అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Turkey: తుర్కియే సంస్థపై భారత్ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ
తుర్కియేతో సంబంధాలపై వివాదం వెల్లువెత్తడంతో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెలెబీ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపింది.
Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్,అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా
''మేము ఏ మిత్ర దేశానికైనా వెళ్లినా..అడుక్కోవడానికే వచ్చామన్న భావన వార ఉంటోంది''ఇది ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దాదాపు మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్య.
Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం
అమెరికాలోని జార్జియాలో ఓ యువతి గర్భవతి అయిన సమయంలో అనారోగ్యం బారినపడి బ్రెయిన్‌డెడ్‌గా మారింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లారు.
USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, చైనా ప్రభావానికి లోనైన అనుబంధ దేశంగా మారిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిధులు మంజూరుపై అమెరికా సైనిక వ్యూహ నిపుణురాలు మిషెల్ రూబిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Trump: ట్రంప్ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేస్తామని సోషల్ మీడియాలో బహిరంగంగా బెదిరించినట్లు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై ఆరోపణలు వచ్చాయి.
Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన
ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి.
Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం
చైనాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 6:59 గంటలకు ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు.
Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్
భారతదేశంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు.
Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
ఆసియా ఖండంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Boycott Turkey: బహిష్కరణ పిలుపుల మధ్య, టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తూ భారత్‌పై దాడులకు అవసరమైన డ్రోన్లను టర్కీ టర్నీ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు
కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు ప్రాధాన్యత లభించింది.
Masood Azhar: ఉగ్రవాది మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల నష్టపరిహారం ఇచ్చే అవకాశాలు
ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.
US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు.
Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్ యూనస్ భారత్‌పై వ్యతిరేక దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు.
Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?
కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించింది.
Harvard University: మరోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్ గ్రాంట్ల కోత
ఇప్పటికే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఫెడరల్ నిధుల్ని నిలిపివేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Pakistan envoy: బంగ్లాదేశ్‌లో హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త.. అమ్మాయితో అశ్లీల వీడియోలు..
బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా సేవలందిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. దేశం విడిచివెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆ పార్టీకి చెందిన నాయకులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
Donald Trump: ట్రంప్‌నకు ఖతార్ రాజకుటుంబం విమానం గిఫ్ట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఖతార్ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్ 737 విమానాన్ని బహుమతిగా ఇవ్వనుందని ప్రకటించారు.
operation sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు తలపెట్టిన నష్టాలను పాకిస్థాన్ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.
China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్
విధ్వంసకర ధోరణులు, మితిమీరిన ఆధిపత్య ప్రవర్తనలను ప్రదర్శించినవారికి చివరికి ఒంటరితనం తప్పదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు.
Road Accident in US: అమెరికా పెన్సిల్వేనియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
Burkina Faso attack: బుర్కినా ఫాసోలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న ముష్కరుల నరమేధం.. 100 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో తీవ్రవాదులు ఘోర ఘాతుకానికి పాల్పడ్డారు.
UK Visa: బ్రిటన్ వీసా కఠిన నిబంధనలు.. ఉద్యోగ కలలు కన్న భారతీయులకు షాక్!
బ్రిటన్ ప్రభుత్వం వీసా, వలస చట్టాల్లో భారీ మార్పులు చేపట్టేందుకు యోచిస్తోంది. వలస కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
US- china trade deal: టారిఫ్ వార్‌కు తాత్కాలిక విరామం.. 90 రోజుల సమయం ఇచ్చిన అమెరికా, చైనా
అమెరికా, చైనా మధ్య టారిఫ్ ల సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలు, స్టాక్ మార్కెట్లు తీవ్ర అవగాహనలో పడి ఉన్న సమయంలో, ఇద్దరు దేశాలు చివరకు ఒక అవగాహనకు వచ్చాయి.
Khyber Pakhtunkhwa: పాక్‌కి మరో షాక్.. పోలీసు వాహనంపై ఆత్మాహుతి దాడి
భారత్ చేపట్టిన వైమానిక దాడుల అనంతరం పాకిస్థాన్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఆ దేశ అత్యాధునిక యుద్ధవిమానాలను కూల్చినట్టు భారత సైన్యం ఇప్పటికే ప్రకటించింది.
Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి
శ్రీలంకలో తేయాకు కొండల ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు కొండపై నుంచి బోల్తాపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ukraine: రష్యాతో చర్చలకు సిద్ధం.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన
ఉక్రెయిన్‌తో రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక మార్పులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్ వాయుసేనాధికారి
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఘోర బాంబుదాడికి పాక్ సంబంధం ఉందని ఎట్టకేలకు ఆ దేశమే అంగీకరించింది.
Donald Trump: కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన వ్యాఖ్యల ద్వారా, భారత్, పాక్‌లతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Attaullah Tarar : కాల్పుల ఉల్లంఘన ఆరోపణలు నిరాధారం.. పాక్ మంత్రి ప్రకటన
సరిహద్దుల్లో ఉద్రిక్తత మళ్లీ చెలరేగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే, ఇస్లామాబాద్ స్పందించింది.
Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్
భారత్-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు ప్రకటించింది.
BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు
పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ వేర్పాటువాదుల పోరాటం మరింత ముదిరుతోంది. ఇప్పటికే భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, మరోవైపు బలూచిస్థాన్ నుంచి సైనిక స్థాయిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా?
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత, శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్థాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర దాడులకు పాల్పడింది.
TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్
భారత్‌తో ఘర్షణ అనంతరం పాకిస్తాన్‌కు మరో పెద్ద సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సైనిక స్థావరాలపై తీవ్ర దాడులకు తెగబడింది.