అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
India-Pak Tensions: 'మేము అండగా ఉంటాం': భారత్‌కు అమెరికా హామీ
పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
Boat Capsize:శాన్ డియాగో బీచ్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి,ఇద్దరు భారతీయ చిన్నారులు మిస్సింగ్
అమెరికాలో శాన్ డియాగో నగరానికి సమీపంగా ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో శరణార్థులు ప్రయాణిస్తున్న ఓ బోటు బోల్తా పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Pakistan: ఖరీఫ్ సీజన్ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం
భారతదేశం సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో,దాని ప్రభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే పాకిస్థాన్‌పై కనిపించబోతోందని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ISRA)అంచనా వేసింది.
Harvard: హార్వర్డ్‌కి ఫెడరల్ నిధుల కోత.. ట్రంప్ పరిపాలన కఠిన నిర్ణయం
హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ పరిపాలన కఠినంగా వ్యవహరించింది.
Balavinder Singh sahni: భారత బిలియనీర్‌కు దుబాయ్ కోర్టులో ఐదేళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన భారత బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీ అరెస్టు అయ్యారు.
USA: అత్యంత కఠినమైన అల్కాట్రాజ్ జైలును మళ్లీ తెరవనున్న ట్రంప్!
అమెరికాలో అత్యంత భయంకరమైన,కఠినమైన జైళ్లలో ఒకటైన అల్కాట్రాజ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు.
India-Pakistan: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Israel: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్లాన్.. సైనిక వ్యూహం ముమ్మరం!
ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం గాజా పట్టణాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు, అదికాగా అక్కడ నిరవధికంగా మోహరించేందుకు ఓ వ్యూహాన్ని ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Fatah missile: 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగల ఫతహ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్..
పాకిస్థాన్ ఈరోజు ఫతహ్ క్షిపణిని పరీక్షించింది. ఈ మిస్సైల్ సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది.
Anti-Hindu parade: టొరంటోలో ఖలిస్తానీల హిందూ వ్యతిరేక కవాతు.. అభ్యంతరకర రీతిలో బోన్ లో మోదీ,అమిత్‌షా, జైశంకర్ బొమ్మలు
ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్యలు కెనడాలో ఆగడం లేదు.
Trump Tariffs: టారిఫ్‌ల బాంబుతో ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్.. విదేశాల్లో నిర్మించే చిత్రాలపై 100% సుంకం
ప్రపంచ దేశాలనే కాకుండా, అమెరికన్లను కూడా వణికిస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
India-Pak Tensions: ఐక్యరాజ్యసమితిలో భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక చర్చలు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
Vladimir Putin: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల వాడకం అవసరం లేదు: పుతిన్
ఉక్రెయిన్‌పై అణ్వాయుధాల వాడకంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించే అవసరం తలెత్తదని స్పష్టం చేశారు.
Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్ డ్యామ్ నుంచి నీరు నిలిపివేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ప్రతీకార చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్.. ప్రతీకార చర్యల ప్రారంభం?
ఉగ్రవాదానికి తలదాల్చే దేశంగా పాకిస్థాన్‌పై భారతదేశం మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాక్ నుంచి వస్తున్న దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
House of Horror: కరోనా భయంతో నాలుగేళ్లు గదిలోనే ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
కరోనా పేరు వినగానే ఇప్పటికీ కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Anthony Albanese: రెండోసారి ప్రధానిగా ఆల్బనీస్.. భారత్-ఆస్ట్రేలియా బంధం మరింత బలపడనుందా?
ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ ఆల్బనీస్ వరుసగా రెండోసారి గెలుపొందారు.
Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అల్బనీస్ లేబర్ పార్టీదే విజయం!
ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.
Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్ క్షిపణి ప్రయోగం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
US : సీఐఏలో ఉద్యోగాల కత్తెర.. 1200 మందికి నోటీసు సిద్ధం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంశోధించేందుకు తన దౌత్యాన్ని ముమ్మరం చేశారు.
Trump: పోప్ గెటప్‌లో ట్రంప్ ఫొటో వైరల్.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు వినూత్న అవతారంలో దర్శనమిచ్చారు.
Argentina: అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
చిలీ, అర్జెంటీనా దక్షిణ తీరాలలో శుక్రవారం 7.4 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది.
POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం
పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Pahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత్‌పై విమర్శలు చేస్తూ వస్తోన్న పాకిస్థాన్, కొన్ని సందర్భాల్లో మాత్రం అసలు నిజాలు బయటపెడుతోంది.
Israel: సిరియా అధ్యక్ష భవనం సమీపంలో ఇజ్రాయెల్ సైనిక దాడులు
గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై కొనసాగించిన సైనిక చర్యల తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు తన దృష్టిని సిరియాపై సారించింది.
JD Vance: 'ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించండి..': పాకిస్థాన్ కు జేడీ వాన్స్ సూచన
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దారుణ దాడి నేపథ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి.
China: టారిఫ్‌లపై చర్చలు.. చైనాను సంప్రదించిన అమెరికా..!
వాణిజ్య సుంకాల అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది.
Hafiz Saeed: పహల్గాం దాడి తర్వాత లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు నాలుగు రెట్ల భద్రతను పెంచిన పాక్ ఆర్మీ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా పాత్ర ఉండొచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.
Isreal wild fire: ఇజ్రాయెల్‌లో కార్చిచ్చు బీభత్సం.. జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు
ఇజ్రాయెల్‌లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. జెరూసలెం శివారులోని అరణ్య ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి.
US And Ukraine: ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసిన ఉక్రెయిన్-అమెరికా
ఉక్రెయిన్,అమెరికా దేశాల మధ్యఎట్టకేలకు అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం కుదిరింది.
Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
Bangladesh: ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ కి బెయిల్..!
ఇస్కాన్‌కు చెందిన బ్రహ్మచారి చిన్మయ్ కృష్ణదాస్‌కు బుధవారం బంగ్లాదేశ్ కోర్టు జామీనును మంజూరు చేసింది.
World's military: నాలుగు దశాబ్దాలలో పెరిగిన ప్రపంచ సైనిక వ్యయం..
ప్రపంచదేశాల సైనిక వ్యయం గత కొద్ది కాలంగా గణనీయంగా పెరిగింది.
British MP: POK ని వెనక్కి తీసుకోవడం ఒక్కటే పరిష్కారం .. భారత్‌కు బ్రిటిష్ ఎంపీ సూచన
దేశవ్యాప్తంగా పహల్గాం ఉగ్రదాడిని ప్రజలు గట్టిగా ఖండిస్తున్న విషయం తెలిసిందే.
US-China: 'మేం ఎప్పటికీ మోకరిల్లం'.. అమెరికా టారిఫ్‌లను ఉద్దేశిస్తూ వీడియో విడుదల చేసిన చైనా
ప్రపంచంలో అగ్రశక్తులుగా గుర్తింపొందిన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల విధానాల నేపథ్యంలో తీవ్ర వాణిజ్య యుద్ధం చెలరేగింది.
India-USA: 'వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయి': భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం: డోనాల్డ్ ట్రంప్
భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తంచేశారు.
US: అమెరికాలో భారత టెకీ దారుణం.. భార్య, కుమారుడిని చంపి.. తాను ఆత్మహత్య
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ టెక్నాలజీ వ్యాపారవేత్త దారుణ చర్యకు పాల్పడ్డాడు.
Imran Khan: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన 'తీవ్రంగా కలిచివేసింది': ఇమ్రాన్ ఖాన్
పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
India-Pakistan:మరో 24-36 గంటల్లో భారత్ సైనిక చర్యకు ప్రణాళిక.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.