LOADING...
Trump: రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్ .. అణు జలాంతర్గాముల మోహరించేందుకు ట్రంప్ ఆదేశం!
రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్ .. అణు జలాంతర్గాముల మోహరించేందుకు ట్రంప్ ఆదేశం!

Trump: రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్ .. అణు జలాంతర్గాముల మోహరించేందుకు ట్రంప్ ఆదేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనిపై స్పష్టంగా స్పందించకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయమన్న కోరిన ట్రంప్ సూచనలను పుతిన్ త్రోవబెట్టడం, శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం వల్ల ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా సమీప సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. ఈ చర్య రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ చేసిన హెచ్చరికలకు ప్రత్యుత్తరంగా తీసుకున్నదిగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రూత్‌ సోషల్‌'లో పేర్కొన్నారు.

Details

శాంతి చర్చలకు ముందుకు రాలేదు

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనిపై స్పష్టంగా స్పందించకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయమన్న కోరిన ట్రంప్ సూచనలను పుతిన్ త్రోవబెట్టడం, శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం వల్ల ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా సమీప సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. ఈ చర్య రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ చేసిన హెచ్చరికలకు ప్రత్యుత్తరంగా తీసుకున్నదిగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రూత్‌ సోషల్‌'లో పేర్కొన్నారు.