అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Donald Trump: 'నాకు తెలియదు..తెలుసుకోవాలి'.. రష్యా చమురు కొనుగోళ్లుపై ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, పార్లమెంట్ ఎన్నికలకు తుది ముహూర్తం ఖరారయ్యింది.
Nikki Haley: భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. ట్రంప్ హెచ్చరికల వేళ నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ లాంటి శక్తివంతమైన మిత్ర దేశంతో అమెరికా తన బంధాలను దిగజార్చుకోకూడదని,భారత మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ హితవు పలికారు.
Donald Trump: భారత్‌పై మరోసారి ట్రంప్ భారీ సుంకాల బెదిరింపు - 24 గంటల్లో అమలులోకి?
భారతదేశంపై దిగుమతి సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన ఆగ్రహాన్ని బయటపెట్టారు.
California: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. 65వేల ఎకరాల్లో చెలరేగిన మంటలు, క్షిణించిన వాయు నాణ్యత
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో భారీ స్థాయిలో కార్చిచ్చు వెలసి తీవ్రతరమవుతోంది.
Russia exits INF Treaty: అమెరికా నిర్ణయం.. యూరప్‌కు ముప్పు.. అణుఒప్పందం నుంచి రష్యా ఔట్
రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హఠాత్ నిర్ణయం ఇప్పుడు ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగామారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Kamchatka: రష్యాలో మరోసారి భూకంపం.. కామ్చాట్కా తీరంలో 5.0 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు
రష్యాలోని తూర్పు చివరనున్న కమ్చాట్కా ద్వీపకల్పాన్ని భూకంపాలు వదలడం లేదు.
America: లాస్ ఏంజెలెస్‌లో కాల్పుల మోత.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది.లాస్ ఏంజెలెస్ నగరంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ పార్టీలో జరిగిన కాల్పులు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి.
US Visa: వలసదారులపై మరింత కఠినంగా అమెరికా.. బిజినెస్,టూరిస్ట్ వీసాల దరఖాస్తుదారులపై భారీ భారం ..!
అమెరికా వలస విధానాలపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.
Donald Trump: భారత్‌పై ట్రంప్ ఆక్రోశం.. మరిన్ని సుంకాలు విధిస్తా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Foreign Leaders: మన దేశంలో విద్యనభ్యసించి, ప్రపంచ వేదికపై తమ ప్రతిభతో రాణించిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసా?
మనదేశ యువత అనేక మంది విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కలలు కంటారు.
Asim Munir: 'ఈసారి తూర్పునుంచి మొదలవుతుంది': భారత్‌కు ఆసిమ్ మునీర్ సహచరుడి హెచ్చరిక
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ పట్ల తీసుకున్న దూకుడు విధానంపై తాజాగా ఓ కీలక వ్యాఖ్య వెలువడింది.
US Investment Visas: అమెరికాలో పెట్టుబడులకు భారతీయుల హవా.. ఈబీ-5 వీసాలకు భారీ డిమాండ్
అగ్రరాజ్యం అమెరికాలో పెట్టుబడులు పెట్టే దిశగా భారతీయులు అంతకంతకూ ఆసక్తి చూపుతున్నారు.
Donald Trump golf club: ట్రంప్ గోల్ఫ్ క్లబ్ మీదుగా విమానం.. నో-ఫ్లై జోన్‌లోకి ప్రవేశించడంతో రంగంలోకి దిగిన ఫైటర్ జెట్‌లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలోనే, ఆయనకు చెందిన న్యూజెర్సీ రాష్ట్రం బెడ్‌మినిస్టర్‌లోని గోల్ఫ్ రిసార్ట్ వద్ద భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది.
Donald Trump: వాణిజ్యం నిలిపేస్తానని బెదిరించడంతోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయన్న ట్రంప్
భారత్,పాకిస్థాన్‌ల మధ్య జరగబోయే ఓ పెద్ద యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Yemen: యెమెన్ తీరంలో మునిగిన ఆఫ్రికన్ వలసదారుల పడవ.. 68 మంది మృతి, 74 మంది గల్లంతు
ఆఫ్రికన్ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ యెమెన్ తీరంలో ఆదివారం విషాదాన్ని మిగిల్చింది.
Stephen Miller: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది.. ట్రంప్ సహాయకుడి ఆరోపణలు..
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
Sheikh Hasina: 'అన్నీ నేరాలకూ మూలం ఆమెనే'.. హసీనాపై తీవ్ర ఆరోపణలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)పై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగాలు మోపిన విషయం విదితమే.
Earthquake: రష్యాలో మళ్లీ ప్రకంపనలు.. 7.0 తీవ్రతతో భూకంపం నమోదు!
రష్యాలోని కురిల్ దీవుల ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో నమోదయ్యాయి.
USA: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు అదృశ్యం
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు అదృశ్యమయ్యారు. న్యూయార్క్‌కు చెందిన ఈ నలుగురు, వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి కారులో ప్రయాణిస్తుండగా కనుమరుగయ్యారు.
Pahalgam attacker: పహల్గాం దాడి నిందితుడికి పీవోకేలో అంత్యక్రియలు.. పాకిస్థాన్ పాత్రపై స్పష్టత!
పహల్గాం దాడిలో పాక్ ఉగ్రవాదుల ప్రమేయానికి మరో ఆధారం బయటపడింది.
Pakistan: పాకిస్థాన్‌లో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు!
పాకిస్థాన్‌లో మరో రైలు ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
Trump: రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్ .. అణు జలాంతర్గాముల మోహరించేందుకు ట్రంప్ ఆదేశం!
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనిపై స్పష్టంగా స్పందించకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
GDP: ట్రంప్ 25% టారిఫ్‌లతో తంటాలే .. జీడీపీ 50-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.
Trump Tariffs: ట్రంప్ కొత్త టారిఫ్‌లు ఆగస్ట్ 7 కాదు.. అక్టోబర్ 5 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.
Zuckerberg overtakes Bezos: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్.. 2025 లో ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే..
ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడిగా మార్క్ జూకర్ బర్గ్ నిలిచారు.
America: అమెరికా తూర్పు తీరాన్ని ముంచెత్తిన కుండపోత వర్షాలు..రోడ్లన్నీ జలమయం,విమాన సర్వీసులు నిలిపివేత
అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గురువారం కురిసిన కుండపోత వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి.
Donald Trump: డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించిన ట్రంప్ .. 7 రోజుల్లో అమల్లోకి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రోజు ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
Trump's tariffs: ట్రంప్ టారిఫ్‌లతో అమెరికన్ కుటుంబాలకు ఇంటికి రూ.2 లక్షల నష్టం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీల ప్రభావం మీద యేల్ యూనివర్శిటీ తాజా రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది.
Massive Oil Reserves: పాకిస్థాన్ దగ్గర నిజంగా భారీ చమురు నిల్వలున్నాయా? ట్రంప్ కొత్త డీల్ వెనక నిజం ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో ఒక కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు.
US: కాలిఫోర్నియోలో కూలిపోయిన నేవీ ఎఫ్-35 ఫైటర్ జెట్.. సురక్షితంగా బయటపడిన పైలట్
కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఒక ఎఫ్-35 యుద్ధవిమానం కుప్పకూలిన సంఘటన కలకలం రేపుతోంది.
Donald Trump: రష్యా,భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వారు ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా మాకు సంబంధం లేదు
భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
UK flight delays: యూకేలో విమాన రాకపోకలకు అంతరాయం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Trump: భారత్‌కు పాకిస్థాన్ చమురు విక్రయం సాధ్యమే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్‌తో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదిర్చుకున్నట్లు వెల్లడించారు.
Russia Earthquake: రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం
నేటి ఉదయం రష్యాలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం తర్వాత, కమ్చట్కా ద్వీపకల్పంలోని క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలైంది. అగ్నిపర్వతం నుండి లావా ప్రవహిస్తోంది.
Donald Trump: భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ .. ఆగష్టు 1 నుంచి అమలు
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
Ryo Tatsuki: జపాన్ తీరాలను తాకిన సునామీ.. 'న్యూ బాబా వంగా' భవిష్యవాణి నిజమైందా?
రష్యా కమ్చట్కా ద్వీపకల్ప తీర ప్రాంతంలో సంభవించిన 8.8 తీవ్రత గల భూకంపం తర్వాత త్సునామీ తరంగాలు జపాన్‌లోని పలు తీర ప్రాంతాలను తాకాయి.
Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా మాడ్యుల్ మాస్టర్‌మైండ్ షామా పర్వీన్ అరెస్ట్!
అల్‌ఖైదా (AQIS) అనుబంధ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన కీలక మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
largest earthquakes: ప్రపంచాన్ని హడలెత్తించిన 10 భారీ భూకంపాలు ఇవే..
రష్యా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Gisborne: విమానం వస్తే రైలునే ఆపేస్తారు… ఎక్కడో తెలుసా?
రన్‌వేపై కొద్దిగా నీళ్లు పడినా విమానం ల్యాండ్ అయ్యే అవకాశాన్ని అధికారులు తిరస్కరిస్తారు.