అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Israel-Iran War: ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 585 మంది మృతి: మానవ హక్కుల సంస్థ
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల లక్ష్యం ముఖ్యంగా ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు నిల్వలు, అణుశుద్ధి కేంద్రాలే కావడం గమనార్హం.
Trump-Netanyahu: నెతన్యాహు- డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్.. యుద్ధ సన్నద్ధతపై చర్చ?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితి రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది.
Khamenei: 'యుద్ధం మొదలైంది'.. ట్రంప్ హెచ్చరికపై ఖమేనీ పోస్ట్
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రగులుతోంది.
India- Canada: జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల పునర్నిర్మాణంపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్నారు.
Barak Magen: ఇజ్రాయెల్ మరో అధునాతన రక్షణ వ్యవస్థ 'లైట్నింగ్ షీల్డ్'.. అసలేంటీ మెరుపు కవచం? ఇది ఎలా పని చేస్తుంది?
ఇజ్రాయెల్,ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం సంక్షోభంలోకి చేరుతోంది.
Israel Sponge Bomb: ఇజ్రాయల్ 'స్పాంజ్ బాంబ్'తో దాడి.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. యుద్ధం ఐదో రోజులోకి ప్రవేశించింది.
IDF: ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిలో ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు మృతి
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో యుద్ధం ఐదో రోజు కూడా కొనసాగుతోంది.
Iran-Israel: ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తత రోజురోజుకీ పెరిగిపోతున్ననేపథ్యంలో,ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించే ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
H-1B visa: హెచ్-1బీ వీసాలకు తగ్గిన ఆసక్తి… దరఖాస్తుల్లో భారీగా పడిపోయిన సంఖ్య
2026 సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.
Israel Iran conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియా వ్యాప్తంగా గగనతలాలపై ఆంక్షలు.. చిక్కుకుపోయిన వేలాదిమంది ప్రయాణికులు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, పశ్చిమాసియాలోని దేశాలు కీలక చర్యలకు పాల్పడుతున్నాయి.
Green Card Lottery: అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ అంటే ఏంటి? భారతీయులకు అవకాశం ఉందా?
ఇమ్మిగేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాల ప్రజలకు అమెరికా అందించే డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా (DV Program) గ్రీన్ కార్డ్ లాటరీగా గుర్తింపు పొందింది.
Iran-Israel: 'సురక్షిత ప్రదేశానికి వెళ్లండి': టెహ్రాన్‌లోని భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో,పశ్చిమాసియా ప్రాంతం వేడెక్కుతోంది.
Iran- Israel: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ మునుపెన్నడూలేని స్థాయికి చేరుకుంటున్నాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయండి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.
Donald Trump: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. జీ7 ట్రిప్ నుంచి అమెరికాకు ట్రంప్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు.
Strait of Hormuz: ఇరాన్ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా మళ్లీ అగ్నిగోళంగా మారుతోంది.
Israel-Iran: అణు స్థావరాలపై దాడులు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్!
పశ్చిమాసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడుల వల్ల అక్కడ భీకర వాతావరణం ఏర్పడింది.
Israel: ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోండి.. ఇరాన్ వాసులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరుతున్న వేళ, ఇజ్రాయెల్ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Israel-Iran: ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. టెహ్రాన్‌లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మృతి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆదివారం నాటికి మరింత తీవ్రమయ్యాయి.
IDF: ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టుపై దాడులు చేశాం: ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన
పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Israel: సోషల్ మీడియాలో తప్పుడు మ్యాప్ పోస్ట్ చేసిన ఐడీఎఫ్.. భారతీయుల ఆగ్రహం.. క్షమాపణ చెప్పిన ఇజాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) నిన్న సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారితీసింది.
Iran X Israel: ఇరాన్ X ఇజ్రాయెల్.. ఇరు దేశాల సైనిక బలాబలాలివీ..
ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడితో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
Khamenei: 'సుఖంగా ఉండనీయము'.. ఇజ్రాయెల్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ఉద్రిక్తతలు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో.. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Israel Iran War: ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ప్రారంభించిన ఇరాన్ .. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్నదశాబ్దాల పాత శత్రుత్వం మళ్లీ భగ్గుమంది.
Earthquake: రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు
రష్యాలో భూకంపం సంభవించిన ఘటన కలకలం రేపుతోంది.ఈ ప్రకంపనలు కురిల్ దీవుల్లో నమోదు అయ్యాయి.
Iran-Isreal: ఇరాన్ ముగ్గురు అత్యున్నత అధికారుల మృతి.. ప్రపంచంపై ఇజ్రాయెల్ దాడి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?
మధ్యప్రాచ్యంపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఏ ఒక్కరు ఊహించని విధంగా చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" (Operation Rising Lion) లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగింది.
Air India: బోయింగ్ 787 రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు అవసరం లేదన్న అమెరికా
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురై 265 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ, బోయింగ్ 787 విమానాలను నిలిపివేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
Mossad: ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మొస్సాద్.. విరుచుకుపడిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌కు చెందిన గూఢచార సంస్థ మొస్సాద్ ఇటీవల ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని రహస్యంగా కొన్ని ఆపరేషన్లు నిర్వహించినట్లు సమాచారం.
Israel-Iran: 'ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ప్రారంభించాం': ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడి
ఇజ్రాయెల్ చేపట్టిన తీవ్ర మిలిటరీ దాడులతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలకు లోనవుతోంది.
JetBlue: అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
అమెరికాలోని బోస్టన్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లో ఉన్న లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం రన్‌వేపై అదుపు తప్పి ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది.
Israel-Iran: ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరి మృతి
ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతోంది.
Israel strikes Iran: 'అనవసర ప్రయాణాలు చేయకండి'.. ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు ఎంబసీలు అడ్వైజరీ జారీ
ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతం మరింత ఉద్రిక్తతకు లోనైంది.
USA: ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో మాకు సంబంధం లేదు: అమెరికా
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టిన ఘటనపై అమెరికా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.
Iran: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి
పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తతలకు అడ్డాగా మారుతోంది. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ తిరిగి ఘర్షణాత్మక దిశలో అడుగులు వేస్తోంది.
Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తుగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
USA: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. మిడిల్ ఈస్ట్ లో ఉన్న సిబ్బంది వెనక్కు రప్పిస్తున్న అమెరికా
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Netanyahu: ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు.. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కారు?
ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Muhammad Yunus: షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం.