LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Justin Trudeau: గ్లోబల్ పాప్ స్టార్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లిన కెనడా మాజీ ప్రధాని

గ్లోబల్ పాప్‌ ఐకాన్ కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో డిన్నర్‌కు వెళ్లిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

Trump: భారత్‌‌కు ట్రంప్ తాజా హెచ్చరిక.. 20-25 శాతం సుంకాలుంటాయని వార్నింగ్

సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.

UK Warns: గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే.. పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు

గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు.

30 Jul 2025
రష్యా

Earthquake: జపాన్,రష్యా తీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.7.. సునామీ హెచ్చరికలు 

రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించిందని అధికారిక సమాచారం.

29 Jul 2025
విమానం

Indian-Origin Co Pilot: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారత సంతతి డెల్టా పైలట్ అరెస్ట్ 

భారత మూలాలను కలిగిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికాలో అరెస్టు చేశారు.

Ukraine: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడి.. 17 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మాస్కో వైమానిక దళాలు ఉక్రెయిన్‌లోని ఓ జైలుపై బాంబు దాడులకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు.

29 Jul 2025
టీ యాప్

Tea App Data Breach: డేటా లీక్ తుపాన్‌లో 'టీ' డేటింగ్ యాప్..11 లక్షల మంది మహిళల ప్రైవేట్‌ చాట్ లీక్‌..!

మహిళలు తమకు నచ్చిన విషయాలను పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ ప్లాట్‌ఫామ్ 'టీ' (Tea App) ప్రస్తుతం గోప్యతా ఉల్లంఘనల సమస్యతో తీవ్రమైన సంక్షోభంలో పడింది.

USA: మాన్‌హట్టన్ కార్యాలయ భవనంలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.

28 Jul 2025
మలేషియా

Thailand-Cambodia: థాయ్‌-కంబోడియా మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన మలేషియా ప్రధాని 

ఆగ్నేయాసియా ప్రాంతాన్ని కొన్ని రోజులుగా వేధిస్తున్న యుద్ధ వాతావరణం చివరకు శాంతి దిశగా మారింది.

28 Jul 2025
థాయిలాండ్

Bangkok: బ్యాంకాక్ ఆహార మార్కెట్‌'లో కాల్పులు..  ఆరుగురి మృతి

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు.

28 Jul 2025
రష్యా

Russia: మాస్కో-ఉత్తరకొరియాల మధ్య ప్రత్యక్ష వాణిజ్య సర్వీసు

రష్యా,ఉత్తర కొరియా మధ్య ప్రత్యక్ష వాణిజ్య విమాన సేవ ప్రారంభమైనట్లు రష్యా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

28 Jul 2025
వాణిజ్యం

EU trade deal : ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15% సుంకాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్‌తో కొత్తగా ఒక భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు.

28 Jul 2025
భారతదేశం

Oil Imports: మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి  

ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాలు మాస్కోపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

28 Jul 2025
విమానం

Bomb Threat: విమానం గాల్లో ఉండగా.. బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు.. స్కాట్లాండ్‌లో వ్యక్తి అరెస్టు

విమాన ప్రయాణం మధ్యలోనే ఓ ప్రయాణికుడి వ్యవహారం భయానక వాతావరణాన్ని కలిగించింది.

28 Jul 2025
జర్మనీ

Train Derails: జర్మనీలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు

జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.దాదాపు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.

28 Jul 2025
చైనా

China: చైనాలోని షావోలిన్ ఆలయ'పీఠాధిపతి' అక్రమ సంబంధాలు వెలుగులోకి! 

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చైనాలోని ఓ ప్రముఖ బౌద్ధ ఆలయం ఇటీవల తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది.

Steve Jobs Daughter: ఒలింపిక్‌ విజేతతో వివాహం.. వైభవంగా స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె పెళ్లి వేడుక!

టెక్నాలజీ దిగ్గజం, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె ఈవ్‌ జాబ్స్‌ (Eve Jobs) వివాహం అట్టహాసంగా జరిగింది.

27 Jul 2025
ప్రపంచం

Congo church attack: కాంగోలో చర్చి వద్ద ఉగ్రదాడి.. 21 మంది మృతి!

ఆఫ్రికా ఖండంలోని కాంగో (Congo)లో మళ్లీ తీవ్ర ఉగ్రవాద దాడి జరిగింది.

27 Jul 2025
ఇజ్రాయెల్

Israel Tactical Pause: గాజాలో మానవతా సహాయం కోసం కాల్పుల విరమణ: ఇజ్రాయెల్ కీలక ప్రకటన

గాజాలో నెలకొన్న ఆహార కొరత, మానవతా సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

Australia: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై కత్తితో దాడి.. వరుస దాడులతో ఆందోళన!

ఆస్ట్రేలియాలో భారత సంతతి విద్యార్థులపై దాడులు మళ్లీ దాహాకంగా మారుతున్నాయి. ఇప్పటికే ఓ భారత విద్యార్థిపై దుండగులు దాడి చేసిన ఘటన మరిచిపోకముందే, తాజాగా మరో విద్యార్థిపై కత్తితో నరికి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

27 Jul 2025
అమెరికా

Thailand-Cambodia Conflict: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య శాంతి చర్చలకు గ్రీన్ సిగ్నల్.. ట్రంప్ కీలక ప్రకటన 

థాయ్‌లాండ్‌-కంబోడియా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగప్రవేశం చేశారు. తన మధ్యవర్తిత్వం వల్లే ఈ యుద్ధానికి ముగింపు కనిపించిందని ట్రంప్ ప్రకటించారు.

27 Jul 2025
విమానం

American Airlines plane: టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి మియామీకి బయలుదేరే సమయంలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.

27 Jul 2025
అమెరికా

USA: పౌరసత్వ పరీక్షలు ఇక తేలిక కాదు.. అమెరికా వీసా విధానాల్లో సంస్కరణలు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ వీసా, పౌరసత్వ విధానాల్లో కఠినతరం దిశగా ఆలోచనలు కొనసాగిస్తున్నారు.

26 Jul 2025
విమానం

Southwest flight: గగనతలంలో ఉత్కంఠ.. విమానానికి ఎదురుగా వెళ్లిన ఫైటర్ జెట్!

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం, శుక్రవారం జరిగిన గగనతల ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది.

26 Jul 2025
థాయిలాండ్

Cambodia-Thailand War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి..! కాల్పుల విరమణకు తిరస్కారం? 

థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా మారింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం కాల్పులు జరుపుకోవడం వల్ల ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

India-Maldives : లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగింపు

భారతదేశానికి మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

PM Modi : రెండు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు చేరుకున్న మోదీ..స్వయంగా ప్రధానిని ఆహ్వానించిన ముయిజ్జు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులకు అధికారిక పర్యటనకు వెళ్లారు.

Palestine Recognition: పాలస్తీనాను ప్రత్యేక దేశం గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన.. ఇజ్రాయెల్ ఆగ్రహం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు.

25 Jul 2025
థాయిలాండ్

Thailand-Cambodia: థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ఉద్రిక్తతలు: 14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు 

థాయిలాండ్- కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

25 Jul 2025
విమానం

Turkish Airlines:టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణీకుడు మృతి.. మృతదేహం మాయం..!

శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నతుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయాడు.

Elephant Attack: ఏనుగు దాడిలో  దక్షిణాఫ్రికా మల్టీ మిలియనీర్ సీఈఓ మృతి

ఓ భయానక ఘటనలో దక్షిణాఫ్రికాలోని ఓ విలాసవంతమైన ప్రైవేట్ గేమ్ రిజర్వ్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ సీఈఓ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

Australia:మెల్‌బోర్న్‌లో జాత్యహంకారులవెర్రి చేష్టలు.. హిందూ దేవాలయంపై పిచ్చి రాతలు  

ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ భారతీయ విద్యార్థిపై దుండగులు దాడి చేసి,జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

24 Jul 2025
రష్యా

Russian Plane: 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యన్ విమానం తూర్పు అముర్ ప్రాంతంలో అదృశ్యం 

సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది.

24 Jul 2025
అమెరికా

White House: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. అవి ఫేక్‌న్యూస్‌కు కొనసాగింపు:స్పందించిన వైట్ హౌస్ 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో తన పేరు ఉందని వచ్చిన వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముందుగానే సమాచారం ఉందన్న ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది.

24 Jul 2025
ఉక్రెయిన్

Ukraine: ఉక్రెయిన్‌లో తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. ఎందుకంటే..?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అవినీతి నిరోధక సంస్థల ప్రభావాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.

Air India Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మృతదేహాలు తారుమారు!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పౌరులకు సంబంధించి ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

23 Jul 2025
చైనా

India-China: చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ ప్రక్రియ పునఃప్రారంభం 

కొవిడ్‌, గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్‌, చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.

Abdul Aziz: పాకిస్తాన్ ఆసుపత్రిలో..26/11 ప్రధాన నిందితుడు లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి 

2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మరణించాడు.

Racial Attack: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై జాతి వివక్షతో దాడి 

ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. చరణ్‌ప్రీత్ సింగ్ అనే 23 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు.