అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి స్పందించింది. ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చింది.
Operation Sindoor: నివాసాలు, ఆలయాలపై విరుచుకుపడుతున్న పాక్ (వీడియో)
పాకిస్తాన్ చేస్తున్న బుకాయింపులను భారత ఆర్మీ ఖండించింది. సామాన్య పౌరులపై తాము దాడులు చేయలేదన్న పాక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.
Pakistan: పాక్‌లో పెట్రోల్ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత
భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో ముప్పు ఎదురైంది.
Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్!
భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరోవైపు బలూచిస్థాన్ రూపంలో భారీ సవాల్ ఎదురవుతోంది.
Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది!
భారతదేశం చేసిన ఉపకారాన్ని తుర్కియే మరిచిపోయింది. తాజాగా భారత్‌పై ద్రోహానికి పాల్పడుతోందని తేలింది.
India-Pakistan War: భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నఈ పరిస్థితుల్లో, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు (మే 10న) నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్‌సిఏ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత
భారత్, పాకిస్తాన్‌పై విస్తృత స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తూ తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తోంది.
Pakistan: యుద్ధానికి పాక్ సిద్ధం.. 'బన్‌యన్ ఉల్ మర్సూస్' పేరుతో ఆపరేషన్ ప్రారంభం
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడుల్లో నిమగ్నమవుతున్నాయి.
Operation Sindoor: డ్రోన్ దాడులకు కౌంటర్ అటాక్.. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు
భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.
IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్‌కు తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.
Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ భారత్‌పై వరుసగా రెండో రోజు డ్రోన్ దాడులు నిర్వహించింది.
India Pak War: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అలజడి
పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడికి స్పందనగా భారత్ పెద్ద స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది.
Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్ ఎంపీ ఫైర్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌లో కలకలం రేగింది.
khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు
లాహోర్, కరాచీ, రావల్పిండీతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంట్‌లో తెలిపారు.
China: భారత్-పాక్ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా స్పందన తెలియజేసింది.
Pakistan:భారత్ దెబ్బ.. చిన్నాభిన్నమైన పాక్ ఆర్థిక వ్యవస్థ .. అప్పుకోసం అర్థిస్తూ ట్వీట్
భారత సైన్యం చర్యలకు పాకిస్థాన్ షాక్‌కు గురైంది. గురువారం భారతదేశం ఆకస్మికంగా చేసిన దాడులు పాకిస్తాన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
Operation Sindoor: భారత్-పాక్ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో, తాము ఈ సంఘర్షణలో జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?
పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్, ఇప్పుడు నరకం అనుభవిస్తోంది.
Big Breaking: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో బాంబుపేలుళ్లు.. సురక్షిత ప్రాంతానికి పాకిస్తాన్ ప్రధాని..!
భారత్‌పై పాకిస్థాన్ అనేక దాడులు చేపట్టిన నేపథ్యంలో, భారత్ తీవ్ర ప్రతిదాడికి దిగింది.
Pope Leo: నూతన పోప్‌గా రాబర్ట్ ప్రవోస్ట్.. వెల్లడించిన వాటికన్
అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రవోస్ట్‌ను కొత్తగా పోప్‌గా ఎంపిక చేశారు.ఆయనను ఇకపై 'పోప్ లియో' అనే పేరుతో సంబోధించనున్నారు.
Pakistan: పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!
భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ తరచూ భారత్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతోంది.
Operation Sindoor: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ యత్నించగా, భారత సైన్యం ధీటైన ప్రతిస్పందన ఇచ్చింది.
Operation Sindoor: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు.. IC-814 హైజాక్ మాస్టర్‌మైండ్ రవూప్ అజహర్ హతం..!
ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు ఓ కీలక విజయాన్ని సాధించడమే కాక, 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాయి.
India-Pakistan Conflict: కరాచీ,లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ..
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో, పాక్ సైన్యం ఒక సంచలన ఆరోపణ చేసింది.
Pakistan: : పాకిస్తాన్ లాహోర్‌లో పేలుడు.. పరుగు తీసిన ప్రజలు
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పేలుడు కలకలం రేపింది.
Donald Trump: వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన.. ఓ గొప్ప దేశంతో డీల్ ఖరారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించి వాణిజ్యపరంగా కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Donald Trump: భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధమన్న ట్రంప్..!
భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.
Vatican City: కొత్త పోప్‌ని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం.. ప్రఖ్యాత సిస్టైన్ చాపెల్ తలుపులు మూసివేత..!
క్యాథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మరణించారని తెలిసిందే.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఏమన్నారంటే!
పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై తొలిసారి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు.
Pakistan:భారత్ పై దాడికి సిద్దమవుతోన్న పాకిస్థాన్..ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి
భారతదేశంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని విశ్వసనీయ సమాచారం.
JeM Chief Warning PM Modi: భారత ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్..
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైంది.
Kartarpur corridor: ఆపరేషన్ సిందూర్: కర్తార్‌పూర్ కారిడార్‌ను మూసివేసిన పాకిస్తాన్
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ వద్ద ఉన్నకర్తార్‌పూర్ కారిడార్‌ను ఒక రోజు పాటు మూసివేశారు. ఈ విషయాన్ని బుధవారం ఒక సీనియర్ అధికారి తెలిపారు.
Travel Advisory: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా,యుకె, చైనా అడ్వైజరీ
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కార్యక్రమం కింద పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో, అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.
Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్థాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది.
Operation Sindoor: చైనా స్పందన.. భారత్, పాకిస్థాన్‌లకు శాంతి పిలుపు
బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై జరిపిన "ఆపరేషన్ సింధూర్" అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. రాత్రి ఒంటి గంట తరువాత ఈ దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం.
Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌కు గట్టి సమాధానం చెప్పింది. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'పై స్పందించిన ప్రపంచ నేతలు
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై తీవ్రమైన ప్రతికార చర్యలు ప్రారంభించింది.
Russia-Ukraine: ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్నా,రెండు దేశాల మధ్య పరస్పర దాడులు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయి.