ్రయులను వెంటనే తరలించండి: ట్రంప్ ఆదేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
Gaza: గాజా ప్రెస్ టెంట్‌పై ఇజ్రాయెల్ బాంబులు.. ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు,ఒక ఉగ్రవాది మృతి
గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడులు నిరవధికంగా కొనసాగుతున్నాయి.
Turkey Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. ఒకరు మృతి
టర్కీ దేశంలోని బలికెసిర్ ప్రావిన్స్‌లో ఆదివారం సాయంత్రం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Asim Munir: సింధు నదిపై భారత్ ఆనకట్టను నిర్మిస్తే.. క్షిపణులతో ధ్వంసం చేస్తాం: అసీం మునీర్
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ మరోసారి అణుబాంబు బెదిరింపులు చేశారు.
Ecuador Shooting: ఈక్వెడార్ నైట్‌క్లబ్‌లో కాల్పులు..ఎనిమిది మంది మృతి..పెరుగుతున్న ముఠా హింస
ఆఫ్రికాలో ఉన్న ఈక్వెడార్ దేశంలో కొందరు దుండగులు ఆదివారం రాత్రి నైట్‌క్లబ్ వద్ద కాల్పులకు తెగబడ్డారు.
'Stratus' COVID variant: అమెరికాలో 'స్ట్రాటస్' కరోనా వేరియంట్ కలకలం
నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా (Corona) మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.
Trump's tariff twist: టారిఫ్స్ పై షాకింగ్ డాక్యుమెంట్స్.. మస్క్ స్టార్‌లింక్‌తో సహా పెద్ద కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాలకే పెద్దపీట!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా భారీ సుంకాలు (టారిఫ్‌లు) విధించి, వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టిన ప్రధాన కారణం దేశ ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదని, అంతర్గత ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయి.
Khawaja Asif: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు స్పందించిన పాక్ రక్షణ మంత్రి అసిఫ్
భారత్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్, ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం తమ ఐదు యుద్ధ విమానాలను కూల్చేసిందనే భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చేసిన ప్రకటనపై స్పందించింది.
Lebanese soldiers: హిజ్బుల్లా ఆయుధ డిపోలో భారీ పేలుడు.. ఆరుగురు లెబనీస్ సైనికులు మృతి
దక్షిణ లెబనాన్‌లోని ఆయుధ డిపోలో ఘోరమైన పేలుడు సంభవించి ఆరుగురు లెబనీస్ సైనికులు మృతిచెందారు.
Russia: రష్యాలోని కురిల్ దీవులలో 6.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలోని కురిల్ దీవుల్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Pakistan: భారత గగనతలం మూసివేత.. పాక్‌కు రూ.4 బిలియన్ల నష్టం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం,పాకిస్థాన్ (Pakistan) విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా భారత్ (India) తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Trump-Putin peace talks: ట్రంప్-పుతిన్ ఉక్రెయిన్ శాంతి చర్చల వేదికగా అలాస్కానే ఎందుకు ఎంపిక చేశారు ?
ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు అలాస్కాలో జరగనున్నాయి.
Netanyahu: గాజాను ఆక్రమించం.. హమాస్ నుంచి విముక్తి ప్రసాదిస్తాం.. నెతన్యాహు సంచలన నిర్ణయం
గాజా (Gaza)పై పూర్తి అధిపత్యాన్ని సాధించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ (Israel) మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఖరారు .. ఎప్పుడంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.
Donald Trump: టారిఫ్‌లపై కోర్టు వ్యతిరేక తీర్పు అలా వస్తే.. 'గ్రేట్ డిప్రెషన్' తరహా పతనమే! - ట్రంప్
అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
Gold Surge: ట్రంప్ సుంకాల దాడి.. బలహీనపడిన డాలర్.. గోల్డ్కు డిమాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కొత్త వాణిజ్య సుంకాల దాడి, బలహీనమైన డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆందోళనలు కలిపి బంగారం ధరలను కొత్త ఎత్తులకు చేర్చాయి.
Venezuela: వెనిజులా అధ్యక్షుడిపై బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచిన అమెరికా
అమెరికా, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి ఇచ్చే బహుమతిని 50 మిలియన్ డాలర్లకు పెంచింది.
USA Education: విద్యార్థుల అడ్మిషన్ల డేటా ఇవ్వాల్సిందే.. ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ కార్యవర్గం
అమెరికా విశ్వవిద్యాలయాలు (USA Universities),ఇతర విద్యాసంస్థలను శ్వేతజాతీయుల ప్రయోజనాలకు అనుకూలంగా మార్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Israel: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం
దాదాపు 22 నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Kremlin: ట్రంప్,పుతిన్ త్వరలో భేటీ.. వేదిక ఎక్కడంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం భేటీ జరపాలని తాను భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.
Kapil Sharma: కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై మళ్లీ కాల్పులు.. రంగంలోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్ మరోసారి కాల్పుల ముప్పుకు గురైంది.
Donald Trump: భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు లేవు: ట్రంప్
రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తుందనే కారణంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై భారీ సుంకాలను విధించారు.
Air India crash: బ్రిటన్‌కు చెందిన బాధితుడి మృతదేహం తప్పుగా అప్పగింత.. బాధ్యులపై చర్యలకు బాధితుని సోదరి డిమాండ్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్‌కు చెందిన ఫియాంగల్ గ్రీన్‌లా-మీక్ (39)మృతదేహాన్ని తప్పుగా మరొకరికి అప్పగించడంపై అతని సోదరి ఆర్వెన్ గ్రీన్‌లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Donald Trump: నేటి నుంచి అదనపు సుంకాలు అమల్లోకి.. బిలియన్ డాలర్లు వెనక్కొస్తాయి : ట్రంప్
భారతదేశంతో పాటు అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
Tim Cook: ట్రంప్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆపిల్ సీఈఓ: వీడియో
ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ అందించారు.
United Airlines: సాంకేతిక లోపంతో అమెరికాలో నిలిచిపోయిన విమానాలు
అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు సాంకేతిక లోపం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
Trump: భారత్‌కు ట్రంప్ కొత్త హెచ్చరిక.. మరిన్ని అదనపు సుంకాలు
భారత్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించారు.
Go back to India: ఐర్లాండ్‌లో జాత్యాహంకార దాడి కలకలం.. భారత సంతతి బాలికపై అమానుష దాడి
ఐర్లాండ్‌లో జాతి వివక్షతో కూడిన ఘోర ఘటన ఒక్కసారిగా సంచలనం రేపుతోంది.
US Army: అమెరికా సైనిక స్థావరంలో కాల్పుల కలకలం.. ఐదుగురు సైనికులకు గాయాలు!
అమెరికా జార్జియా రాష్ట్రంలోని ఫోర్ట్ స్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు పాల్పడ్డాడు.
Donald Trump: భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించిన ట్రంప్.. ఆగస్టు 27 నుంచి అమల్లోకి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు.
PM Modi : గల్వాన్ ఘర్షణ తరువాత ప్రధాని మోదీ తొలిసారి చైనా పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్ నగరంలో జరగనున్న శాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ సమ్మిట్‌లో పాల్గొననున్నారు.
Elephant Mosquitoes: వైరస్‌పై యుద్ధానికి ఏనుగు దోమలు.. కొవిడ్ తరహాలో ఆంక్షలను అమల్లోకి..
చైనాలోని దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఫోషన్ నగరంలో గన్యా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
Donald Trump: మరో సంచలనానికి సిద్ధమైన ట్రంప్.. అర్ధరాత్రి 2 గంటలకు కీలక ప్రకటన
అనూహ్య ప్రకటనలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేయనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
Arizona: ఉత్తర అరిజోనాలోని కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి
ఉత్తర అరిజోనాలోని నవాజో నేషన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వైద్య రవాణా విమానం భయంకరంగా కూలిపోయింది.