LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

17 Jul 2025
అమెరికా

US embassy: చోరీలు,దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారికి.. అమెరికా ఎంబసీ వార్నింగ్‌ 

అమెరికా వీసాలకు దరఖాస్తు చేసే భారతీయుల కోసం అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలను జారీ చేసింది.

Trump Tariffs: 150 కి పైగా దేశాలకు 10-15% సుంకాలు: ట్రంప్ 

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Imran Khan: 'జైలులో నాకు ఏదైనా జరిగితే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను బాధ్యత': పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచారు.

Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే కీలక ఒప్పందం జరగబోతున్నట్లు వెల్లడి

భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి అమెరికా చాలా దగ్గర్లో ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

17 Jul 2025
అమెరికా

Alaska Earthquake: అలాస్కాలో భారీ భూకంపం: 7.3 తీవ్రత, సునామీ హెచ్చరికలు జారీ

అమెరికాలోని అలాస్కా తీర ప్రాంతంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

16 Jul 2025
ఇజ్రాయెల్

Israel-Syria: సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. సాయుధ ఘర్షణలో 250 మంది మృతి

సిరియాలోని స్వైదా ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

16 Jul 2025
కేరళ

Nimisha Priya: 'క్షమించేది లేదు': నిమిషా ప్రియను ఉరితీయాల్సిందే.. పట్టుబడుతున్న మృతుడు కుటుంబసభ్యులు 

కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసులో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

16 Jul 2025
కోవిడ్

Corona: అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. 25 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల!

అంతరించి పోయిందనుకున్న కోవిడ్ మళ్లీ పెరుగుతోంది. ఈ మహమ్మారి అమెరికాలో మళ్లీ విజృంభిస్తుంది.

Trump: ఇండోనేషియా తరహాలోనే భారత్‌ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది: ట్రంప్

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చేశారు.

16 Jul 2025
అమెరికా

United States: టార్గెట్ స్టోర్'లో దొంగతనం చేస్తూ.. పట్టుబడిన భారత మహిళ 

అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో లక్ష రూపాయలకు మించిన విలువ గల వస్తువులు దొంగిలించిన భారతీయ మహిళ ఒకరు పట్టుబడింది.

Bishnoi gang : బిష్ణోయ్ గ్యాంగ్ కు టెర్రర్ ట్యాగ్ కావాలని కోరుతున్న నార్త్ కెనడియన్ నాయకుడు 

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నేర కార్యకలాపాలు కెనడాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయనీ, హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పలు హత్యలతో కూడిన కార్యకలాపాల్లో ఈ గ్యాంగ్ పాల్గొంటోందని కెనడియన్‌ నేత డేనియల్ స్మిత్ స్పష్టం చేశారు.

16 Jul 2025
అమెరికా

America: భద్రతాధికారులను భయపెట్టిన అనుమానాస్పద వస్తువు.. వైట్‌హౌస్‌కు తాళం…

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి తాత్కాలికంగా లాక్ వేసారు.

Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ ఏర్పాటు

ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ ప్రభుత్వం బిజీగా ఉండగా, అదే సమయంలో ఆ దేశ రాజకీయ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

16 Jul 2025
ఉక్రెయిన్

NATO: భారత్‌కు నాటో హెచ్చరికలు.. రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం సుంకం 

ఉక్రెయిన్‌తో జరుగుతున్నయుద్ధాన్నిఆపేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని అమెరికా కృషి చేస్తోంది.

Donald Trump: 'ఆయుధాలు ఇస్తే నువ్వు మాస్కోపై నేరుగా దాడి చేయగలవా?' జెలెన్‌స్కీని ప్రశ్నించిన ట్రంప్! 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మునుపటి విధానాన్ని మార్చుకున్నట్టు తాజా సమాచారం వెల్లడిస్తోంది.

Pakistan: పాకిస్థాన్‌లో పోలియో కలకలం.. 20 జిల్లాల్లో వైరస్‌ గుర్తింపు!

పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్‌ పలు జిల్లాల్లో బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పాలియో పాజిటివ్ కేసులను నిర్ధారించారు.

Donald Trump: ట్రంప్‌ సర్కార్‌కు భారీ ఊరట.. 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ 

తీవ్ర ఉత్కంఠ మధ్య అమెరికా సుప్రీం కోర్టులో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

Jaishankar-Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ.. 

భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను కలిసారు.

15 Jul 2025
అమెరికా

Explained: పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ అంటే ఏమిటి? అది ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడుతుంది..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు ఏర్పడింది. ఉక్రెయిన్‌కు "పేట్రియాట్" ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

Donald Trump: 'అణు యుద్ధాన్ని ఆపాను': భారతదేశం,పాకిస్తాన్ పై ట్రంప్ అదే మధ్యవర్తిత్వ వాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం నిర్వహించానని పేర్కొన్నారు.

Donald Trump:'యుద్ధం ముగింపుపై 50 రోజుల్లోపు ఓ ఒప్పందానికి రాని పక్షంలో'.. రష్యాకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు! 

ఉక్రెయిన్‌ యుద్ధ ముగింపు అంశంలో రష్యా వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు.

Earthquake : తూర్పు ఇండోనేషియాలో భూకంపం..  రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్‌)ప్రకటించింది.

14 Jul 2025
బోయింగ్

Etihad: బోయింగ్ 787 లలో ఇంధన నియంత్రణ స్విచ్‌లతో జాగ్రత్త.. పైలట్లకు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ అలర్ట్ 

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ఏఐ171 విమాన ప్రమాద ఘటనలో...ఇంధన స్విచ్‌లు పనిచేయకపోవడం వల్లే ఇంజిన్లకు ఇంధనం సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే.

WHO: అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌వో 

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో కీలక పదవిలో ఉన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ (Saima Wazed) తాత్కాలిక సెలవుపై వెళ్లారు.

Pakistan: పాకిస్థాన్ లో రామాయణాన్ని ప్రదర్శించిన స్థానిక నాటక బృందం.. విమర్శకుల నుంచి ప్రశంసలు

పాకిస్థాన్ లోని ఒక నాటక బృందం రామాయణ ఇతిహాసాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తూ విశేషమైన ప్రశంసలు అందుకుంటోంది.

14 Jul 2025
చైనా

Dalai Lama: దలైలామా వారసత్వం ఎవరిది? - భారత్-చైనా మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం!

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్-చైనా మధ్య మరో కీలక దౌత్య సమస్యగా మారింది.

Trump-Putin:'పుతిన్ పగలు అందంగా మాట్లాడతాడు,రాత్రి బాంబుతో విరుచుకుపడుతారు': పుతిన్‌పై ట్రంప్‌ ఫైర్‌ 

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా ఖండించింది.

14 Jul 2025
చైనా

Faster than airplane: చైనాలో విమానంతో పోటీపడే రైలు.. 1200 కిలోమీటర్లు కేవలం 150 నిమిషాల్లో..

సాంకేతిక ఆవిష్కరణల్లో ప్రపంచానికి దారి చూపుతున్న చైనా, మరోసారి సంచలనం సృష్టించింది.

14 Jul 2025
లండన్

London: లండన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం

లండన్‌ విమానాశ్రయంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.

14 Jul 2025
అమెరికా

Kentucky: కెంటుకీలోని చర్చి, విమానాశ్రయంలో కాల్పులు.. దుండగుడితో సహా ముగ్గురు మృతి 

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు త‌రచూ చోటుచేసుకుంటూ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

13 Jul 2025
ప్రపంచం

UK: యూకే వీసాల్లో డిజిటల్‌ విప్లవం.. జులై 15 నుంచి ఈ-వీసా విధానం అమలు!

ఇమిగ్రేషన్‌ వ్యవస్థను మరింత సాంకేతికంగా మార్చే దిశగా యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) కీలక ముందడుగు వేసింది.

Trump: ట్రంప్‌ సుంకాల దాడి మళ్లీ మొదలు.. మెక్సికో, ఈయూకు 30శాతం టారిఫ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ వాణిజ్య రంగాన్ని మరోసారి కదిలించారు. మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు.

Pakistan: విమాన ప్రయాణంలో 'సర్ప్రైజ్'.. కరాచీ బదులుగా జెడ్డా వెళ్లిన ప్రయాణికుడు

విమాన ప్రయాణాల్లో వింత సంఘటనలు జరగడం కొత్త కాదు. అయితే తాజాగా పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు.

13 Jul 2025
అమెరికా

USA:అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు

అమెరికాలో హింస, బెదిరింపుల కేసుల్లో భారతీయ మూలాలున్న 8 మందిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల సంబంధాలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది.

12 Jul 2025
ఉక్రెయిన్

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 600 డ్రోన్లు, క్షిపణులతో ఐదు నగరాలపై యుద్ధవాతావరణం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇటీవల కీవ్‌ నగరంలో ఉన్న ఆయుధ పరిశ్రమలపై మాస్కో భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది.

12 Jul 2025
ఇరాన్

Iran: ఇరాన్‌లో సంచలనం.. బాలికపై హత్యాచారం చేసిన దోషికి బహిరంగంగా ఉరిశిక్ష

ఒక బాలికను హత్యాచారం చేసిన ఘోర కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్‌ అధికారులు బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు.

12 Jul 2025
ఉక్రెయిన్

North Korea: ఉక్రెయిన్‌ సంచనల ఆరోపణలు.. రష్యా ఆయుధాల్లో 40శాతం ఉత్తరకొరియానే!

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా భారీ మద్దతు అందిస్తోంది.

12 Jul 2025
చైనా

China: ఒక చేప కోసం కీలక నిర్ణయం.. 300 డ్యామ్‌లను కూల్చిన చైనా

పర్యావరణ పరిరక్షణ కోసం చైనా కీలక చర్యలకు పాల్పడుతోంది. దేశంలో ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది.

12 Jul 2025
చైనా

Alzheimers: చైనాలో అల్జీమర్స్‌ శస్త్రచికిత్స నిలిపివేత.. ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు!

అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్సగా చైనాలో ఇటీవల ప్రాచుర్యం పొందిన ఒక శస్త్రచికిత్సా విధానంపై అక్కడి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.