LOADING...
Russia Earthquake: రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం
రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం

Russia Earthquake: రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
09:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేటి ఉదయం రష్యాలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం తర్వాత, కమ్చట్కా ద్వీపకల్పంలోని క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలైంది. అగ్నిపర్వతం నుండి లావా ప్రవహిస్తోంది. "అగ్నిపర్వతం పశ్చిమ వాలుపై మండుతున్న వేడి లావా బయటకు ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం పైన శక్తివంతమైన పేలుళ్లు సంభవిస్తున్నాయి" అని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జాయింట్ జియోఫిజికల్ సర్వీస్ తెలిపింది. క్లూచెవ్స్కోయ్ ఉత్తర అర్ధగోళంలో అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఉన్న విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యాలో బద్దలైన అగ్నిపర్వతం