అనితా ఆనంద్: వార్తలు

Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె?

కెనడాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్‌ పార్టీ ఘన విజయం సాధించింది.