Page Loader

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: వార్తలు

Iran-Israel: కాల్పుల విరమణ ఉన్నా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఘోర దాడి.. ముగ్గురు దుర్మరణం!

ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేసినప్పటికీ, పరిస్థితులు శాంతించడం లేదు.

Iran-Israel: ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటన.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం!

పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణం క్షణానికి మలుపు తిరుగుతున్నాయి.

Iran: 'అణు ఒప్పందంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదు'.. అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు.. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ రైజింగ్ లయన్" అనే కోడ్ పేరుతో, ఇరాన్‌లోని కీలక అణు సదుపాయాలపై అకస్మాత్తుగా వైమానిక దాడులు జరిపింది.

Missiles with Cluster Bombs: ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం.. ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులనుప్రయోగించిన ఇరాన్..!

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇప్పటికే ఎనిమిదో రోజుకు చేరింది.

#NewsBytesExplainer: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎటువైపు వెళుతోంది? ముస్లిం దేశాల వైఖరి ఏమిటి?

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.