Page Loader

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Bilawal Bhutto: తమ పరాభవాలను స్వయంగా బయటపెట్టుకున్న పాక్‌ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో 

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి ఎదురైన పరాజయాల గురించి పాకిస్థాన్‌ నేత బిలావల్ భుట్టో స్వయంగా వెల్లడించారు.

04 Jun 2025
అమెరికా

Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌..

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను మనం ఇంకా పూర్తిగా మరిచిపోలేదు.

04 Jun 2025
మలేషియా

Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేసే కుట్రలకు మలేషియా గట్టి సమాధానమిచ్చింది.

04 Jun 2025
బ్రిటన్

Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్ 

ఇటీవల ఉక్రెయిన్‌ భారీ స్థాయిలో డ్రోన్లతో రష్యా వైమానిక స్థావరాలపై దాడులకు పాల్పడింది.

Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఏర్పాటు చేసిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) శాఖ నుంచి ఇటీవల ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ తప్పుకున్న విషయం తెలిసిందే.

03 Jun 2025
కెనడా

Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని 

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు నిలిపివేయాలని కెనడాలోని రాజకీయ పార్టీలకు ఆ దేశ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ స్పష్టంగా సూచించారు.

Sana Yousuf: పాకిస్థాన్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు

పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు.

Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన వ్యక్తి గౌరవ్ కుండిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెలుగు చూసాయి.

03 Jun 2025
అమెరికా

Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి

అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావంగా తెలిపారు.

Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం

ఇప్పటికే మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి.

Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్థాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. కరాచీలోని మాలిర్ జైలులో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్తత చెలరేగింది.

03 Jun 2025
భూకంపం

Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు 

టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించినట్లు సమాచారం.

03 Jun 2025
అమెరికా

China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..

అమెరికా-చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని డ్రాగన్‌ దేశమైన చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.

03 Jun 2025
మంగోలియా

Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా 

మంగోలియా ప్రధాని లువ్సన్నమ్స్రైన్ ఓయున్-ఎర్డెన్ (Luvsannamsrain Oyun-Erdene) తన పదవికి రాజీనామా చేశారు.

UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి, ముఖ్యంగా భారతీయులకు, అనేక కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది.

02 Jun 2025
ఉక్రెయిన్

Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్!

రష్యాపై ఉక్రెయిన్ చేసిన అత్యంత సమన్విత డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ రకమైన దాడి తొలిసారి చోటుచేసుకుంది.

'Operation Spider Web': రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు

రష్యాలోని కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ అత్యంత ఖచ్చితంగా, పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు సమాచారం.

Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు

బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది.ఇందులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

02 Jun 2025
అమెరికా

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురు మృతి, పలువురికి గాయాలు 

అమెరికా వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి.

01 Jun 2025
ఫ్రాన్స్

Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు

ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌ పోటీల్లో ప్యారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ (PSG) జట్టు ఇంటర్ మిలన్‌పై గెలుపొందింది. ఈ విజయాన్ని జరుపుకునేందుకు వేలాది మంది అభిమానులు పారిస్‌ వీధుల్లోకి వచ్చారు.

01 Jun 2025
ఇజ్రాయెల్

Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి

ఇజ్రాయెల్, గాజా పై విధ్వంసాత్మక దాడులను కొనసాగిస్తోంది.

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూస్తూ సామాన్యులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు.

01 Jun 2025
రష్యా

Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా

రష్యాలో వంతెన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

01 Jun 2025
నాసా

NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు డొనాల్డ్ ట్రంప్‌ తన పాలకవర్గంలో అనేక నియామకాలు చేసిన సంగతి తెలిసిందే.

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు

ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు ఫలితంలేకుండా ముగియగా, తాజాగా మరోసారి రష్యా శాంతి చర్చలకు కొత్త ప్రతిపాదనలు తెచ్చింది.

31 May 2025
అమెరికా

USA: ఇండో-పసిఫిక్‌ పై చైనా దూకుడును సహించం.. అమెరికా హెచ్చరిక

ఇండో-పసిఫిక్‌ భద్రతపై అమెరికా దృష్టి మరింతగా పెరిగుతోంది. తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్ పర్యటన సందర్భంగా చైనా చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!

పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

31 May 2025
నైజీరియా

Nigeria Floods: నైజీరియాలో కూలిన డ్యామ్..111 మంది మృతి

నైజీరియాను మరోసారి భారీ వరదలు కబళించాయి. గురువారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో భయానక స్థితి నెలకొంది.

30 May 2025
థాయిలాండ్

Thailand-Cambodia clash: 800 సంవత్సరాల శివాలయం కోసం థాయిలాండ్-కంబోడియా మధ్య ఘర్షణ.. సరిహద్దుల్లో ఉద్రిక్తత 

కంబోడియా-థాయిలాండ్ మధ్య సరిహద్దు వద్ద బుధవారం నాడు వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

Child Marriage: బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్న‌ల్‌

పాకిస్థాన్‌లో బాల్యవివాహాల రద్దుకు సంబంధించి రూపొందించిన బిల్లుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.

30 May 2025
కెనడా

Canada: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు కెనడా ప్రయత్నాలు: అనితా ఆనంద్

ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలతో క్షీణించిన భారత్-కెనడా సంబంధాలు మళ్లీ పునర్నిర్మాణ దశలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో, కెనడా విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనితా ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

30 May 2025
కెనడా

Canada: కెనడాలోని రెండు ప్రావిన్స్‌ల్లో భీకర కార్చిచ్చు.. వేలమంది తరలింపు..! 

కెనడా పశ్చిమ భాగంలో ఉన్న సస్కట్చివాన్‌ ప్రావిన్స్‌లో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపించింది.

Pakistan: సింధూ జలాల ఒప్పందంపై ఎటువంటి రాజీ లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌ ప్రేలాపనలు

పాకిస్థాన్‌కు సంబంధించి సింధూ నదుల అంశం ఒక ఎర్రగీతగా మారిందని, ఆ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని ఆ దేశ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ మరోసారి ఘాటుగా స్పందించారు.

30 May 2025
రష్యా

Russia: రిక్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్

రష్యా, భారత్‌, చైనా కలిసి ఏర్పాటు చేసుకున్న రిక్‌ (RIC) ఫార్మాట్‌ను తిరిగి చురుగ్గా కొనసాగించాలన్న ఆసక్తి తమకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ స్పష్టం చేశారు.

New York: న్యూయార్క్‌ వాల్‌స్ట్రీట్‌ను ఊపేసిన భారతీయ పెళ్లి బరాత్‌

న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'వాల్‌స్ట్రీట్‌' ఇటీవల ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. ఓ భారతీయ జంట పెళ్లి బరాత్‌తో ఆ ప్రాంతం మొత్తం ఉత్సాహవాతావరణంగా మారిపోయింది.

Vivek Ramaswamy:'గో బ్యాక్ టు ఇండియా': H-1B వీసా వివాదం మధ్య,వివేక్ రామస్వామి జంటపై జాత్యహంకార వ్యాఖ్యలు.. 

అమెరికాలో అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత మూలాలున్న యువ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి, ఆయన భార్య అపూర్వ రామస్వామిలు ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యల బెదిరింపులకు గురయ్యారు.

Donald Trump: అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాల అమలుపై.. మరో న్యాయస్థానం అనుకూల తీర్పు 

ప్రపంచంలోని అనేక దేశాలపై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్రేడ్ కోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

29 May 2025
ఇరాన్

Iran: ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు

ఇరాన్‌ ప్రస్తుతం దీర్ఘశ్రేణి అణు క్షిపణుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తోందని ఆస్ట్రియాకు చెందిన నిఘా సంస్థలు తమ తాజా నివేదికల్లో వెల్లడించాయి.

Elon Musk: డోజ్ ఆశయాలపై ట్రంప్ దెబ్బ..? మస్క్ అసంతృప్తికి కారణమైన బిల్లేంటీ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురానున్న కీలక పాలసీపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

LeT commander: పాక్‌లో ప్రత్యక్షమైన  పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి 

పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావించబడుతున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్‌లో ఒక ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు.