Page Loader

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

29 May 2025
ఇజ్రాయెల్

Israel: శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్‌.. 

ఇజ్రాయెల్‌ తాము అభివృద్ధి చేసిన లేజర్‌ ఆయుధ శక్తిని ప్రత్యక్ష యుద్ధంలో ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది.

Muhammad Yunus: అవి పూర్తయిన తర్వాత.. బంగ్లాదేశ్‌ ఎన్నికల షెడ్యూల్‌: మహమ్మద్‌ యూనస్‌

రాజకీయంగా అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనలు ముదురుతున్నాయి.

USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన

విదేశీ విద్యార్థుల విషయంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, తాజాగా మరో సంచలనాత్మక ప్రకటనకు సిద్ధమవుతోంది.

29 May 2025
అమెరికా

Trump: టారిఫ్‌లపై అమెరికా కోర్టు స్టే.. విచారణలో భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ప్రస్తావన 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది.

Elon Musk: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం.. డోజ్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన 

టెస్లా సీఈఓ, అలాగే అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

28 May 2025
ఇరాన్

Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

బతుకుదెరువు కోసం ఇరాన్‌కి వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.

28 May 2025
అమెరికా

Social Media Vetting: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌.. ఏంటీ సోషల్‌ మీడియా వెట్టింగ్‌..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రవాస విధానాలను కఠినతరం చేసి విదేశీ విద్యార్థుల్లో గందరగోళాన్ని కలిగించగా, తాజాగా మరో కొత్త అంశం ఆందోళనను కలిగిస్తోంది.

Sheikh Hasina: 'నన్ను కాల్చి గణబంధన్‌లో పాతిపెట్టండి'.. రాజీనామాకి ముందు ఆర్మీతో షేక్ హసీనా 

గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత చోటుచేసుకున్న విషయం విదితమే.

28 May 2025
చైనా

China: చైనా కెమికల్ ప్లాంట్ లో భారీ పేలుడు.. ఆకాశంలోకి భారీగా ఎగసిన దట్టమైన పొగ, అగ్నికీలలు 

తూర్పు చైనా దేశంలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక రసాయన పరిశ్రమలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది.

Donald Trump: ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు.. సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం బడ్జెట్‌కు, పన్ను మినహాయింపులకు కోతలు విధించిన సంగతి తెలిసిందే.

Hajj Yatra 2025: జూన్ 4 నుండి హజ్ యాత్ర ప్రారంభం.. సౌదీ అరేబియా అధికారిక ప్రకటన

హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా భావించబడుతుంది.

28 May 2025
బ్రిటన్

King Charles III: కెనడాను అమెరికాలో చేరాలని ట్రంప్ ఒత్తిడి.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిపేందుకు చేస్తున్న వ్యాఖ్యలు, బెదిరింపుల నేపథ్యంలో, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ఓటావాలో జరిగిన కెనడా పార్లమెంటు ప్రారంభ సభలో కెనడాను సమర్థవంతమైన, స్వతంత్ర దేశంగా కొనియాడారు.

Trump: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం

భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ దగ్గరకి రాకుండా అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

28 May 2025
అమెరికా

US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అమెరికా 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలలో కొత్తగా విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

27 May 2025
అమెరికా

America: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి,9 మందికి గాయాలు 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్‌ పార్క్‌ ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది.

27 May 2025
అమెరికా

US: తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు: భారతీయ,విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక

పలు కారణాలవల్ల విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ, వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అమెరికా, తాజాగా మరో కీలక హెచ్చరికను జారీ చేసింది.

Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  

భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

Donald Trump:'భయం లేదు'..హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ 

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

27 May 2025
ఇంగ్లండ్

Liverpool Team: లివర్‌పూల్ ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ విక్టరీ పరేడ్‌లోకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు

ఒకవైపు ఆనందోత్సవాలు.. మరోవైపు హాహాకారాలు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో అక్కడి ప్రజలంతా షాక్‌కు గురయ్యారు.

Emmanuel Macron: మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది.

26 May 2025
చైనా

Marriage Scams: 'మ్యారేజ్‌ స్కామ్స్‌'పై చైనా హెచ్చరిక..బంగ్లా యువతులతో అక్రమ వివాహాలపై సీరియస్‌ 

వివాహ సంబంధ మోసాల విషయంలో చైనా తన పౌరులను అప్రమత్తం చేసింది.

26 May 2025
అమెరికా

US: సౌత్ కరోలినా లిటిల్‌ రివర్‌ ప్రాంతంలో కాల్పుల కలకలం.. 11 మందికి తీవ్ర గాయలు 

అమెరికాలోని దక్షిణ కరోలినాలో కాల్పుల ఘటన కలకలం రేపింది.

Trump-Putin: రష్యా అధ్యక్షుడుపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం.. పుతిన్ పిచ్చివాడంటూ ఘాటు విమర్శలు 

కాల్పుల విరమణ గురించి చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి నిర్వహించింది.

 Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం.. 

ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్చె వర్కింగ్ ఆఫీస్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం? ఉక్రెయిన్ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు 

ఉక్రెయిన్ దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌తో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.

25 May 2025
చైనా

US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి!

అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) 2025 'వరల్డ్‌వైడ్ త్రెట్ అసెస్‌మెంట్' నివేదికను తాజాగా విడుదల చేసింది.

25 May 2025
ఉక్రెయిన్

Ukraine crisis: రష్యా భీకర దాడి.. ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు, క్షిపణులతో భారీ విధ్వంసం

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగుతుండగా, మరోవైపు ఆర్మీ దాడులు మాత్రం తగ్గడం లేదు.

25 May 2025
అమెరికా

USA: ఫేక్ వీసాల పేరిట మోసం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు

అమెరికాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు ఉద్యోగ అవకాశాలు సృష్టించి, వాటి ఆధారంగా విదేశీయులకు వీసాలు విక్రయించిన ఘటనలో ఇద్దరు పాకిస్థాన్‌ జాతీయులు ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కారు.

25 May 2025
ఇజ్రాయెల్

Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి 

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన హింసాత్మక దాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

24 May 2025
ఇజ్రాయెల్

Israel:19 వేల మంది చిన్నారులను హత్య చేశారు.. ఇజ్రాయెల్ ఎంపీ తీవ్ర ఆరోపణలు 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు గాజాలోని సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

24 May 2025
అమెరికా

Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి వాణిజ్య యుద్ధంపై ఊహాగానాలకు ఆజ్యాన్ని మరింత పెంచారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ (EU) నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తామని ప్రకటించారు.

23 May 2025
అమెరికా

Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సర్టిఫికేషన్‌ను రద్దు చేసిన తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిపాలన చట్టపరమైన చర్య తీసుకుంది.

IMF: పాకిస్థాన్‌కు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడాన్ని సమర్థించుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి 

భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి దాదాపు బిలియన్ డాలర్లు (రూ. 8,540 కోట్లు)విలువైన ఉద్దీపన నిధులను ఆ దేశానికి అందించేందుకు ఆమోదం తెలిపింది.

23 May 2025
అమెరికా

San Diego Plane Crash:శాన్ డియాగోలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి

శాన్ డియాగో నగరంలో నివాస ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

23 May 2025
కెనడా

Canada: కెనడాలో విద్యాభ్యాసం ఇప్పుడు భారతీయులకు తలకుమించిన భారం.. కొత్త నిబంధనలతో స్టడీ పర్మిట్లలో భారీ కోత..!

కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం భారీగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

23 May 2025
అమెరికా

Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి మరో షాకిచ్చారు.

Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్  విజ్ఞప్తి  

ఇజ్రాయెల్-హమాస్‌ పోరులో గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అక్కడ సామాన్య పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు.