అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Russia-Ukraine: 350 డ్రోన్లు, 11 క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా!
ఇక యుద్ధం ఆగే సూచనలు కనబడకపోగా రష్యా, ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది.
Iran-Israel: ఫోర్డో అణుకేంద్రంపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
ఇరాన్‌లోని ముఖ్య అణుకేంద్రాలపై అమెరికా తాజాగా విరుచుకుపడింది.
China: చైనాలో ఖనిజాలపై ఆంక్షలు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాలపై ప్రభావం!
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై విధించిన ఆంక్షల కారణంగా భారత స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాల తయారీ రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.
Iran: 400 కేజీల శుద్ధి యురేనియం రహస్య కేంద్రం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన!
ఇరాన్ యురేనియంను మోతాదుకు మించి శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికాకు కంటగింపుగా మారింది. ఇదే యుద్ధానికి కారణం అయ్యింది.
Netanyahu: లక్ష్యానికి చేరువ అయ్యాం.. ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి.
Iran-Israel War: టెహ్రాన్ మీదకు 20 యుద్ధ విమానాలు.. ఇజ్రాయెల్ ఘోర వైమానిక దాడి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, టెల్ అవీవ్ తాజాగా టెహ్రాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది.
PIB Fact Check: ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం నిజమేనా?
'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులు ఇటీవలే జరిగాయి.
Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం.. రష్యా, చైనా ఏం చేయబోతున్నాయి?
ఇప్పటిదాకా ఒక్క లెక్క... ఇప్పటినుండి ఇంకో లెక్క. అణ్వస్త్ర దేశం ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన కఠిన హెచ్చరిక ఇదే.
High alert: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత.. పలుచోట్ల హై అలర్ట్ ప్రకటించిన యూఎస్!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ (Iran vs Israel) యుద్ధం తీవ్రతరం కావడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Iran: అమెరికా శాశ్వత గాయం మోసుకోవాల్సిందే : ఇరాన్ విదేశాంగ మంత్రి
తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి తీవ్రంగా ఖండించారు. అమెరికా శాశ్వత గాయం మోసుకుపోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Donald Trump: ఇరాన్ శాంతిని ఎంచుకోకపోతే అంతం చేస్తాం : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా (USA) ప్రత్యక్ష దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
Iran-Israel: 'చరిత్రని మార్చే నిర్ణయం'.. అమెరికా దాడులపై నెతన్యాహు వ్యాఖ్య!
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా (USA) బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
US: ఫోర్డో అణుకేంద్రం నేలమట్టం..? అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడి!
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ అణుకేంద్రాలపై తీవ్ర దాడులకు పాల్పడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ బాంబులు వేసినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
America -Iran: బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా.. ఫార్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులు
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులకు దిగింది.
Earthquake: ఇరాన్‌లో భూకంపం.. అణుపేలుళ్లు జరిపారా? నిజం ఏంటి?
ఇజ్రాయెల్ (Israel) దాడులతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌లో తాజాగా భూకంపం సంభవించింది.
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 'ఆపరేషన్ సింధు'తో పెద్ద మనసు చాటుకున్న భారత్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రణరంగంగా మారింది.
Putin: రష్యా సైనికుడు ఎక్కడ అడుగుపెడితే, అది మాదే.. ఉక్రెయిన్‌కు పుతిన్ వార్నింగ్!
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Donald Trump: నోబెల్ శాంతి అవార్డు రాకపోవచ్చు.. డొనాల్డ్ ట్రంట్ అవేదన!
తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నైరాశ్యం వ్యక్తం చేశారు.
Operation Sindhu: భారత విద్యార్థులు కోసం గగనతలాన్ని తెరచిన ఇరాన్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్న వేళ, ఒక కీలకమైన పరిణామం వెలుగులోకి వచ్చింది.
Thailand: ఫోన్ కాల్ లీక్.. థాయ్‌లాండ్ ప్రధానికి పదవీ గండం..!
థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా అధికారంలోకి వచ్చిన పదినెలల వ్యవధిలోనే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
Iran: 'అణు ఒప్పందంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదు'.. అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" అనే కోడ్ పేరుతో, ఇరాన్‌లోని కీలక అణు సదుపాయాలపై అకస్మాత్తుగా వైమానిక దాడులు జరిపింది.
Pakistan: మా వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసింది.. పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
దాయాది దేశమైన పాకిస్థాన్ చివరికి భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై స్పందించక తప్పలేదు.
Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Lenacapavir: ఇంజెక్షన్ లెనాకాపావిర్‌కు FDA ఆమోదం.. HIV నివారణలో పురోగతి
ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సవాళ్లలో ఒకటిగా హెచ్ఐవీ వైరస్ (HIV) వల్ల కలిగే ఎయిడ్స్ (AIDS) నిలిచింది.
Telegram CEO: 'నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా'.. మరో సంచలన ప్రకటన చేసిన టెలిగ్రామ్ సీఈఓ..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్‌కు వ్యవస్థాపకుడిగా, సీఈఓగా ఉన్న పావెల్ దురోవ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Missiles with Cluster Bombs: ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం.. ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులనుప్రయోగించిన ఇరాన్..!
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇప్పటికే ఎనిమిదో రోజుకు చేరింది.
Donald Trump: వైట్‌హౌస్ కీలక ప్రకటన.. ఇరాన్‌పై సైనిక చర్యపై రెండు వారాల్లో ట్రంప్ నిర్ణయం
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల పరస్పర దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంటోంది.
#NewsBytesExplainer: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎటువైపు వెళుతోంది? ముస్లిం దేశాల వైఖరి ఏమిటి?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Sejjil missile: ఇజ్రాయెల్‌పై 'సెజిల్' క్షిపణిని ప్రయోగించిన ఇరాన్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది.
Iran -Israel: ఇజ్రాయెల్‌లోని పెద్ద మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది.
Canada: మా దేశం నుంచే ఖలిస్తానీ కుట్రలు.. నిర్ధారించిన కెనడియన్ ఇంటెల్ ఏజెన్సీ
భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా స్థావరంగా మారుతోందని న్యూఢిల్లీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Doomsday Aircraft: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య..అమెరికా 'డూమ్స్‌డే ప్లేన్' ల్యాండింగ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో,అమెరికా అధ్యక్షుడి అత్యవసర విమానంగా ప్రసిద్ధమైన "డూమ్స్‌డే ప్లేన్" లేదా E-4B "నైట్‌వాచ్" వాషింగ్టన్ DC సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో దిగింది.
Donald Trump: ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా డొనాల్డ్ ట్రంప్‌గ్రీన్ సిగ్నల్!
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతం ఇప్పుడు ఒక యుద్ధరంగాన్ని తలపిస్తోంది.
US Student Visas: మళ్ళీ ప్రారంభమైన అమెరికా విద్యార్థి వీసాలు..'సోషల్' వెట్టింగ్ తప్పనిసరి..!
విదేశీ విద్యార్థులకు కోసం అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసాల ఇంటర్వ్యూల షెడ్యూల్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
Trump: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యం
భారతదేశం-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తన జోక్యంతోనే తగ్గించగలిగానని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వ్యాఖ్యను తిరిగి మరోసారి పునరుద్ఘాటించారు.
PM Modi: బాల్కన్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధాని మోదీ.. క్రొయేషియాకు చేరుకున్న ప్రధాని
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 18) క్రొయేషియాకు చేరుకున్నారు.
Ayatollah Ali Khamenei: 'ఇరాన్ లొంగిపోదు'.. ఇజ్రాయెల్ దాడుల వేళ రాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వీడియో సందేశం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడి తీవ్రమైన పొరపాటని, ఈ చర్యకు తగిన శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు.
Iran: 'వాట్సాప్ తొలగించండి'.. ఇరాన్ ప్రజలకు కీలక హెచ్చరిక
ఇరాన్ ప్రజలు తమ ఫోన్లలో ఉన్న వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
Jaffar Express: మరోసారి ప్రమాదానికి గురైన పాకిస్థాన్ లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ .. రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు
పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి ఘోర ప్రమాదానికి గురైంది.
Iran-Israel: ఇరాన్ ఉగ్రశక్తిగా మారుతోందా..? ఇజ్రాయిల్‌ను గడగడలాడిస్తున్న 'ఫత్తాహ్-1 క్షిపణి'
ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా మరో భారీ దాడికి పాల్పడింది.