అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Donald Trump: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై అమెరికా-చైనా డీల్.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం క్రమంలో, అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మెటీరియల్స్) సరఫరా, చైనా విద్యార్థులకు వీసాలపై ఓ కీలక అంగీకారం కుదిరిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.
Emmanuel Macron: ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 ఏళ్లలోపు పిల్లలకు త్వరలో సోషల్ మీడియాపై నిషేధం..
పిల్లలు సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నియంత్రించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.
Pakistan: భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్
భారత వాయుసేన చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్తాన్ తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Musk Vs Trump: 'నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి'.. ట్రంప్‌తో గొడవపై మస్క్ పశ్చాత్తాపం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు ఇటీవల పూర్తిగా బీటలు వారిన విషయం తెలిసిందే.
USCIS: జూలై వీసా బులెటిన్ విడుదల.. గ్రీన్ కార్డు ఆశావాహులకు తాత్కాలిక ఊరట!
యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా జూలై 2025 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది.
Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
ఖతార్‌లో నివాసముంటున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
Donald Trump: ట్రంప్‌ను హతమారుస్తాం… అమెరికా టాప్ లీడర్లకు అల్‌ఖైదా హెచ్చరిక!
ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా (AQAP) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ముఖ్య అధికారులపై దాడులు చేస్తామని బహిరంగ హెచ్చరికలు చేసింది.
Donald Trump: ఆందోళనకారులకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. బలప్రయోగం తప్పదన్న అధ్యక్షుడు
అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించబోయే సైనిక కవాతుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని భావిస్తున్నవారిపై తీవ్రంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Los Angeles riots: లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల నిరసనల ముసుగులో.. ఆపిల్ స్టోర్ లూటీ
అక్రమ వలసదారుల అరెస్టులపై లాస్ ఏంజెలెస్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Austria: ఆస్ట్రియాలోని పాఠశాలలో కాల్పులు కలకలం.. 11మంది మృతి!
ఆస్ట్రియాలోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
Anti-ICE protest: అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో జోరందుకున్న 'యాంటీ ఐస్' ఆందోళనలు..!
అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారుల చర్యలపై లాస్ ఏంజెలెస్‌లో మొదలైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు వ్యాపించాయి.
Greta Thunberg-Trump: గ్రెటాకు కోపం ఎక్కువ.. శిక్షణ అవసరం: డొనాల్డ్ ట్రంప్
ఇజ్రాయెల్ సైన్యం మానవతా సాయం కోసం వెళ్లిన మేడ్లిన్ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుని, అందులో ఉన్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను అదుపులోకి తీసుకుంది.
Biological smuggling: వుహాన్ ల్యాబ్‌తో సంబంధం ఉన్న చైనా శాస్త్రవేత్త అమెరికాలో అరెస్టు
చైనా దేశానికి చెందిన మరో వ్యక్తి బయోలాజికల్ ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరోపణలపై అమెరికాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Russia: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..మాస్కో విమానాశ్రయాలలో విమాన సర్వీసులు నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.
Los Angeles:లాస్ ఏంజెలెస్‌లో మరో 2,000 మంది నేషనల్ గార్డ్స్ మోహరింపు
లాస్ ఏంజెలెస్ నగరంలో అక్రమ వలసదారుల అరెస్టుతో ఉద్రిక్తతలు ముదిరాయి.
Viral video:నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి.. భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన నెవార్క్ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Deadly Bioweapon: చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్ చాంగ్
చైనా వ్యవసాయ ఉగ్రవాదానికి పాల్పడుతోందని గత వారం అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసాయి.
Sindhu Water: సింధు జల ఒప్పందం రద్దు.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం.. మున్ముందు మరిన్ని కష్టాలు
పహలాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
US: లాస్ ఏంజిల్స్ లో కార్లకు నిప్పు,రోడ్లపై US నేషనల్ గార్డ్.. తీవ్ర ఉద్రిక్తతలు
గత కొన్ని నెలలుగా అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
Aqua Exports: రోయ్యలపై భారీ సుంకం.. ఎగుమతిదారులకి మరో ఎదురుదెబ్బ!
అమెరికా మరోసారి భారత ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ ఇచ్చింది.
Errol Musk: నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరాయి.
PM Modi: ప్రధాని మోదీకి యూనస్ లేఖ.. అందులో ఏముందంటే?
ఈద్-ఉల్-అధా పండుగను పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు శుభాకాంక్షలతో కూడిన లేఖను పంపించారు.
Israel: ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద హమాస్ గాజా చీఫ్ మృతదేహం లభ్యం
హమాస్ చీఫ్‌గా ఉన్న మొహమ్మద్ సిన్వర్ మృతదేహాన్నిగాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రి కింద ఉన్న సొరంగం నుంచి తమబలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఇజ్రాయెల్ తాజాగా వెల్లడించింది.
Gateway To Hell : యాభై ఏళ్ల మంటలకు బ్రేక్.. తుర్క్‌మెనిస్తాన్‌లో 'గేట్‌వే టు హెల్' ఆగిపోయింది!
ప్రపంచంలోనే అత్యంత వింత ఘటనలకు ఈ స్థలం గుర్తింపు తెచ్చుకుంది. తుర్క్‌మెనిస్తాన్‌లో ఉన్న 'గేట్‌వే టు హెల్' (గేటు తు హెల్) గ్యాస్ క్రేటర్‌లో యాభై ఏళ్లుగా రగిలిన మంటలు చివరకు అదుపులోకి వచ్చాయి.
India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన కీలక ప్రకటనతో ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు
కొలంబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే (39)పై శనివారం హత్యాయత్నం జరిగింది.
Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య బంధం చాలా వేడెక్కింది. ఇద్దరూ బహిరంగంగా పరస్పర విమర్శలు చేశారు.
Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరో కీలక చర్చను ప్రారంభించారు.
#NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత మద్దతు అందించారో అందరికీ తెలిసిన విషయమే .
Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ప్రతిస్పందన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది.
Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్ మాల్యా
విదేశాలకు పారిపోయిన బిలియనీర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
USA: హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
Elon Musk: సెక్స్ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి.
Indian Students-US Visas: అమెరికా వీసా కోసం సోషల్ మీడియా పోస్టులు,ఖాతాలను తొలగిస్తున్నభారతీయ విద్యార్థులు..!
వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు పాటిస్తున్నారు.
Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
South Korea: దక్షిణ కొరియా నూతన సారథి లీ జే -మ్యుంగ్.. ఆయన ప్రస్థానం ఇదే..
దక్షిణ కొరియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లీ జే-మ్యుంగ్ విజయం సాధించడం వల్ల గత ఆరు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి ముగింపు లభించినట్టే చెప్పవచ్చు.
America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం!
వంటలన్నింటిలోనూ టమాటో ముఖ్యమైన పదార్థం. కూరలు, పప్పులు, సలాడ్లు, బిర్యానీ వంటి ఎన్నో వంటకాలలో టమాటో తప్పనిసరిగా వాడతారు.
Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్ పేరు తొలగింపు
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం,బంగబంధు ముజిబుర్ రహ్మాన్, మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబ చరిత్రను కనుమరుగు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.
Bombs: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి మూడు బాంబులు.. 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జర్మనీలోని కొలోన్ (Cologne) నగరంలో రెండో ప్రపంచ యుద్ధం (World War II)కు చెందిన మూడు బాంబులు కనుగొనడం కలకలం రేపింది.