తదుపరి వార్తా కథనం

Russia: పుతిన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌తో 3 రోజుల కాల్పుల విరమణ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 28, 2025
05:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు.
ఈ విరమణ మే 8 నుండి మే 11 వరకు కొనసాగుతుందని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
రష్యా 80వ విక్టరీ డే సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.