అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
China: లండన్ డేటా హబ్‌కు సమీపంలో చైనా ఎంబసీ.. గూఢచర్యానికి గ్రౌండ్ వర్క్?
లండన్ వేదికగా చైనా నిర్మించ తలపెట్టిన భారీ దౌత్యకార్యాలయం ప్రస్తుతం యూకేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Ayatollah Ali Khamenei : ఎట్టకేలకు బాహ్యప్రపంచంలోకి ఖమేనీ.. అషురా వేడుకులకు హాజరు
ఇజ్రాయెల్‌తో తలెత్తిన యుద్ధం అనంతరం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బహిరంగంగా దర్శనమిచ్చారు.
Elon Musk: అమెరికాలో ఆసక్తికర పరిణామం.. కొత్త పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు ,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు శ్రీకారం చుట్టారు.
Study Permit: కెనడా స్టడీ వీసా.. జీవన వ్యయ నిధులు రూ.1.4 లక్షల మేర పెంపు!
కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని భావిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది.
Texas Floods: టెక్సాస్‌లో వరదలు.. 25 మంది బాలికలు గల్లంతు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా అతిపెద్ద వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తీవ్ర వర్షాల ప్రభావంతో గ్వాడాలుపే నది పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి.
Iran: 20 రోజుల విరామం అనంతరం.. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన విదేశీ విమానం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి .
Pakistan: పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల ధమకా.. హఫీజ్ సయీద్ సన్నిహిత ఉగ్రవాది హక్కానీ హతం..
పాకిస్థాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి ధమాకా సృష్టించారు.
Pakistan: 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఆఫీస్ ను క్లోజ్ చేసిన మైక్రోసాఫ్ట్.. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభమే కారణం..
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, రాజకీయ అస్థిరత వంటి అనేక సమస్యల మధ్య పాకిస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది.
Dalai Lama: టిబెట్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను హెచ్చరించిన చైనా
టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా దలైలామాకే ఉందని భారత్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
F-35: కేరళలో చిక్కుకున్న F-35 జెట్ భాగాలను ఎలా విడదీస్తారు, దానికి గల అడ్డంకులు ఏమిటి?
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35బి (F-35B),సాంకేతిక కారణాల వల్ల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఆగిపోయింది.
Russia-Ukraine: నిషేధిత రసాయన ఆయుధాలతో ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా..!
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గతకొంతకాలంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు తాజాగా మరింత భయంకరంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Iran: విశ్వసనీయ హామీ ఇస్తే తప్ప చర్చలకు అర్థం ఉండదు: అమెరికాతో చర్చలు జరపడానికి షరతులు విధించిన ఇరాన్
అణుశక్తి ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ కొన్ని ముఖ్యమైన షరతులను ముందుంచింది.
Lalit Modi, Vijay Mallya: లండన్ లోని లావిష్ పార్టీలో కలిసి పాటలు పాడుతున్నలలిత్ మోడీ,విజయ్ మాల్యా .. వీడియో వైరల్
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు.
US: విమానంలో ఘర్షణ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. వీడియో వైరల్
ఆకాశంలో ప్రయాణం చేస్తుండగా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Donald Trump: డెడ్‌లైన్‌కు ముందే కొత్త టారిఫ్‌లపై దేశాలకు ట్రంప్ లేఖలు
అమెరికా ప్రభుత్వం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) అమలుకు నిర్ణయించిన జూలై 9 గడువు పొడిగించే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు.
PM Modi: ట్రినిడాడ్,టొబాగోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..!
ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3న (స్థానిక కాలమానం ప్రకారం గురువారం) ట్రినిడాడ్-టొబాగోకు చేరుకున్నారు.
Big Beautiful Bill: బిగ్ బిల్లుకు అమెరికా ప్రతినిధుల 'సభ' ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన కలల ప్రణాళికగా చెప్పుకునే 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' (Big Beautiful Bill) కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
USA: అమెరికా షికాగోలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, 14 మంది గాయాలు
అమెరికాలోని షికాగో నగరంలో కాల్పుల ఘటన ఉద్రిక్తతను కలిగించింది.
Earthquake: భూమిని వణికిస్తున్న ప్రకంపనలు..రెండు వారాల్లో 900 సార్లు భూకంపాలు!
గంటకు మూడుసార్లు కన్నాఎక్కువగా భూమి కంపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది?
Flights Cancelled: ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమ్మె.. 170 విమానాలను రద్దు..ఇబ్బందుల్లో 30 వేల మంది ప్రయాణికులు
ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమ్మెకు దిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేశారు.
Mark Zuckerberg: ట్రంప్ రహస్య మిలిటరీ సమావేశంలో అనుకోని అతిథి..! బయటకు పంపిన సిబ్బంది..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన ఒక అత్యంత రహస్య మిలిటరీ సమావేశంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.
Bali:బాలిలో నీట మునిగిన ఫెర్రీ.. నలుగురు మృతి,38 మంది గల్లంతు
ఇండోనేషియాలోని బాలి సమీపంలో ఘోర సముద్ర ప్రమాదం చోటుచేసుకుంది.
Mali: మాలిలో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన అల్ ఖైదా..రంగంలోకి దిగిన భారత ఎంబసీ..
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు.
Sheikh Hasina: షేక్ హసీనాకు షాక్.. కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలల జైలు శిక్ష!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది.
Iran: అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు.. IAEAకిసహకరించబోమంటూ ఇరాన్ నిర్ణయం
ఇరాన్‌లో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఓ కీలక చట్టం కేంద్రబిందువుగా మారింది.
Student Visa: దేశీ విద్యార్థులపై మరో ఆంక్షల కత్తి.. 'సమయ పరిమితి'ని ప్రతిపాదించిన ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులపై మరోసారి ఆంక్షల కత్తి వేలాడుతోంది.
Japan Airlines: జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737లో సాంకేతిక లోపం.. 36 వేల అడుగుల నుంచి అకస్మాత్తుగా కిందికి..
విమానాల్లో వరుసగా సంభవిస్తున్న సాంకేతిక లోపాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
SRI LANKA: శ్రీలంకలో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ సేవలు ప్రారంభం..!
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని శ్రీలంకలో స్టార్‌లింక్ ప్రారంభించింది.
US-Ukraine: ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆయుధ సరఫరాకు బ్రేక్!
రష్యాతో భీకర యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సహాయం అందజేస్తున్న అమెరికా, ఇప్పుడు అనూహ్యంగా షాకిచ్చింది.
German: జర్మన్ యువరాజు హెరాల్డ్ గుండెపోటుతో మృతి
జర్మనీ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్ (63) గుండెపోటుతో మృతి చెందారు.
Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చాలా తక్కువ సుంకంతో డీల్: ట్రంప్
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది.
ISKCON Temple: అమెరికాలో ఇస్కాన్ ఆలయంపై కాల్పుల దాడి.. తక్షణ చర్యలు తీసుకోవాలన్న భారత్
అమెరికాలో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్ దేవాలయంపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.
USA: రష్యాతో వ్యాపారం చేస్తే.. భారత్, చైనాలపై 500% సుంకం: అమెరికా హెచ్చరిక
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనా లాంటి దేశాలపై భారీగా.. ఏకంగా 500 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా హెచ్చరించింది.
Donald Trump: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది: ట్రంప్
గాజాలో కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చొరవ తీసుకున్నారు.
POK: పీవోకేలో కలకలం.. రౌచ్‌డేల్ రేపిస్టు అబ్దుల్ రౌఫ్ అక్కడికే వస్తున్నాడా..?
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రోచ్‌డేల్ పట్టణంలో బాలికల లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితుడు అబ్దుల్ రౌఫ్‌ను బహిష్కరించేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరింత దృష్ఠి సారించింది.
Feitian 2 Hypersonic Missile: హైపర్‌సోనిక్ టెక్నాలజీలో ఫీటియన్ 2 ప్రయోగం ద్వారా గ్లోబల్ పోటీలో చైనా ముందంజ
చైనా హైపర్‌సోనిక్ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది.
Shinawatra: లీక్ అయిన ఫోన్ కాల్.. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాను సస్పెండ్ చేసిన కోర్టు
థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రకు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది.
Iran: ట్రంప్ సన్నిహితుల ఈమెయిల్స్‌ను లీక్ చేస్తాం..ఇరాన్ హ్యాకర్ల బెదిరింపులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుల మెయిల్స్‌ను హ్యాక్ చేసిన ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు,వాటిని బయటపెడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. '
Ohio plane crash: అమెరికా ఒహాయోలో కుప్పకూలిన చిన్న విమానం.. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి
అమెరికాలో ఓ భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Elon Musk: ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ షాక్.. బిల్లు పాసైతే 'అమెరికన్ పార్టీ' ఏర్పాటు చేస్తానని హెచ్చరిక
అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది.