అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Canada:కెనడా ఎన్నికల్లో లిబరల్స్ విజయం - భారత్, కెనడా మధ్య విభేదాలు తొలగనున్నాయా!
కెనడా సాధారణ ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంలో భాగంగా మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి సన్నద్ధమవుతున్నారు.
Fire Accident: చైనాలో విషాద ఘటన.. రెస్టారంట్‌లో భారీగా మంటలు.. 22 మంది మృతి
చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఒక రెస్టారెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం 22 మంది ప్రాణాలను బలిగొంది.
Trump tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. భారత్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో రికార్డ్ వృద్ధి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అస్తిర టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.
Pahalgam Terror attack: భారత వైమానిక దాడుల భయం.. సియాల్‌కోట్ ప్రాంతానికి రాడార్ వ్యవస్థలను తరలిస్తున్న పాక్!
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటోంది.
Donald Trump: ఆటో మొబైల్ పరిశ్రమపై సుంకాల ప్రభావాన్ని డొనాల్డ్ ట్రంప్ తగ్గించే అవకాశం..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో మొబైల్ పరిశ్రమపై తన వైఖరిని కొంత మెత్తబడిన రీతిలో మార్చేందుకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని అక్కడి మీడియా సంస్థలు నివేదించాయి.
Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం.. మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఈ పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
USA: సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..!
అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఒకటి పొరపాటున ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై నుంచి సముద్రంలోకి పడిపోయింది.
Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో.. విజయం దిశగా దూసుకెళుతున్న మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ
కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.
Power outage: స్పెయిన్, పోర్చుగల్‌లో భారీగా పవర్ కట్.. రైలు సేవలకు బ్రేక్
స్పెయిన్, పోర్చుగల్‌లో ప్రస్తుతం భారీ పవర్ కట్‌కు గురయ్యాయి.
Russia: పుతిన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌తో 3 రోజుల కాల్పుల విరమణ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు
కెనడా ఎన్నికలకు ముందు మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలు మెరుగుపరచడానికి చేసిన ప్రకటనలు విశేషంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది.
US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.
Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు
ఇరాన్‌లోని ఓ ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Pakistan: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం.. కాసుల్లేని ఆ దేశం యుద్ధానికి సిద్ధమా?
పాకిస్థాన్ ఆర్థిక స్థితి గడిచిన కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. 1960, 1970లలో పాక్ దక్షిణాసియాలో ధనిక దేశంగా పరిగణించబడింది,
Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాకిస్థాన్‌లో తీవ్ర కలతను కలిగించింది.
Jhelum River: ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్
భారత్ పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ వద్ద జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లను ఒక్కసారిగా ఎత్తేసింది.
Iran Explosion: బందర్ అబ్బాస్ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 280 మందికిపైగా గాయాలు
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో వెంటనే మంటలు చెలరేగాయని స్థానిక మీడియా సమాచారం.
Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక!
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
North Korea: ఉత్తరకొరియాలో కొత్త విధ్వంసక నౌక ప్రారంభం.. కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన
ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) అత్యాధునిక విధ్వంసక నౌకను ప్రారంభించారు.
US: ట్రంప్ సర్కార్ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో విదేశీ విద్యార్థుల పట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు.
Trump: పహల్గాం దాడి అమానుషం.. కశ్మీర్ విషయంలో భారత్-పాక్‌లకే బాధ్యత : ట్రంప్
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు.
H-1B visa: హెచ్-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష
అమెరికాలో హెచ్-1బీ వీసా మోసం కేసులో భారత మూలాలు కలిగిన వ్యక్తి కిశోర్‌కు న్యాయస్థానం 14 నెలల జైలు శిక్ష విధించింది.
Pakistan: ఉగ్రవాదానికి మద్దతు విషయంలో నోరు జారిన పాక్ మంత్రి .. అమెరికా కోసమే పెంచి పోషించామంటూ వ్యాఖ్యలు
తమ దేశంలో ఉగ్రవాదం లేదంటూ బలంగా అంటున్న పాకిస్థాన్‌కు (Pakistan) ఊహించని దెబ్బ తగిలింది.
USA-China: అమెరికా విధించిన సుంకాలపై వాణిజ్య చర్చలు లేవ్.. ట్రంప్ మాటలు ఉత్తివే: చైనా
అమెరికా 145 శాతం టారిఫ్‌లు చైనా ఉత్పత్తులపై విధించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.
USA:'దానిపై వ్యాఖ్యలు చేయను..'పాక్ జర్నలిస్టుకు ఝలక్ ఇచ్చిన టామ్మీ బ్రూస్
భారత్‌పై విమర్శలు రాబట్టే క్రమంలో అమెరికా విదేశాంగ శాఖను ప్రశ్నించిన పాకిస్థాన్ జర్నలిస్టుకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
Pak Deputy PM: 'పహల్గాం దాడికి పాల్పడినఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు'.. పాక్ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు..
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
France: ఫ్రాన్స్ పాఠశాలలో కత్తితో దాడి.. విద్యార్థి మృతి
ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతంలోని నాంటెస్ నగరంలో గురువారం ఒక మాధ్యమిక పాఠశాలలో ఒక విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు.
Pahalgam Attack: సింధు జలాల ఒప్పందం రద్దు.. స్పందించిన పాక్
పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై కేంద్రప్రభుత్వం గట్టిగా స్పందించింది.
India: బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..
ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తుంటారు.
India-USA: వాణిజ్య చర్చలు ప్రారంభించిన న్యూఢిల్లీ, అమెరికా..'భారతదేశం సుంకాలను తగ్గిస్తుంది':ట్రంప్
భారత్ పలు వస్తువులపై సుంకాలను తగ్గించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
USA-China: ఐరాసా వేదికగా అమెరికా,చైనాలు విమర్శ, ప్రతివిమర్శలు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం వేడెక్కుతోంది.
US-Pakistan: 'అసిమ్ మునీర్,ఒసామా బిన్ లాడెన్ కు పెద్ద తేడాలేదు' : అమెరికా అధికారి తీవ్ర విమర్శలు
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
Trump-Zelensky: క్రిమియాాను రష్యా భూభాగంగా పరిగణించాలన్న అమెరికా.. మరోసారి ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య గొడవ!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది.
New Jersey: న్యూజెర్సీ రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం.. 45 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతం కాలి బూడిద
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోని పైన్ బారెన్స్ ప్రాంతంలో పుట్టిన మంటలు విస్తరిస్తుండగా, ఇప్పటికే దాదాపు 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం మంటలకు ఆహుతయ్యింది.
Earthquake: టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
టర్కీలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
Pope Francis: అంత్యక్రియలకు ముందు.. సెయింట్ పీటర్స్ బసిలికాకు పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయం
క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూశారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు..ఇదంతా ఆదేశంలో పుట్టిందే.. పాకిస్థాన్ రక్షణ మంత్రి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం స్పష్టం చేశారు.
Trump: చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి.. సున్నాకు మాత్రం రావు: ట్రంప్
చైనా తయారీ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Donald Trump : జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. అండగా ఉంటామని హామీ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.