అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
India-Pak War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా పాత్ర.. దీటుగా జవాబిచ్చిన భారత్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల విషయంలో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ తన సాంప్రదాయ ధోరణిని ప్రదర్శించింది.
Trump: ట్రంప్ పెళ్లి వేడుకలో ఎప్‌స్టీన్ హడావుడి.. ఫొటోలు విడుదల చేసిన సీఎన్‌ఎన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా మారింది.
Worlds Safest Country: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదల! భారతదేశం ఏ స్థానంలో ఉందంటే?
ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల జాబితాలో భారత్ కన్నా పాకిస్థాన్ మెరుగైన స్థానం పొందిన విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం
జపాన్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు.
Ireland: ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి.. వివస్త్రను చేసి..
ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో ఒక భారతీయుడు జాత్యహంకార దాడికి గురయ్యాడు.
USA: 'మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం': రష్యా సంబంధాలపై భారత్, చైనాకు అమెరికన్ సెనెటర్ వార్నింగ్..
భారతదేశం,చైనాలను భయపెట్టేలా రష్యాతో భారత్ స్నేహాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికాలో ఉన్న కీలక నేతలు హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం.
Nimisha Priya:నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు అవుతుంది.. కె.ఏ. పాల్ సంచలన వీడియో!
భారత నర్సు నిమిషా ప్రియాకు విధించిన మరణ శిక్షను రద్దు చేశారు.
Donald Trump: భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో డోనాల్డ్ ట్రంప్ పాత్ర కీలకం..మళ్ళీ అదే పాట పాడిన వైట్ హౌస్
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతింపజేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన వైట్ హౌస్ మరోసారి స్పష్టం చేసింది.
China Dam: టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనాభారీ ప్రాజెక్టు.. భారత్‌కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది?
భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది.
Gita Gopinath: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్.. తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీకి..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నగీతా గోపీనాథ్ ఈ ఏడాది ఆగస్టులో తన పదవిని నుంచి వైదొలగనున్నారని ఐఎంఎఫ్ వెల్లడించింది.
Bangladesh: విమాన ప్రమాదం కలకలం.. పాఠశాలపై కూలిన ఫైటర్ జెట్!
బంగ్లాదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజధాని ఢాకాలోని ఓ కాలేజీ ప్రాంగణంలో F-7 ట్రైనింగ్ ఫైటర్ జెట్ అకస్మాత్తుగా కుప్పకూలింది.
London: లండన్‌లోని ఇస్కాన్ రెస్టారెంట్‌లోకి చికెన్ తెచ్చిన యువకుడు..
ఇస్కాన్ ఆలయాలను కృష్ణ భక్తులు అత్యంత పవిత్రమైనవి అనే భావనతో గౌరవిస్తారు.
Green Card: భారతీయులకు గ్రీన్‌కార్డు దూరం.. అమెరికాలో ఉద్యోగ భద్రత క్షీణత!
అమెరికాలో ట్రంప్ పరిపాలన తర్వాత వీసాలు, గ్రీన్‌కార్డుల జారీ మరింత కఠినతరమైంది. ప్రస్తుతం, వీసాల జారీ, గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌లో భారీగా జాప్యం జరగడంతో దేశంలోని కార్పొరేట్ రంగంపై ప్రభావం పడుతోంది.
Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. వెంటనే అప్రమత్తమైన పైలట్
ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుల విమానం, యుద్ధ విమానం ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పించుకుంది.
Donald Trump: బరాక్ ఒబామా అరెస్టు.. AI వీడియోను పోస్ట్ చేసిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Israel Attacks: గాజాలో అన్నార్తులపై ఆగని దాడులు.. తాజా కాల్పుల్లో 93 మంది మృత్యువాత
గాజాలో ఇటీవలికాలంలో మారణహోమం ఆగకుండా కొనసాగుతోంది. పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది.
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో ప్రకంపనలు.. సునామీ హెచ్చరిక..!
అలాస్కాలో 6.2 తీవ్రత గల భారీ భూకంపం సంభవించింది. అలాగే తజాకిస్తాన్‌లో కూడా వరుస భూప్రకంపనలు నమోదు అయ్యాయి.
Ferry Fire: ప్రయాణీకుల పడవలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. 5మంది మృతి
ఇండోనేషియా తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ (ఫెర్రీ)లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Earthquake: రష్యాలో ప్రకంపనలు.. 7.4 తీవ్రతతో భారీ భూకంపం
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
h-1b visa: హెచ్-1బి వీసాల్లో కీలక మార్పు.. లాటరీకు బదులు జీతం ఆధారంగా ఎంపిక?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కార్యవర్గం తాజాగా హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది.
US: అమెరికాలో డ్రగ్స్ కేసులో భారత సంతతి వైద్యుడు అరెస్టు
అక్రమంగా శక్తివంతమైన మందులను సరఫరా చేసి, ప్రిస్క్రిప్షన్‌లను మేకవాటిగా ఉపయోగించి మహిళా రోగులను లైంగికంగా వాడుకుంటున్న భారత సంతతికి చెందిన వైద్యుడిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
Sleeping Prince: కోమాలో 20 ఏళ్లు.. సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ కన్నుమూత!
2005లో లండన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అప్పటినుంచి కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కన్నుమూశారు.
Russia: ఉక్రెయిన్‌పై 300కుపైగా డ్రోన్లతో రష్యా దాడి!
కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా, మరోవైపు రష్యా ఉక్రెయిన్‌పై దాడులు ఆపకుండా కొనసాగిస్తోంది.
Pakistan: హైజాకర్లకు ఆశ్రయం కల్పిస్తూ పాక్ చట్టసవరణ.. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
పాకిస్థాన్ మళ్లీ తన అసలైన రంగును బయటపెట్టింది.
Trump: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నేను తగ్గించా.. ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని తానే ఆపినట్లు వెల్లడించారు.
China: టీఆర్‌ఎఫ్‌పై అమెరికా నిర్ణయానికి మద్దతుగా చైనా సంచలన ప్రకటన!
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
Pakistan: పాక్ సంచలన నిర్ణయం.. భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు
దాయాది దేశమైన పాకిస్థాన్ భారతీయ విమానాలపై విధించిన గగనతల నిషేధాన్ని మరోసారి పొడిగించింది.
Donald Trump: డాలర్ ఆధిపత్యాన్ని అంగీకరించండి.. లేనిపక్షంలో 10శాతం సుంకాలు : ట్రంప్ హెచ్చరిక
వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరిని కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిక్స్ కూటమిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా "రన్‌వే"లు రిపేర్ చేసుకుంటున్న పాక్..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
New work rules in Oman: ఒమన్‌లో సరికొత్త వర్క్ రూల్స్.. ఇంజనీరింగ్,ఫైనాన్స్ నిపుణులకు ఇప్పుడు సర్టిఫికేషన్ తప్పనిసరి
గల్ఫ్ దేశమైన ఒమన్‌లో పని నిబంధనలలో భారీ మార్పులు అమలులోకి రాబోతున్నాయి.
Chronic Venous Insufficiency:ట్రంప్ కు దీర్ఘకాలిక సిరల లోపం అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎలాంటి వారికి వస్తుంది?లక్షణాలు ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం విషయంలో వైట్ హౌస్ లో ఆందోళన పెరిగింది.
Felix Baumgartner: ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మృతి
ప్రఖ్యాత డేర్‌డెవిల్ స్టంట్ క్రియేటర్, ఆస్ట్రియాకు చెందిన స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ (Felix Baumgartner) అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు.
Qisas Islamic law: నిమిష ప్రియ 'ఖిసాస్' ఎదుర్కొవాల్సిందే?.. ఏంటీ ఈ ఇస్లామిక్ చట్టం ?
యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు సంబంధించిన క్షమాభిక్ష అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
Trump: ట్రంప్ పాకిస్తాన్‌లో పర్యటిస్తారా? మీడియా నివేదికలపై స్పందించిన వైట్ హౌస్
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ మీడియాలో గురువారం విస్తృతంగా వార్తలు ప్రసారం అయ్యాయి.
Donald Trump: ట్రంప్ కాళ్ల 'సిరల లోపం' నిర్ధారణ.. దీర్ఘకాల సిరల వ్యాధిగా నిర్ధారణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాల సిరల వ్యాధి (వీనస్ ఇన్‌సఫీషియెన్సీ) ఉన్నట్లు నిర్ధారణ అయింది.
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసులో అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది.
Ciel Dubai Marina: దుబాయ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన హోటల్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే!
దుబాయ్‌లో ఇంకొక ఆకాశహర్మ్యం సందర్శకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.
Trump: సెప్టెంబర్‌లో పాకిస్థాన్ లో పర్యటించనున్న ట్రంప్!
అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Pakistan:పాక్ పై బలోచ్ తిరుగుబాటుదారులు దాడి.. 6 నెలల్లో 286 దాడులు..700 మంది సైనికులు మృతి
బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) పాకిస్థాన్ సైన్యాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
Iran: ఇరాక్‌లోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి
ఇరాక్‌లోని షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.